BigTV English
Advertisement

Amazon Top Deals On 5G Mobiles: ఆఫర్లు, డిస్కౌంట్లు.. రూ.10 వేలల్లో బెస్ట్ ఫోన్లు ఇన్ని ఉన్నాయా.. ఏది కొనాలో తెలియడం లేదే!

Amazon Top Deals On 5G Mobiles: ఆఫర్లు, డిస్కౌంట్లు.. రూ.10 వేలల్లో బెస్ట్ ఫోన్లు ఇన్ని ఉన్నాయా.. ఏది కొనాలో తెలియడం లేదే!

Under 10000 Best Mobiles: మీరు రూ. 10,000 లోపు బడ్జెట్‌లో కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా అయితే మీకో శుభవార్త ఉంది. Amazon India టాప్ డీల్స్ ఆఫ్ ది వీక్‌లో బెస్ట్ ఫీచర్లతో కూడిన ఫోన్‌లను రూ. 10,000 కంటే తక్కువ ధరకు అందిస్తోంది. ఈ సేల్‌లో 12 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్‌ను కేవలం రూ.7499కే కొనుగోలు చేయవచ్చు. డీల్‌లో బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఈ ఫోన్‌లపై క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా మీరు ఈ ఫోన్‌లన ఈజీ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లు మంచి ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లతో కూడా మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.


itel A70
4GB RAM+ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.7,499. ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే మెమరీ ఫ్యూజన్ ఫీచర్ సహాయంతో ఫోన్ ర్యామ్ 12 GB వరకు పెంచుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ. 850 వరకు అదనంగా తగ్గుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 375 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. రూ.7,050 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఫీచర్ల గురించి మాట్లాడితే ఫోన్‌లో 6.6 అంగుళాల డైనమిక్ బార్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్ 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ బ్యాటరీ 5000mAh.

Also Read: సూపర్ డీల్.. రూ.18 వేల ఫోన్‌పై కళ్లు చెదిరే డీల్!


Redmi 13C 5G
ఈ ఫోన్ అమెజాన్ వీక్ టాప్ డీల్స్‌లో రూ. 10,499కి అందుబాటులో ఉంది. 4 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్‌పై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఇస్తుంది. బ్యాంక్ తగ్గింపుతో రూ.10 వేల లోపు ఈ ఫోన్ మీ సొంతం అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 525 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 9,900 వరకు బెనిఫిట్ పొందవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం మీరు ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది.

Also Read: ఇటువంటి ఛాన్స్ మళ్లీ రాదు.. సామ్‌సంగ్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ చూస్తే!

Poco M6 5G
4 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ 9,249 రూపాయలకు సేల్‌లో లభిస్తుంది. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.750 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఇస్తోంది. ఇది కాకుండా దీనిపై రూ. 463 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో దీని ధర రూ.8,700కి తగ్గుతుంది. ఫోన్ EMI రూ. 448 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్‌లో డైమెన్షన్ 6100+ చిప్‌సెట్‌ ప్రాసెసర్ ఉంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్.

Tags

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×