E-Paper
Advertisement

అయ్యో.. బాలుకు ఎంత కష్టం వచ్చింది.. ఫ్యాన్స్ హర్ట్..

అయ్యో.. బాలుకు ఎంత కష్టం వచ్చింది.. ఫ్యాన్స్ హర్ట్..
Advertisement

Gundeninda Gudigantalu : స్టార్ మా ఛానెల్లో సక్సెస్ఫుల్గా ప్రసారమవుతున్న సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన సీరియల్ గా పేరు తెచ్చుకున్న ఇది ఇప్పుడు టాప్ రేటింగ్ సీరియల్స్లలో నిలవడం విశేషం అని చెప్పాలి. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి సీరియల్ లో నటిస్తున్న హీరో బాలు గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. బాలు రియల్లీ గ్రేట్ అంటూ ఆయన అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాలు ఒక వీడియోని షేర్ చేసారు ఆ వీడియో చూసిన అభిమానులు అతనిపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. అందులో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

బాలు రియల్లీ గ్రేట్..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలుగా నటిస్తున్న నటుడి అసలు పేరు విష్ణు కాంత్. ఇతను ఒక తమిళ్ నటుడు. తమిళంలో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నటుడు తెలుగులో గుండెనుండా గుడి గంటలు సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకునిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా సీరియల్ లో హీరోగా నటిస్తున్న బాలు కి విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది. కేవలం సీరియల్స్ తో మాత్రమే కాదు అతను షేర్ చేసే పర్సనల్ వీడియోలు కూడా అతనికి ప్రశంసలు అందుకునేలా చేస్తున్నాయి. తాజాగా బాలు తన తల్లికి సహాయం చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేసాడు ఆ వీడియో ఫాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అది చూసిన ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఆ వీడియోలో బాలు ఏం చేశారో మీరు కూడా ఒకసారి చూసేయండి..

Advertisement

?exln=cGJ4aWEwNm1ucmJn

బాలు రెమ్యూనరేషన్ పెరిగిందా..?

గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలుగా నటిస్తున్న విష్ణుకాంత్ తెలుగు అభిమానులు ఎప్పటికీ ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. విష్ణు కాంత్ తమిళంలో ఎన్నో సీరియల్స్లలో నటించిన కూడా తెలుగులో వచ్చినంత క్రేజ్ రాలేదని గతంలో అనేకసార్లు ఇంటర్వ్యూలలో బయటపెట్టారు. అయితే ఈ మధ్య బాలు తెలుగులో రెండు సీరియల్స్ లలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఆయన ఫ్యాన్సు ఫిదా అవుతున్నారు. బాలు ఇప్పుడు రెమ్యూనరేషన్ పెంచాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్తలు అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తెలుగులో బాలు కి మరో సీరియల్ లో అవకాశం వచ్చింది అని టాక్ వినిపిస్తుంది అందులో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: శృతి ఉప్మా ప్రయోగం.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు ఇరుక్కున్నాడే..?

Related News

Podarillu Serial : మహా, చక్రీ కలుస్తారా..? ఫైనల్ ట్విస్ట్ ఇదేనా..?

Gundeninda GudiGantalu Today episode: శృతి ఉప్మా ప్రయోగం.. రోహిణికి దిమ్మతిరిగే షాక్.. బాలు ఇరుక్కున్నాడే..?

Karthika Deepam 2 Serial Today Episode October 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్, దీపలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన శివనారాయణ 

Podarillu Today Episode : శైలు దెబ్బకు కేశవ ఫీల్.. కన్నీళ్లు పెట్టుకున్న కన్నా.. నారాయణకు మహా సపోర్ట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని కాపాడిన ధీరజ్.. అమూల్య దొరికిపోతుందా..? భాగ్యంకు షాక్..

Intinti Ramayanam Today Episode: అయ్యో.. రౌడీలతో రచ్చ.. ఆరాధ్య కిడ్నాప్.. పల్లవి ప్లాన్ ఇదా..

Brahmamudi Serial Today Episode October 21st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఐషుకు కంపెనీలో ఫుల్ పవర్స్ ఇచ్చిన ఇందు

Big Stories

Advertisement
×