E-Paper
Advertisement

5G Phone at Big Discount: ఒక్క రోజు మాత్రమే.. 3 లక్షల మంది కొన్న ఫోన్‌పై భారీ ఆఫర్.. దద్దరిల్లే డీల్!

5G Phone at Big Discount: ఒక్క రోజు మాత్రమే.. 3 లక్షల మంది కొన్న ఫోన్‌పై భారీ ఆఫర్.. దద్దరిల్లే డీల్!
Advertisement

5G Phone at Big Discount: ప్రస్తుతం అంతా 5G ట్రెండ్ నడుస్తోంది. మార్కెట్‌లోకి రకరకాల 5G స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి. తక్కువ ధరలో వినియోగదారులకు అందిస్తున్నారు. 5G మొబైల్ సెగ్మెంట్‌లో ఒక రకంగా పెద్ద యుద్ధమే నడుస్తుంది. టెక్ కంపెనీ ఈ మార్కెట్‌లో నంబర్ వన్‌గా నిలడానికి స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా తక్కువ ధరలో మంచి 5G ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే మీకో మంచి డీల్ అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్‌లో దాదాపు 3 లక్షల మంది కొనుగోలు చేశారు. అయితే ఇప్పుడు అంత క్రేజ్ ఉన్న Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ భారీ డీల్ అందుబాటులో ఉంది. ఈ  Redmi బడ్జెట్ 5G ఫోన్‌ తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 50 మెగాపిక్సుల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఆఫర్ ఉంటుంది. ఈ ఫోన్ ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

Advertisement

ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌పై మంచి డీల్ ప్రకటించింది. రూ.2000 కూపన్ తగ్గింపుతో సేల్‌కు తీసుకొచ్చింది. ఈ కూపన్ ఆఫర్ ద్వారా మీరు Redmi 12 5Gని కేవలం రూ. 9,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 11,999 ధరతో ఉంది. అంతే కాకుండా మీరు పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ. 8,000 వరకు డిస్కౌంట్ కూడా పొందుతారు.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్గెస్ట్ డిస్కౌంట్స్.. ఈ ఐదు ఫోన్లు వదలకండి.. ఇవి పోతే రావ్..!

Advertisement

Redmi 12 5G ఫీచర్ల విషయానికి వస్తే ఈ Redmi ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్‌తో వస్తుంది. దీనితో పాటు కంపెనీ Redmi 12 5Gలో Qualcomm స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్‌ను అందించింది. ఇది ఫోన్ వేగంగా పని చేయడానికి సహాయపడుతుంది. Redmi 12 5Gలో ఫోటోగ్రఫీ కోసం మీరు ఫోన్ బ్యాక్  50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను చూస్తారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో కంపెనీ 5000mAh బ్యాటరీని అందించింది.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×