E-Paper
Advertisement

Sony Bravia 8 II OLED: ఓరి దేవుడా.. సూపర్ క్లాస్ సోనీ టీవీపై.. ఎగిరిగంతేసే డిస్కౌంట్!

Sony Bravia 8 II OLED: ఓరి దేవుడా.. సూపర్ క్లాస్ సోనీ టీవీపై.. ఎగిరిగంతేసే డిస్కౌంట్!
Advertisement

Sony Bravia 8 II OLED: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ప్రస్తుతం ‘బిగ్ స్ప్రింగ్ సేల్ 2026’ (Amazon Big Spring Sale 2026) నడుస్తోంది. ఈ క్రమంలో అత్యాధునిక OLED TVలపై భారీ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా Sony Bravia 8 II OLED TV పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. గతంలో ఎన్నడు లేనంత తక్కువ ధరకే ఈ టీవీ లభిస్తుండటంతో.. టెక్ ప్రియులు ఎగిరిగంతేస్తున్నారు. ఇంతకీ సోనీ టీవీపై అమెజాన్ ఇచ్చిన ఆఫర్ ఏంటి? OLED టీవీ ప్రధాన ఫీచర్లు ఏవి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

సగం ధరకే సోనీ టీవీ..

ప్రస్తుతం Sony Bravia 8 II OLED TV పై అమెజాన్‌లో ఈ ప్రీమియం టీవీపై దాదాపు 50% వరకు తగ్గింపు లభిస్తోంది. 65-అంగుళాల మోడల్‌పై ఈ భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర సుమారు 2,499 డాలర్లు కాగా.. ప్రస్తుతం 1,198 డాలర్లకే అమెజాన్ బిగ్ స్పింగ్ సేల్ లో లభిస్తోంది. అంటే దాదాపు 52 శాతం తక్కువకే అన్నమాట. అదే మన భారతీయ కరెన్సీలో చూసుకుంటే రూ.2,35,082 నుంచి రూ.1,12,698కి తగ్గిందని చెప్చొచ్చు. మరోవైపు 55-అంగుళాల మోడల్ కూడా 47 శాతం డిస్కౌంట్ తో 958 డాలర్లకు (దాదాపు రూ.90,095) లభిస్తోంది.

సోనీ టీవీ ప్రధాన ఫీచర్లు..

Advertisement

Sony Bravia 8 II టీవీలో ఫీచర్ల పరంగా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది QD-OLED డిస్‌ప్లేతో రావడం వల్ల.. పాత మోడళ్ల కంటే 25% ఎక్కువ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీనివల్ల రంగులు చాలా సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. దీనిలోని XR ప్రాసెసర్.. చిత్ర నాణ్యతను పెంచి తక్కువ రిజల్యూషన్ ఉన్న వీడియోలను కూడా 4K స్థాయికి అప్‌స్కేల్ చేస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్, VRR ALLM వంటి ఫీచర్లు.. అద్భుతమైన గేమింగ్ అనుభవాన్ని యూజర్లకు అందిస్తాయి. ఇక ఇందులో ఇన్‌బిల్ట్ గూగుల్ టీవీ ఉండటం వల్ల నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి యాప్‌లను సులభంగా ఉపయోగించుకునేందుకు వీలుంది.

Also Read: Realme P4 Lite 5G: బడ్జెట్ ఫోన్ వచ్చేసిందోచ్.. HD+ డిస్ ప్లే, 7000mAh బ్యాటరీ.. నిజంగా అదిరిపోయింది భయ్యా!

TCL QM8K స్మార్ట్ టీవీపై కూడా..

Advertisement

అమెజాన్ ‘బిగ్ స్ప్రింగ్ సేల్’ (Big Spring Sale) ప్రారంభానికి ముందే టీసీఎల్ క్యూఎం8కే (TCL QM8K) సిరీస్ స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ టీవీలు.. 33% వరకు తగ్గింపుతో లభిస్తున్నాయి. TCL 65 అంగుళాల QM8K టీవీని 33% తగ్గింపుతో 998 డాలర్లకే (రూ.93,763) అందిస్తున్నారు. మరోవైపు TCL 75 అంగుళాల QM8K టీవీ కూడా సుమారు 502 డాలర్ల తగ్గింపుతో 1,498 డాలర్లకు (రూ.1,40,743) అమెజాన్ లో ఇచ్చేస్తున్నారు.

Also Read: Iran Vs America War: ఖార్గ్ ఐలాండ్‌‌ ఆపరేషన్‌కు అమెరికా ప్లాన్? భారీగా ఇరాన్ బలగాలు, ఆ భయం..

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×