E-Paper
Advertisement

Vivo T3 5G Price Cut: సూపర్ డీల్.. రూ.18 వేల ఫోన్‌పై కళ్లు చెదిరే డీల్!

Vivo T3 5G Price Cut: సూపర్ డీల్.. రూ.18 వేల ఫోన్‌పై కళ్లు చెదిరే డీల్!
Advertisement

Vivo T3 5G Price Cut: స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తకొత్త టెక్నాలజీలో మార్కెట్‌లో అనేక బ్రాండెడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మీరు రూ. 20 వేల లోపు గొప్ప ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకోసం అద్భుతమైన డీల్‌ని ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. ఈ డీల్ Vivo T3 5G మొబైల్‌లో దక్కించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ కింద రూ. 19,999లగా ఉంది. దీనిపై రూ. 3 వేల భారీ తగ్గింపు పొందొచ్చు. అలానే స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ కూడా తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Also Read: ఇటువంటి ఛాన్స్ మళ్లీ రాదు.. సామ్‌సంగ్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ చూస్తే!

Advertisement

ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం 5 వేల రూపాయల తగ్గింపు అందిస్తుంది. దీని తర్వాత ఫోన్ ధర రూ. 17,999లగా మారుతుంది. ఈ ధరతతో ఈ ఫోన్ 8GB RAM +128GB వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 8GB RAM+ 256GB స్టోరేజ్‌తో కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్‌పై రూ. 2,000 ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. అందులో కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ ఉన్నాయి.

Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఇది 8 GB RAM+ 256 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీనివల్ల ఫోన్ హ్యంగ్ అవకుండా ఉంటుంది. మంచి పర్ఫామెన్స్‌ను ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్  6.67 అంగుళాల Full HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 5000 mAh పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది లాంగ్ లైఫ్ బ్యాటరీని బ్యాకప్ ఇస్తుంది.

Advertisement

Also Read: యవ్వారం మారిందే.. రియల్‌మీ నుంచి బడ్జెట్ ఫోన్.. దుమ్ములేపుడే!

Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 MP+2 MP డ్యూయల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. అలానే 16 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీంతో మంచి క్వాలిటీ ఫోటోలను తీయొచ్చు. చివరగా ఇది డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు బెటర్ పర్ఫామెన్స్ ఇస్తుంది.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×