E-Paper
Advertisement

Redmi Note 13 Pro 5G Discount: లిమిటెడ్ డీల్.. 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌పై భారీ డిస్కౌంట్!

Redmi Note 13 Pro 5G Discount: లిమిటెడ్ డీల్.. 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్‌పై భారీ డిస్కౌంట్!
Advertisement

Redmi Note 13 Pro 5G Discount: మీరు తక్కువ ధరలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే అమోజాన్ మీకో శుభవార్త చెప్పింది. రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు బంపర్ డిస్కౌంట్‌తో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌‌లో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ డీల్ లిమిటెడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. 12 జీబీ ర్యామ్+ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.27,999. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి HDFC లేదా ICICI బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీకు రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 1400 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ. 26,599 తగ్గించవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ పాలసీ స్థితిపై ఆధారపడి ఉంటుంది.

Advertisement

Also Read: POCO M6 Plus 5G Launch: 5జీ రేసులో పోకో.. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్!

Redmi Note 13 Pro 5G Specifications
ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే 2712×1220 పిక్సెల్ రిజల్యూషన్‌‌కి ససోర్ట్ ఇస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌‌తో వస్తుంది. 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ విక్టస్‌ని అందిస్తోంది. ఫోన్ 12GB + 512GB వరకు UFS 2.2 స్టోరేజ్ Snapdragon 7s Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో వస్తుంది.

Advertisement

ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం కంపెనీ LED ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. వీటిలో 200-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో కూడిన 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది.

Also Read: Nothing Phone 2a Plus Launch: తోపు ఫోన్ వచ్చింది.. నథింగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. మాములుగా లేదే!

ఈ ఫోన్‌లో పవర్ కోసం 5100mAh బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ Redmi ఫోన్ MIUI 14 OSలో రన్ అవుతుంది. బయోమెట్రిక్ కోసం ఫోన్‌లో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. పవర్‌ఫుల్ మ్యూజిక్ కోసం మీరు ఫోన్‌లో డాల్బీ అట్మోస్‌ను కూడా పొందుతారు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×