E-Paper
Advertisement

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5
Advertisement

Amazon Echo Show 5 : ఈ డిజిటల్‌ యుగంలో అంతా స్మార్ట్‌ మయం అన్న సంగతి తెలిసిందే. ఎవరి చేతుల్లో చూసినా స్మార్ట్‌ ఫోన్లే కనిపిస్తాయి. అందుకే చాలా మంది ప్రతీ పనినీ స్మార్ట్‌గానే చక్కబెట్టేస్తున్నారు. అయితే అసలు స్మార్ట్‌ అనగానే ప్రతి ఒక్కరికీ టక్కున గుర్తొచ్చేది అమెజాన్‌కు చెందిన అలెక్సా.

ఈ అమెజాన్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ అధునాతన ఫీచర్లతో సంగీతం వినడం మొదలు స్మార్ట్‌ గృహోపకారణాల నియంత్రణ, అలారాలు సెట్‌ చేయడం, పిల్లల కథనాలు వినడం.. అబ్బో ఇలా లివింగ్ రూమ్​, కిచెన్​, బెడ్ రూమ్​లో చేసే చాలా పనులే ఎంతో ఈజీగా చేసేయొచ్చు. దేశంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ ఎకో స్మార్ట్‌ స్పీకర్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే వీటికి మంచి డిమాండ్ ఉంది. దీంతో కస్టమర్ల కోసం ఈ ఎకో స్మార్ట్ స్పీకర్స్​ తో పాటు ఎకో షో 5 పై కూడా భారీ ఆఫర్స్ ను ప్రకటించాయి.

Advertisement

అతి తక్కువ ధరకే – అయితే ఈ ఎకో స్మార్ట్ స్పీకర్స్​తో పాటు అమెజాన్ ఎకో షో కూడా మార్కెట్​లోకి వచ్చాయి. తాజాగా ఈ అమెజాన్ ఎకో షో 5పై అదిరే ఆఫర్లను ప్రకటించారు. ప్రస్తుతం పండగ సేల్స్ నడుస్తున్న సందర్భంగా తొలి సారి అతి తక్కువ ధరకు సూపర్ డిస్కౌంట్ ​తో వినియోగాదారులకు దీన్ని అందుబాటులో ఉంచారు.

ఇది ఇంట్లోని అన్ని స్మార్ట్ డివైజెస్​ను కంట్రోల్ చేయడంతో పాటు డైరెక్ట్ వీడియో కాలింగ్​కు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని రూ.4 వేల కన్నా తక్కువకే అందేజేస్తున్నారు.

Advertisement

56 శాతం డిస్కౌంట్​తో – ప్రస్తుతం ఈ అమెజాన్ ఎకో షో 5 స్మార్ట్ డివైజ్​ను అమెజాన్ సేల్​లో 56 శాతం భారీ డిస్కౌంట్​తో అందుబాటులో ఉంటారు. దీంతో ఇది కేవలం రూ. 3,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఇంకా ఈ అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్​ను No Cost EMI ఆఫర్​తో అందిస్తున్నారు. బ్యాంక్ ఆఫర్స్ పై కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ఆఫర్స్ సైతం అందిస్తుంది.

Amazon Echo Show 5 ఫీచర్స్ ఇవే – 

ఈ అమెజాన్ ఎకో షో 5 స్మార్ట్ స్పీకర్ ఫీచర్స్ విషయానికొస్తే.. 5.5 ఇంచ్ స్క్రీన్​ను కలిగి ఉంది. ఇది Alexaతో పని చేస్తుంది. ఈ స్మార్ట్ స్పీకర్​లో అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, స్పాటీ ఫై, జియో సావన్, యాపిల్ మ్యూజిక్ వంటి వాటిని పొందొచ్చు. ఇది హ్యాండ్స్ ఫ్రీ మ్యూజిక్ కంట్రోల్​ను మీకు అందిస్తుంది. అలా ఈ డివైజ్​లో ఉన్న HD స్క్రీన్​లో ప్రైమ్ వీడియో, నెట్​ఫ్లిక్స్​ కంటెంట్​ను ఎంజాయ్ చేసే వెసులుబాటును కల్పిస్తోంది. ఇక ఇంట్లో పిల్లలతో పాటు పెద్ద వారికి సైతం ఎంతో ఉపయోగపడే ఈ స్మార్ట్ స్పీకర్ పై కొనుగోళ్లు ఇప్పటికే మెుదలైపోయాయి. ఇక ఈ స్మార్ట్ డివైజ్ ను సొంతం చేసుకోవాలి అనుకునే కస్టమర్లు వెంటనే కొనేయండి మరి ఎందుకు ఆలస్యం.

ALSO READ : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

Related News

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

Big Stories

Advertisement
×