BigTV English

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

Flipkart : ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇప్పటికే టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ ను అందిచిన ఫ్లిప్కార్ట్ లో… వివో Y28s స్మార్ట్‌ఫోన్‌ను (vivo Y28s Smartphone Sale)పై సైతం కళ్లు చెదిరే తగ్గింపును అందిస్తుంది.


ఫ్లిప్ కార్ట్ సేల్ లో వివో Y28s స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ నుడుస్తుంది. 5000mAh బ్యాటరీ సహా 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే ఈ ఫోన్ ఆకట్టుకొనే హ్యాండ్‌సెట్‌ను కలిగి ఉంది. ఇక వివో Y28s స్మార్ట్‌ఫోన్‌ 4GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.13,999 గా ఉంది. 6GB RAM+ 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999 గా ఉంది. 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,499 గా ఉంది. కస్టమర్ల సదుపాయం కోసం ఫ్లిప్కార్ట్ బ్యాంక్ ఆఫర్స్ ను సైతం అందిస్తుంది. HDFC బ్యాంక్ క్రెడిక్ కార్డు ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లకు మరింత తగ్గింపు అందిస్తుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ సదుపాయం సైతం కలదు.

వివో Y28s స్పెసిఫికేషన్స్ – ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.56 HD+ (1612*720) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 840 నిట్స్‌ హై బ్రైట్‌నెస్‌, 269 ppi పిక్సల్‌ డెన్సిటీ ఉంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100 5G చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఇక గరిష్ఠంగా 8GB ర్యామ్ తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజీతో కలిగి ఉంది. వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకొనే అవకాశం కూడా ఉంది.  మైక్రో SD కార్డు తో 1TB వరకు స్టోరేజీ ను పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 Funtouch OS 14 ప్రోసెసర్ ను కలిగి ఉంది.


ALSO READ : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

కెమెరా – హ్యాండ్‌సెట్‌ బ్యాక్ సైడ్ డ్యూయల్‌ కెమెరా ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంది. వెనుక కెమెరా పొర్ట్రెయిట్‌ మోడ్‌, లైవ్‌ ఫోటో, నైట్‌ మోడ్‌, ప్రో మోడ్‌తో వస్తుంది. ఇక 15W ఫ్లాష్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీను సపోర్ట్ చేస్తుంది.  IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా మార్కెట్ లోకి రిలీజ్ అయింది. స్పెషల్ ఎట్రాక్షన్ గా ప్రొటక్షన్ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను ఉంది. USB-C, స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్‌ ను ఈ ఫోన్ కలిగి ఉంది. వింటేజ్‌ రెడ్‌, ట్విక్లింగ్‌ పర్పుల్‌ రంగుల్లో కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఇక ఫ్లిప్ కార్ట్ సేల్ మరికొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ సేల్ తో పాటు అమెజాన్ సేల్, ఆపిల్ ఫెస్టివల్ సేల్ లో కస్టమర్స్ స్మార్ట్ ఫోన్స్ ను భారీగా కొనుగోలు చేశారు. ఇక ఇప్పటికీ కొనుగోళ్లు జోరుగా సాగటంతో ఈ ఈ కామర్స్ సంస్థలు భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి.

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×