BigTV English

Valentine Day Offers in Amazon: వాలెంటైన్ డే ఆఫర్స్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్స్..!!

Valentine Day Offers in Amazon: వాలెంటైన్ డే ఆఫర్స్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్స్..!!

Valentine Day Offers in Amazon: తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని అందరూ అనుకుంటారు. అలాంటి ఫోన్ల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూస్తుంటారు. అయితే వాటి రేట్లు భారీగా ఉండటంతో కొనేందుకు కాస్త ఆలోచిస్తారు. అలాంటి సమయంలో ఈ-కామర్స్ సంస్థలు మొబైల్స్‌పై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించే వరకు ఎదురుచూస్తుంటారు.


అయితే అలాంటివారిని దృష్టిలో పెట్టుకొని ఈ-కామర్స్ సంస్థలు కూడా మంచి మంచి ఆఫర్లతో వారిని ఆకట్టుకుంటాయి. తాజాగా అలాంటి ఆఫర్‌నే ఓ సంస్థ ప్రకటించింది.

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా పలు బ్రాండెడ్‌ల మొబైల్స్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. పలు ఫోన్ల కొనుగోలుపై దాదాపు 40శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో..


చాలామందికి ఐఫోన్ అంటే చాలా ఇష్టం. కానీ అధిక ధర కారణంగా కొనడానికి కాస్త వెనక్కి తగ్గుతారు. అయితే తాజాగా అమెజాన్‌లో ఈ ఫోన్‌పై భలే ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 మొబైల్‌ అసలు ధర రూ.59,900 ఉండగా.. ఇప్పుడు దీనిని కేవలం రూ.50,999కే కొనుక్కోవచ్చు. మంచి ధరలో ఐఫోన్‌ను కొనుక్కోవాలని అనుకునే వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పుకోవాలి.

అమెజాన్‌లో Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.15,999గా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను తాజా ఆఫర్‌ ద్వారా కేవలం రూ.13,499కే సొంతం చేసుకోవచ్చు. స్నాప్‌డ్రాగన్ 4జెన్ 2ప్రాసెసర్ దీని ప్రత్యేకత.

అలాగే మంచి కెమెరా ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే.. OnePlus Nord CE 3 Lite 5G ఫోన్ అమెజాన్‌లో మంచి డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ అసలు ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు రూ.18,999కే కొనుక్కోవచ్చు.

దీంతోపాటు IQOO Z7 Pro 5G ఫోన్‌ అసలు ధర రూ.27,999గా ఉంది. అయితే ఇప్పుడు దీనిని రూ. 22,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. ఇందులో 3డి కర్వ్‌డ్ Amoled డిస్ప్లే, 64 మెగా పిక్సెల్ ఆరా లైట్ కెమెరా ఉన్నాయి.

శాంసంగ్ మొబైల్‌ని కూడా అమెజాన్‌ నుంచి చాలా మంచి డీల్‌తో కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 స్మార్ట్‌ఫోన్ ధర రూ.89,999 ఉండగా.. తాజా ఆఫర్‌లో రూ.84,999కి కొనుగోలు చేసుకోవచ్చు.

వీటితో పాటు మరెన్నో కొత్త కొత్త ఫోన్లను వాలెంటైన్ డే ఆఫర్ ద్వారా తక్కువ ధరకే పొందొచ్చు.

Related News

iPhone 17 Hidden features: ఐఫోన్ 17లో రహస్య ఫీచర్లు.. మీకు తెలుసా?

Budget Phone Comparison: లావా బోల్డ్ N1 vs టెక్నో పాప్ 9 vs గెలాక్సీ M06..రూ.10000 లోపు ధరలో ఏది బెస్ట్?

Galaxy Flip: శామ్‌సంగ్ 50MP కెమెరా ఫ్లిఫ్ ఫోన్ పై భారీ తగ్గింపు.. సూపర్ డీల్‌ అదరహో

Youtube Multi Language: యూట్యూబ్‌లో కొత్త ఆడియో ఫీచర్.. ఇకపై వీడియోలు మీకు ఇష్టమైన భాషలో

Nano Banana Photo: ఘిబ్లీ మరిచిపోండి ఇప్పుడు ఇదే ట్రెండ్.. 3డీ ఫొటోలతో పిచ్చెకిస్తున్న నానో బనానా ఏఐ..

iPhone Air Comparison: ఐఫోన్ ఎయిర్ vs గెలాక్సీ S25 vs పిక్సెల్ 10.. ఏ ఫ్లాగ్ షిప్ ఫొన్ బెస్ట్?

Old Iphones Discontinue: ఐఫోన్ 17 లాంచ్ తర్వాత ఆపిల్ షాకింగ్ నిర్ణయం.. పాత ఐఫోన్‌ల విక్రయాలు బంద్!

Pixel 9 Discount: గూగుల్ పిక్సెల్ 9 పై సూపర్ డీల్.. 50 శాతానికి పైగా తగ్గింపు..

Big Stories

×