E-Paper
Advertisement

ప్రీమియం వాషింగ్ మెషీన్లపై సూపర్ ఆఫర్లు..బెస్ట్ 5 డీల్స్ ఇవే!

ప్రీమియం వాషింగ్ మెషీన్లపై సూపర్ ఆఫర్లు..బెస్ట్ 5 డీల్స్ ఇవే!
Advertisement

Best Premium Washing Machines: పండగ సీజన్ వచ్చేసింది! ఇంటి పనిని ఈజీ చేస్తూ, బట్టలను క్షణాల్లో మెరిపించే ప్రీమియం వాషింగ్ మెషీన్ కొనేందుకు ఇదే సరైన టైమ్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఎల్జీ, శామ్‌సంగ్, బాష్, హైయర్ వంటి దిగ్గజ బ్రాండ్ల పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఏఐ వాషింగ్, ఇన్-బిల్ట్ హీటర్, ఆవిరితో ఉతికే స్టీమ్ వాష్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్న టాప్ 5 ప్రీమియం వాషింగ్ మెషీన్లపై ఉన్న బెస్ట్ ఆఫర్లు, వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 వాషింగ్ మెషీన్లు: 

LG 9 Kg AI Front Load:

ఎల్జీ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ వాషింగ్ మెషీన్ పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో ఉన్న AI డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ బట్టల ఫ్యాబ్రిక్‌ను బట్టి వాషింగ్ మోడ్‌ను తనే సెలెక్ట్ చేసుకుంటుంది. దీని అసలు ధర రూ. 55,990 కాగా, అమెజాన్ సేల్‌లో 25% డిస్కౌంట్‌తో కేవలం రూ.41,989 ధరకే లభిస్తోంది. ఇందులో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి.

Samsung 9 Kg Front Load:

Advertisement

శామ్‌సంగ్ ఎకోబబుల్ టెక్నాలజీతో తక్కువ కరెంట్, నీటి ఖర్చుతో బట్టలను ఎంతో స్వచ్ఛంగా ఉతుకుతుంది. 39 నిమిషాల సూపర్ స్పీడ్ వాష్ సైకిల్ దీని ప్రత్యేకత. దీని అసలు ధర రూ. 50,990 ఉండగా, 24% తగ్గింపుతో రూ. 38,990కే సొంతం చేసుకోవచ్చు.ఏవైఫై కనెక్టివిటీ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Haier 8 Kg Super Drum Front Load:

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫ్రంట్ లోడ్ ఫీల్ పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. దీనిలోని 525mm లార్జ్ సూపర్ డ్రమ్ వల్ల బట్టలు ఒకదానికొకటి చిక్కు కోకుండా శుభ్రపడతాయి. దీని అసలు ధర రూ. 53,500 కాగా, ఏకంగా 49% సగానికి పైగా తగ్గింపుతో కేవలం రూ.27,489 ధరకే లభిస్తుంది. 4 ఏళ్ల కాంప్రహెన్సివ్ వారంటీ దీని ప్రధాన ఆకర్షణలు.

Bosch 8 Kg EcoSilence Drive Front Load:

Advertisement

బాష్‌ బ్రాండ్ క్వాలిటీకి పెట్టింది పేరు. దీని డ్రైవ్ మోటార్ ఎలాంటి సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా పని చేస్తుంది. దీని అసలు ధర.. రూ. 48,190 కాగా, 38% డిస్కౌంట్‌తో రూ. 29,990 ధరకే అందుబాటులో ఉంది. EcoSilence Drive, Anti-Tangle ఫీచర్, 12 ఏళ్ల మోటార్ వారంటీ , 1400 RPM స్పిన్ స్పీడ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

IFB 9/6 Kg Fully Automatic Washer Dryer:

ఇది కేవలం వాషింగ్ మెషీన్ మాత్రమే కాదు, బట్టలను 100% పొడిగా మార్చే.. డ్రైయర్ కూడా! వర్షా కాలంలో లేదా బాల్కనీలో జాగా లేని వారికి ఇది బెస్ట్. దీని అసలు ధర రూ. 69,500 ఉండగా, 24% డిస్కౌంట్‌తో.. రూ. 52,890కే కొనొచ్చు. 9 kg వాషింగ్ / 6 kg డ్రైయింగ్ కెపాసిటీ వంటి పవర్ ఫుల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Alos Read: పాత ఇన్‌స్టా యూజర్‌నేమ్‌తో విసిగిపోయారా? ఇలా ఈజీగా మార్చుకోండి!

ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు:

అమెజాన్ ఈ సేల్‌లో కేవలం ధరల తగ్గింపే కాకుండా.. అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి కొంటే.. 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే నెలకు సుమారు రూ.1,859 నుంచి ప్రారంభమయ్యే ఈజీ నో-కాస్ట్ ఈఎంఐఆప్షన్లు, పాత వాషింగ్ మెషీన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ వాడుతున్న వారికి అదనంగా 5% క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. ఆఫర్లు ముగిసేలోపే మీకు నచ్చిన మోడల్‌ని కార్ట్‌లో వేసుకోండి!

Related News

గేమర్లకి డ్రీమ్ ల్యాప్‌టాప్..భారీ పవర్,సరికొత్త ఫీచర్లు

ప్రీమియం లుక్, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ..ఇలాంటి గాడ్జెట్ తప్పకుండా ఉండాల్సిందే!

ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు బ్యాటరీ సేవ్ చేయడానికి పాటించాల్సిన 5 రూల్స్!

iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!

రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!

బోస్ సౌండ్ స్పీకర్లు, 165Hz డిస్‌ప్లేతో రెడ్‌మీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫోన్!

వావ్.. స్మార్ట్‌వాచ్‌లో ఇలాంటి ఫీచర్లు కూడా ఉంటాయా? 51 రోజుల బ్యాకప్‌తో Amazfit T-Rex Dual Solar!

Big Stories

Advertisement
×