Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు అయితే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో మరికొన్ని రోజులు థియేటర్లలో రన్ అవుతాయి. అటు ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా రిలీజ్ అవుతాయి. ప్రతి వారం మూవీ లవర్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని చెప్పాలి. అయితే ఈ మధ్య టీవీలలో కూడా కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతున్నాయి.. తెలుగు చానల్స్ పోటీపడి మరి సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. అందుకే డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఈ వీకెండ్ బోలెడు సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి. ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
తెలుగు టీవీఈ వీకెండ్ బోలెడు సినిమాలు ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – ఖలేజా
మధ్యాహ్నం 3 గంటలకు – నాన్నకు ప్రేమతో
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్
ఉదయం 10 గంటలకు – వాసు
మధ్యాహ్నం 1 గంటకు – ఇష్క్
సాయంత్రం 4 గంటలకు – లవ్‌టుడే
రాత్రి 7 గంటలకు – శౌర్యం
రాత్రి 10 గంటలకు – మైఖెల్ మదన కామరాజు
ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు – విజయదశమి
ఉదయం 11 గంటలకు – శ్రీ రామదాసు
మధ్యాహ్నం 2 గంటలకు – కొండపొలం
సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 8 గంటలకు – నవ మన్మధుడు
రాత్రి 10 గంటలకు – విజయదశమి
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – మాస్
ఉదయం 9 గంటలకు – లవ్‌టుడే
మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి
మధ్యాహ్నం 3 గంటలకు – డీజే టిల్లు
సాయంత్రం 6 గంటలకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్
రాత్రి 8.30 గంటలకు – ది ఘోష్ట్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఘటోత్కచుడు
ఉదయం 10 గంటలకు – బంగారు పంజరం
మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు – అల్లుడుగారు
రాత్రి 7 గంటలకు – మల్లీశ్వరీ
మధ్యాహ్నం3 గంటలకు – అసెంబ్లీ రౌడీ
రాత్రి 9 గంటలకు – నంబర్ వన్
ఉదయం 9 గంటలకు – మిస్ శెట్టి మిష్టర్ పొలిశెట్టి
సాయంత్రం 4.30 గంటలకు – సరిపోదా శనివారం
రాత్రి 10 గంటలకు – రాక్షసుడు
ఉదయం 7 గంటలకు – రామ్
ఉదయం 9 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 12 గంటలకు – కన్యాకుమారి
మధ్యాహ్నం 3 గంటలకు – కింగ్‌స్టన్
సాయంత్రం 6 గంటలకు – స్టాలిన్
రాత్రి 9 గంటలకు – ఉగ్రం
ఉదయం 6 గంటలకు – జయ జానకీ నాయక
సాయంత్రం 10.30 గంటలకు – బటర్ ప్లై
ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..