E-Paper
Advertisement

Mobile Offers -Under @ Rs 499: స్టైలిష్ షూ ధరకే మూడు స్మార్ట్‌ఫోన్లు.. 5జీ మొబైల్ కూడా

Mobile Offers -Under @ Rs 499: స్టైలిష్ షూ ధరకే మూడు స్మార్ట్‌ఫోన్లు.. 5జీ మొబైల్ కూడా
Advertisement

Mobile Offers: తక్కువ ధరలో మంచి ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అయితే ప్రస్తుత కాలంలో మొబైల్స్ వినియోగం పెరిగిపోవడంతో వీటి రేట్లు కూడా భారీగానే ఉన్నాయి. అందువల్ల తక్కువ ధర ఉన్నప్పుడు మొబైల్‌ను కొనుక్కుందాం అని ప్లాన్ చేసుకుంటుంటారు. అలాంటి బడ్జెట్ ధర ఫోన్ కోసం తెగ వెతికేస్తుంటారు.

Advertisement

అంతేకాకుండా ఏవైనా ఫెస్టివల్స్ వచ్చేటప్పుడు ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి ఏమైనా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తాయేమో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్.

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల అదిరిపోయే సేల్‌ను ప్రకటించింది. ‘అమెజాన్ టెక్నో డేస్ సేల్’ పేరుతో ఓ సేల్‌ను వెల్లడించింది. ఈ సేల్ మార్చి 5 నుంచి మార్చి 10 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో టెక్నో మొబైల్స్‌కు సంబంధించిన పలు మోడళ్లపై అదిరిపోయే డిస్కౌంట్‌లను కొనుక్కోవచ్చు. అందులో ఏ ఏ మోడల్స్‌పై ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం.

Advertisement

READ MORE: బంపరాఫర్.. టీ-షర్ట్ ధరకే స్మార్ట్‌ఫోన్.. డోంట్ మిస్

TECNO POP 8

టెక్నో పాప్ 8 (TECNO POP 8) మొబైల్‌పై అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర అమెజాన్‌లో రూ.7,799 ఉండగా.. ఇప్పుడు 15 శాతం తగ్గింపుతో కేవలం రూ.6,599 లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.200 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్షక్షన్‌పై రూ.750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ ఫోన్ మరింత తక్కువ ధరకే లభిస్తుంది.

ఇది కాకుండా ఈ ఫోన్‌పై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్ ధర రూ.6,599 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.6,250 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తుంది. అప్పుడు ఈ ఫోన్ రూ.349లకే లభిస్తుంది. అయితే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ మొత్తం వర్తించాలంటే పాతఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. లేదంటే ధర తగ్గే అవకాశం ఉంటుంది.

READ MORE: మాస్ ఆఫర్.. ఒక్క బిర్యాని ప్యాకెట్ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. మామూలు ఆఫర్ కాదు భయ్యా!

Tecno Pova 5 Pro 5G

ఈ ఫోన్‌తో పాటు మరో ఫోన్‌పై కూడా అద్భుతమైన ఆఫర్ ఉంది. టెక్నో పోవా 5 ప్రో 5జీ(Tecno Pova 5 Pro 5G) ఫోన్‌పై అదిరిపోయే డిస్కౌంట్ ఉంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 ఉండగా.. ఇప్పుడు 24 శాతం డిస్కౌంట్‌తో రూ.15,999కే కొనుక్కోవచ్చు.

అంతేకాకుండా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్ట్ ఈఎంఐ ట్రాన్సక్షన్‌పై రూ.1500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే దీని 8జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ.14999 ఉండగా.. భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌తో తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీనిపై ఏకంగా రూ.14,200 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు ఈ బేస్ వేరియంట్ రూ.799లకే లభిస్తుంది.

Tecno Spark 10C

అలాగే టెక్నో స్పార్క్ 10సి (Tecno Spark 10C) ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499 ఉండగా.. ఇప్పుడు 38 శాతం తగ్గింపుతో రూ.7,799లకే కొనుక్కోవచ్చు. దీనిపై కూడా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డుపై రూ.750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇది కాకుండా రూ.7,400 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే ఈ ఫోన్‌ను కేవలం రూ.399కే సొంతం చేసుకోవచ్చ.

READ MORE: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్.. వావ్ అనిపించే ఫీచర్లు

అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు అనేవి పాత ఫోన్ కండీషన్, మోడల్ బట్టి మారుతూ ఉంటుంది. ఒకవేళ పూర్తి ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తే ఈ మూడు ఫోన్లు స్టైలిష్ షూ ధరకే లభిస్తాయి.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×