BigTV English

Amazon Limited Offer: ఓరయ్యా ఆఫర్ చూస్కో.. రూ.40 వేల ప్రీమియం మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్.. కెమెరా ఎంత బాగుందో!

Amazon Limited Offer: ఓరయ్యా ఆఫర్ చూస్కో.. రూ.40 వేల ప్రీమియం మొబైల్‌పై ఊహించని డిస్కౌంట్.. కెమెరా ఎంత బాగుందో!

Amazon Limited Offer: మీరు ఆల్‌రౌండ్ ఫీచర్లతో మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? ఆఫర్ల కోసం వెతుకుతున్నారా? అయితే మీకో శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ iQoo శక్తివంతమైన iQoo neo 7pro 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇది IQOO  ప్రీమియర్ ఫోన్. ఈ ఫోన్ 8 GB RAM +128 GB ROMతో వస్తుంది. ఫోన్ 50 MP సోనీ కెమెరా, 4W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కానీ మీరు Amazonలో లభించే డిస్కౌంట్‌ ఉపయోగించి రూ. 10,000 వరకు తగ్గింపుతో దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లను తెలుసుకుందాం.


iQoo Neo 7 pro 5G ప్రస్తుతం అమెజాన్‌లో 25 శాతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్  MRP రూ. 39,999 అయితే మీరు దీన్ని కేవలం రూ. 29,999కి తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా మీరు ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా నేరుగా రూ. 10,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

Also Read: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌పై ధమాకా డిస్కౌంట్.. మరీ ఇంత చవక అనుకోలేదు!


అదనంగా మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల ద్వారా ఈ పరికరాన్ని కొనుగోలు చేయడంపై 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. విశేషమేమిటంటే,మీరు ఈ ఫోన్‌ను నెలవారీ నో కాస్ట్ EMI ఎంపికలో కూడా కేవలం రూ.1,454కే కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌పై అత్యంత ప్రత్యేక ఎక్స్ఛేంజ్ తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్ పై కంపెనీ రూ.28,050 ఆకర్షణీయమైన ఆఫర్ ఇస్తోంది. అయితే ఇది కంపెనీ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

iQoo Neo 7 pro 5G ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పూర్తి HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. పరికరం MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 8 GB RAM + 128 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

iQoo Neo 7 pro 5G ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ కేవలం 8 నిమిషాల్లో 1 శాతం నుండి 50 శాతం వరకు వేగంగా ఛార్జింగ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా 120 వాట్ ఫ్లాష్‌ఛార్జ్‌తో ఇది కేవలం 25 నిమిషాల్లో ఫోన్‌ను 100 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది.

iQoo Neo 7 pro 5G ఫోన్ కెమెరా గురించి మాట్లాడుతే OIS మద్దతుతో 50 MP Sony IMX882 కెమెరాను కలిగి ఉంది. OIS, సూపర్ నైట్ మోడ్, 2x పోర్ట్రెయిట్ జూమ్, 50 MP UHD మోడ్‌తో ఈ 4K వీడియో రికార్డింగ్‌తో ఆకట్టుకునే కెమెరా షాట్‌లను చూడొచ్చు.

Also Read: అరే ఏంట్రా ఇది.. రూ.458లకే 5G ఫోన్.. నిజమేనారా బుజ్జా?

iQoo Neo 7 pro 5G హ్యాండ్‌సెట్ Android 14-ఆధారిత Funtouch OS 14తో వస్తుంది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ గ్రేడ్ TSMC 2nd Gen 4nm ప్రాసెస్‌తో 2.8GHz క్లాక్ స్పీడ్‌తో తయారు చేయబడింది. ఈ ఫోన్ Snapdragon 8+ Gen 1 మొబైల్ ప్లాట్‌ఫారమ్ సాఫ్ట్‌వేర్‌కు మద్దతు ఇస్తుంది.

Tags

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×