BigTV English

Buy AC @ Rs 99 Per Day: భలే ఆఫర్ గురూ.. రోజుకు రూ. 99 చెల్లించి ఏసీ కొనుగోలు చేయండి!

Buy AC @ Rs 99 Per Day: భలే ఆఫర్ గురూ.. రోజుకు రూ. 99 చెల్లించి ఏసీ కొనుగోలు చేయండి!
Amazon Deals
Amazon Deals

Amazon AC Offers: అమెజాన్ డీల్స్‌లో పలు వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు నడుస్తున్నాయి. వేసవికాలం కావడంతో ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్ లు తెగ వాడేస్తుంటారు. ఈ తరుణంలో వీటి కొనుగోలు అధికంగా పెరిగింది. ఎండలు మండుతుండడంతో ఏసీలు, కూలర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ తరుణంలో అమెజాన్ ఆఫర్లు ప్రకటిస్తుంది. తాజాగా అమెజాన్ డీల్స్ లో ఏసీలపై అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.


వివిధ రేట్లలో ఉండే ఏసీలపై అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐతో రోజుకు కేవలం రూ. 99 చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన పలు ఏసీల వివరాలను కూడా ప్రకటించింది. మరోవైపు మీరు ఎంచుకునే ఏసీల భట్టి వాటిపై బ్యాంకు డిస్కౌంట్లు రూ. 2,500 వరకు ఉన్నాయి. అంతేకాదు క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అమెజాన్ ఇస్తుంది. దీనికి కొనుగోలు దారులు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు లేదా అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా కొనుగోలు చేస్తే వర్తించనుంది.

1. Panasonic 5 star:


Panasonic కంపెనీకి చెందిన 5 స్టార్ ఏసీ ప్రస్తుతం రూ. 44,990లకు అమెజాన్‌లో అందుబాటులో ఉంది. దీనికి కొనుగోలు దారులు అదనంగా రూ. 500 కూపన్ డిస్కౌంట్, రూ. 2,000 క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. ఇది కొనుగోలు దారులు ఎంచుకున్న బ్యాంక్ కార్డులను భట్టి ఆఫర్ వర్తించనుంది. ఈ ఏసీపై 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. ఇది 7 ఇన్ 1 కన్వర్టబుల్ ఫీచర్స్ ను కలిగి ఉంది. అంతేకాదు ఇందులో వైఫై, ఫోన్ తో ఆపరేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉన్నాయి. దీనికి పానాసోనిక్ మిరీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు హేయ్ గూగుల్, అలెక్సా అసిస్టెంట్ ను కూడా సపోర్ట్ చేస్తుంది.

Also Read: మరో రెండు రోజుల్లో మోటరోలా ఎడ్జ్50 ప్రో లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే..!

2.LG 5 star:

ఎల్జీ కంపెనీకి చెందిన 1.5 టన్, 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ రూ. 46,590లకు అమెజాన్ లో అందుబాటులో ఉంది. దీనిపై కొనుగోలు దారులు ఎంచుకున్న బ్యాంకు కార్డులపై రూ. 2,500ల క్యాష్ బ్యాక్ పొందవచ్చు. దీనిని నో కాస్ట్ ఈఎంఐ కింద కొనుగోలు చేయవచ్చు. 4 వైపుల ఎయిర్ ఫ్లో, 6 ఇన్ 1 కూలింగ్ సిస్టమ్ తో ఎల్జీ కంపెనీకి చెందిన ఈ ఏసీ అందుబాటులో ఉంది. దీనికి హెచ్ డీ ఫిల్టర్ కూడా ఉంది. మరోవైపు సూపర్ సైలెంట్, ఆటో క్లీన్, సైలెంట్ ఆపరేషన్ వంటి ఫీచర్లతో ఏసీ అందుబాటులో ఉంది. దీనిపై 10 సంవత్సరాల వారెంటీ కూడా ఉంది.

3. Daikin 5 star:

డైకిన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ప్రస్తుతం రూ. 45,490లకు అమెజాన్ డీల్స్ లో అందుబాటులో ఉంది. డైకిన్ కంపెనీకి చెందిన ఈ ఏసీలో డ్యూ క్లీన్ టెక్నాలజీ, ట్రిపుల్ డిస్ప్లే, 3డీ ఎయిర్ ఫ్లో, పవర్ చిల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏపీలోని పీసీబీపై 5 సంవత్సరాలు, కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారెంటీ ఉంది. ఇక ఆలస్యం ఎందుకు వెంటనే కొనుగోలు చేసేయండి.

Tags

Related News

Vivo V31 Pro 5G: వివో వి31 ప్రో 5జీ.. భారత్‌లో లాంచ్ అయిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్!

Smartphone Comparison: వివో Y31 ప్రో 5జీ vs గెలాక్సీ A17 5జీ vs ఐకూ Z10R 5జీ.. ఏది కొనుగోలు చేయాలి?

Nokia Relaunch: రెట్రో కింగ్ రీ ఎంట్రీ.. నోకియా 1100 మళ్లీ మార్కెట్లోకి!

Samsung Galaxy Phone: మొబైల్ లోనే ల్యాప్‌టాప్ అనుభవం.. సంచలనం రేపుతున్న శామ్‌సంగ్ గెలాక్సీ ఎం35 5జి

Oppo Festival Sale: ఒప్పో ఫెస్టివల్ సేల్.. భారీ డిస్కౌంట్లు, రూ. 10 లక్షల వరకు బహుమతులు

Redmi 15c: రెడ్‌మీ 15c లాంచ్.. పెద్ద బ్యాటరీ, 50MP కెమెరాతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

iphone 17 10 Minute Delivery: 10 నిమిషాల్లో ఐఫోన్ 17 డెలివరీ.. ఇలా ఆర్డర్ చేయండి

iPhone 17 Camera Bug: ఐఫోన్ 17 కెమెరాలో సమస్యలు.. ఆపిల్ ఏం చెప్పిందంటే..

Big Stories

×