E-Paper
Advertisement

36% Discount on Redmi 13C 5G: కాక ఇది మాత్రం కేక.. రూ. 373లకే Redmi 5G ఫోన్.. ఇదే కదా మనకు కావాల్సింది!

36% Discount on Redmi 13C 5G: కాక ఇది మాత్రం కేక.. రూ. 373లకే Redmi 5G ఫోన్.. ఇదే కదా మనకు కావాల్సింది!
Advertisement

Get 36% Discount on Redmi 13C 5G in Amazon: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి అమెజాన్ పండగలాంటి వార్త చెప్పింది. మీరు బడ్జెట్‌ సెగ్మెంట్ 5G ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీ నిరీక్షణ ముగిసినట్లే. ప్రముఖ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్‌లో జరుగుతున్న డిస్కౌంట్ డేస్ సేల్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపులతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ 4 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ Mediatek Helio G85 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫోన్ ఆఫర్లు, స్పెసిఫికేషన్లు, తదితర వివరాల గురించి తెలుసుకోండి.

ప్రముఖ ఈ కామర్స్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ Redmi 13C 5G ఫోన్ ప్రస్తుతం 36 శాతం తగ్గింపుతో అందిస్తోంది. దీని ప్రకారం మీరు ఫోన్‌ను కేవలం రూ.7,699కి ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 11,999లగా ఉంది. ఈ విధంగా మీరు రూ. 4300 వరకు నేరుగా ఆదాచేసుకోవచ్చు.  అంతే కాకుండా మీరు కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా 10 శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇది కాకుండా మీరు ఈ ఫోన్‌ను నో కాస్ట్ EMIతో కూడా కేవలం రూ. 373తో కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Redmi 13C 5G స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇందులో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లేతో 600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్, 450 nits పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Helio G85 చిప్‌సెట్ Mali-G5తో జత చేయబడింది. గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ అవసరాలను నిర్వహించడానికి. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 8GB RAMతో పాటు 8GB వర్చువల్ RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో-SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

Also Read: ఓరయ్యా ఆఫర్ చూస్కో.. రూ.40 వేల ప్రీమియం మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్.. కెమెరా ఎంత బాగుందో!

Advertisement

Redmi 13C 5G ఆప్టిక్స్ పరంగా 50MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో లెన్స్, మరొక 2MP లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వినియోగదారుల సెల్ఫీ, వీడియో కాలింగ్ అవసరాలను తీర్చడానికి స్మార్ట్‌ఫోన్ 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 5,000 mAh బ్యాటరీతో వస్తుంది. దీనిని 18W ఛార్జర్ ద్వారా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. అయితే ఫోన్ బాక్స్‌లో 10W ఛార్జర్‌తో మాత్రమే వస్తుంది.

Tags

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×