E-Paper
Advertisement

Amazon Top Deals: అమోజాన్ టాప్ డీల్స్.. తక్కువ ధరకే వన్‌ప్లస్, సామ్‌సంగ్ ఫోన్లు.. ఆలశ్యం చేయకండి!

Amazon Top Deals: అమోజాన్ టాప్ డీల్స్.. తక్కువ ధరకే వన్‌ప్లస్, సామ్‌సంగ్ ఫోన్లు.. ఆలశ్యం చేయకండి!
Advertisement

Amazon Top Deals: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్ బిగ్గెస్ట్ డీల్స్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు డిస్కౌంట్లతో OnePlus Nord CE 4 Lite, OnePlus Nord CE4, Samsung Galaxy M35 5Gలను మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు వారం పొడవునా ఈ ఫోన్‌లపై గొప్ప బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చు. మీరు వాటిని ఎక్స్ఛేంజ్ బోనస్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు అనేది మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్లపై వీక్‌లో ఉన్న టాప్ డీల్స్, ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

OnePlus Nord CE4 Lite 5G
8 GB RAM +128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.19,999. వారంలోని టాప్ డీల్స్‌లో ఈ ఫోన్‌పై రూ. 2,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని కోసం మీరు ICICI బ్యాంక్ కార్డ్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ ఫోన్‌పై కంపెనీ రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ. 18,800 తగ్గించవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. దీని బ్యాటరీ 5500mAh, ఇది 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Advertisement

OnePlus Nord CE4
ఈ డీల్‌లో మీరు వన్‌ప్లస్ నార్డ్ CE 4 స్మార్ట్‌ఫోన్ 8 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 24,998కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఫోన్‌ను కొనుగోలు చేయడానికి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే మీరు ఫోన్‌పై రూ. 1,250 వరకు ఫ్లాట్ తగ్గింపును కూడా పొందుతారు. ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 23,550 తగ్గింపు అందిస్తోంది. కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫోన్‌లో Aqua Touch AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇందులో 100 వాట్ల ఛార్జింగ్ కూడా ఫీచర్ కూడా ఉంది.

Also Read: Best Mobile Offer: రూ.776లకే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లాక్ ఆఫర్.. పిచ్చెక్కిస్తున్న కెమెరా!

Advertisement

Samsung Galaxy M35 5G
6 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.19,999. అమెజాన్ టాప్ డీల్స్ ఆఫ్ ది వీక్‌లో ఈ ఫోన్ రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపుతో లభిస్తుంది. ఈ డిస్కౌంట్ అన్ని బ్యాంక్ కార్డ్‌లపై లభిస్తుంది. ఫోన్‌పై రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఈ ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 18,999 తక్కువకు లభిస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్‌లో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. కంపెనీ ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీని అందిస్తోంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×