E-Paper
Advertisement

The WHOOP Peak Band: అమెజాన్‌లో ట్రాఫిక్ పెంచిన డీల్.. రూ.5వేల భారీ తగ్గింపుతో బ్రాండెడ్ ఫిట్నెస్ బ్యాండ్

The WHOOP Peak Band: అమెజాన్‌లో ట్రాఫిక్ పెంచిన డీల్.. రూ.5వేల భారీ తగ్గింపుతో బ్రాండెడ్ ఫిట్నెస్ బ్యాండ్
Advertisement

The WHOOP Peak Band: అమెజాన్ భారత దేశంలో వినియోగదారులు నమ్మకం పెట్టి కొనుగోలు చేసే ఆన్‌లైన్ వేదిక. స్పీడ్ డెలివరీ, సేఫ్టీ ప్యాకింగ్, నాణ్యత, ఈజీ రిటర్న్, ఈఎంఐ ఎంపికలు వంటివి వినియోగదారుల నమ్మకాన్ని గెలిచింది అమెజాన్. ఖరీదైన వస్తువులు కొనాలనుకునే వారు ముందుగా అదే వెబ్‌సైట్ చూస్తారు. ఇప్పుడు అమెజాన్‌లో జరుగుతున్న బ్లాక్ ఫ్రైడే ఆఫర్‌లలో ఒకటిగా WHOOP 5.0 Peak ఆరోగ్య బ్యాండ్ పై భారీ తగ్గింపు రావడంతో, కొనుగోలు దారులు బ్యాండ్ పై ఆసక్తి చూపుతున్నారు.

ధర ఎంత? ఆఫర్‌లో ఎంత తగ్గింది?

Advertisement

ఇప్పుడు ధర విషయానికి వస్తే.. తగ్గింపు విషయానికి వస్తే ఈ WHOOP Peak బ్యాండ్ అసలు ధర రూ.28,990. ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే ఆఫర్‌లో 17శాతం తగ్గింపుతో మొత్తం రూ.5,000 నేరుగా తగ్గించి రూ.23,990కి అందుబాటులో ఉంది. అంటే ఆఫర్ సమయంలో కొనుగోలు చేస్తే ప్రతి కస్టమర్‌కు రూ.5వేలు లాభం. క్యాష్ బ్యాక్ తీసుకుంటే ధర ఇంకా తగ్గి సుమారు రూ.23,365 వరకు పడుతుంది. ఈఎంఐలో కొనుగోలు చేయాలనుకునే వారికి నెల వాయిదా రూ.1,163 నుండి ప్రారంభం. పాత డివైస్ ఎక్స్‌చేంజ్ చేస్తే దాదాపు రూ.22,750 వరకు అదనపు తగ్గింపు పొందే అవకాశం ఉంది. ఆఫర్ ముగిసిన తర్వాత తిరిగి రూ.28,990కి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు కొనుగోలు చేస్తే భారీ లాభం ఖాయం.

Also Read: IRCTC Tour Package: జగన్నాథ స్వామి నుండి అయోధ్య దేవాలయం వరకు ఒకే యాత్ర.. భక్తి, పవిత్రతతో నిండిన ప్రయాణం

Advertisement

ఫీచర్స్.. ఒకసారి చార్జ్ చేస్తే 14 రోజులు

ఫీచర్స్ విషయానికి వస్తే ఈ బ్యాండ్ ఒకసారి చార్జ్ చేస్తే 14 రోజులు పనిచేస్తుంది. బ్యాండ్ తీసి చార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు, చేతిపైనే వైర్లెస్ పవర్ ప్యాక్ స్లైడ్ చేస్తే చార్జ్ అవుతుంది. డేటా సేకరణ ఒక్క క్షణం కూడా ఆగదు. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్ కావడంతో స్విమ్మింగ్, చినుకులు, చెమట అన్నింటికీ సేఫ్. బ్యాండ్ బరువు కేవలం 113 గ్రాములు మాత్రమే ఉండటంతో రోజంతా చేతిపై పెట్టుకుని నిద్రలో కూడా అసౌకర్యం అనిపించదు. ఈ బ్యాండ్ కొనుగోలు చేస్తే 12 నెలల WHOOP మెంబర్‌షిప్ ఉచితం అందుతుంది. అందులో వ్యక్తిగత కోచింగ్, హెల్త్ అనాలిసిస్, నిద్ర పర్యవేక్షణ, పనితీరు సూచనలు అందిస్తారు.

నమ్మకమైన బ్రాండే నా..?

ప్రస్తుతం ఆమాజాన్‌లో ఈ WHOOP Peak బ్యాండ్‌కు 4.1 స్టార్ రేటింగ్, మొత్తం 1,303 రివ్యూస్ ఉన్నాయి. గడచిన నెలలో 600 మందికి పైగా కొనుగోలు చేసిన #1 బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తోంది. ఈ సంఖ్యలు వినియోగదారుల నమ్మకం ఎంత ఉందో స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తం విషయాన్ని ఒక తరహాలో చూస్తే అసలు ధర కన్నీ చాలా తక్కువగా రావడంతో ఫిట్‌నెస్ ప్రియులు దీనిపై ఆశక్తి చూపుతున్నారు. ఫిట్‌నెస్‌ను జీవనశైలిగా మార్చుకోవాలనుకునే వారికి ఇది ఒక ప్రీమియం హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్. ఇంత తక్కువ ధరలో ఫిట్‌నెస్ బ్యాండ్ రావడం అంటే గొప్ప అవకాశం అనే చెప్పాలి.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×