E-Paper
Advertisement

Amazon Mega Electronics Days: ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు డిస్కౌంట్.. సూపర్ డీల్స్ ఇవే

Amazon Mega Electronics Days: ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు డిస్కౌంట్.. సూపర్ డీల్స్ ఇవే

Amazon Mega Electronics Days: ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌ తాజా అమెజాన్ మెగా ఎలెక్ట్రానిక్స్ డేస్ సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ మార్చి 19, 2026 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ ధర తగ్గింపులు ఉన్నాయి. డెల్, సోనీ, శాంసంగ్ వంటి పెద్ద బ్రాండ్లు ఈ సేల్‌లో పాల్గొంటున్నాయి. కొన్ని సెలెక్ట్ గాడ్జెట్స్‌పై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంది.

బ్యాంక్ ఆఫర్లతో అదనపు సేవింగ్స్

EMIలో కొనుగోలు చేస్తే బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నాయి. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 6 నెలలు లేదా అంతకంటే ఎక్కువ EMIలో రూ.5,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్. IDFC First Bank కార్డ్‌తో రూ.2,250, HSBC కార్డ్‌తో రూ.3,750, బ్యాంక్ ఆఫ్ బరోడాతో రూ.3,750, వన్ కార్డ్‌తో రూ.3,500 వరకు తగ్గుతుంది. ఈ ఆఫర్లతో మరిన్ని సేవింగ్స్ చేసుకోవచ్చు.

Acer Aspire Lite ల్యాప్‌టాప్ డీల్

ఏసర్ బ్రాండ్‌కు చెందిన యాస్పైర్ లైట్ ల్యాప్‌టాప్ MRP రూ.44,990. సేల్‌లో 18 శాతం తగ్గి రూ.36,990కి దొరుకుతోంది. HDFC క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే మరో రూ.1,500 తగ్గుతుంది. ఫైనల్ ధర రూ.35,490 మాత్రమే. రోజువారీ పనులకు, స్టూడెంట్స్ కోసం సరిపోతుంది.

Lenovo V15 ల్యాప్‌టాప్ ఆఫర్

లెనెవో V15 ఇంటెల్ కోర్ i3 13th జెనెరేషన్ మోడల్. దీని MRP ధర రూ.72,000. సేల్‌లో 32 శాతం తగ్గి రూ.48,990కి అందుబాటులో ఉంది. 15.6 అంగుళాల Full HD డిస్‌ప్లే (1920*1080), 250 నిట్స్ బ్రైట్‌నెస్, 16GB ర్యామ్, 512GB SSD, విండోస్ 11 హోం ఉన్నాయి. మంచి పర్‌ఫామెన్స్‌తో వస్తుంది.

రూ.15,000 లోపు బడ్జెట్‌లో ల్యాప్‌టాప్

ఈ సేల్‌తో సూపర్ సేవర్ ల్యాప్‌టాప్ డీల్ కూడా ఉంది. అల్టిమస్ పెంటియం క్వాడ్ కోర్ (Ultimus Pentium Quad Core) ల్యాప్‌టాప్ MRP ధర రూ.27,990. సేల్‌లో 50 శాతం తగ్గి రూ.13,990కి దొరుకుతోంది. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్, Windows 11 Home ఉన్నాయి. బ్రౌజింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ వంటి సాధారణ పనులకు బాగుంటుంది.

వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ డీల్స్

Noise Buds N1 Pro MRP ధర రూ.4,999. సేల్‌లో 68 శాతం తగ్గి రూ.1,599కి వస్తోంది. రూ.250 కూపన్ అప్లై చేస్తే మరింత తగ్గుతుంది. GOBOULT x Mustang Torq ఇయర్‌బడ్స్ MRP ధర రూ.5,999. 75 శాతం తగ్గి రూ.1,499కి అందుబాటులో ఉన్నాయి. 60 గంటల బ్యాటరీ లైఫ్ ఉంది.

లాంగ్ బ్యాటరీ హెడ్‌ఫోన్స్

Boat Rockerz 551ANC MRP ధర రూ.7,990. సేల్‌లో 69 శాతం తగ్గి రూ.2,499కి లభిస్తోంది. 100 గంటల బ్యాటరీ లైఫ్, Hybrid ANC, ఫాస్ట్ ఛార్జింగ్, అంబియంట్ సౌండ్ మోడ్, డ్యూయల్ EQ మోడ్స్ ఉన్నాయి.

Also Read: వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ పేరుతో మోసం.. నకిలీ మెసేజ్‌లతో దోపిడీ.. జాగ్రత్త

స్మార్ట్‌వాచ్ డీల్స్

Fire Boltt Ninja Phantom MRP ధర రూ.19,999. అయితే ఇప్పుడు సేల్‌లో రూ.1,199కి వస్తోంది. 1.83 అంగుళాల ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, 120+ స్పోర్ట్స్ మోడ్స్, వాయిస్ అసిస్టెంట్, AI ఔట్‌ఫిట్ ఫీచర్లు ఉన్నాయి. Noise Twist Go Round Dial MRP ధర రూ.4,999. సేల్‌లో రూ.1,499కి దొరుకుతోంది. 1.39 అంగుళాల డిస్‌ప్లే, 100+ వాచ్ ఫేస్‌లు, స్లీప్ ట్రాకింగ్, IP68 రక్షణ ఉన్నాయి.

ముఖ్య గమనిక: పై తెలిపిన ప్రొడక్ట్స్ వివరాలు, ధరలు ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేసమయంలో సరిగా పరిశీలించి కొనుగోలు చేయండి. మీరు గాడ్జెట్ కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో తెలిపిన ధరలు మారిపోయి ఉండవచ్చు. కావున ధరల విషయంలో ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

Related News

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

Big Stories

×