E-Paper
Advertisement

సగానికి పైగా డిస్కౌంట్‌తో ల్యాప్ ట్యాప్..వెంటనే కొనేయండి

సగానికి పైగా డిస్కౌంట్‌తో ల్యాప్ ట్యాప్..వెంటనే కొనేయండి
Advertisement

ASUS Vivobook 15: టెక్ లవర్స్, కొత్త ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్న వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్! ASUS బ్రాండ్ నుంచి వచ్చిన అత్యంత ఫేమస్ అయిన ల్యాప్‌టాప్ మోడల్ ASUS Vivobook 15 పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. లేటెస్ట్ ఇంటెల్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్ ప్రస్తుతం కస్టమర్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్లు రోజువారీ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ల్యాప్‌టాప్ కొనేటప్పుడు మనం ప్రధానంగా చూసేది డిజైన్, ప్రాసెసింగ్ స్పీడ్, బ్యాటరీ లైఫ్ , బడ్జెట్. ఈ నాలుగు విషయాల్లోనూ ఈ మోడల్ కస్టమర్లకు ఎంతగానో సంతృప్తి పరుస్తుంది. మరి ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన పూర్తి ఫీచర్లు, ధర వివరాలు, ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

లుక్, డిజైన్ ,డిస్‌ప్లే కేక:

Advertisement

ఈ మోడల్ డిజైన్ పరంగా చాలా స్లిమ్‌గా, తేలికగా ఉంటుంది. 1.7 కిలోల బరువు మాత్రమే.. ఉండటం వల్ల దీనిని బ్యాగ్‌లో.. పెట్టుకుని ఆఫీస్‌కు, కాలేజీకి లేదా ట్రావెలింగ్‌లో ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇందులో 15.6 ఇంచుల యాంటీ-గ్లేర్ డిస్‌ప్లే అందించారు. ఫలితంగా.. దీని వల్ల ఎక్కువ సేపు స్క్రీన్ వైపు చూసినా కళ్లకు అలసట అనిపించదు. సినిమాలు చూడటానికి, ఆన్‌లైన్ క్లాసులు వినడానికి, డేటా వర్క్ చేసుకోవడానికి ఈ డిస్‌ప్లే క్వాలిటీ అద్భుతంగా తోడ్పడుతుంది.

ఇంటెల్ కోర్ 5 120U ప్రాసెసర్:

ఈ ల్యాప్‌టాప్ మెయిన్ హైలైట్ దీని ప్రాసెసర్. ఇందులో లేటెస్ట్ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 10 కోర్లు , 12 త్రెడ్స్‌తో వస్తుంది. కాబట్టి హెవీ మల్టీటాస్కింగ్ చేసినా ల్యాప్‌టాప్ ఎక్కడా హ్యాంగ్ అవ్వకుండా స్మూత్‌గా రన్ అవుతుంది. దీనికి తోడుగా 16GB DDR4 RAM , 512GB M.2 NVMe PCIe SSD స్టోరేజ్ ఉంటాయి. అప్లికేషన్లు కూడా చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. ఫైల్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం చాలా స్పీడ్‌గా పూర్తవుతుంది.

ఆపరేటింగ్ సిస్టమ్:

Advertisement

ఈ ల్యాప్‌టాప్ ఇన్-బిల్ట్‌గా విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో.. వస్తుంది.

MS Office 2024: విద్యార్థులకు, ఆఫీస్ ఉద్యోగులకు అత్యంత ఉపయోగపడే.. మైక్రో సాఫ్ట్ ఆఫీస్ హోమ్ లైఫ్‌టైమ్ లైసెన్స్‌ ఉచితంగా లభిస్తుంది.

బ్యాక్‌లిట్ కీబోర్డ్: చీకటిలో.. లేదా తక్కువ వెలుతురు ఉన్న రూమ్‌లో కూడా హ్యాపీగా టైప్ చేయడానికి బ్యాక్‌లిట్ కీబోర్డ్ సపోర్ట్ ఉంది.

సెక్యూరిటీ & వెబ్‌క్యామ్: సెక్యూరిటీ కోసం.. ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు ప్రైవసీ షట్టర్‌తో కూడిన 720p HD వెబ్‌క్యామ్ ఇచ్చారు.

కనెక్టివిటీ: USB Type-C, USB 3.2, HDMI 1.4 పోర్టులు, Wi-Fi 6 మరియు బ్లూటూత్ v5.2 కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

Also Read: ఫోన్ పోయిందా? వాట్సాప్ చాట్‌ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి!

బ్యాటరీ, ఛార్జింగ్:

ఈ మోడల్ లో 3-సెల్ లిథియం-అయాన్ బ్యాటరీ అందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై రోజువారీ పనులకు మంచి బ్యాటరీ లైఫ్‌ని ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల.. తక్కువ సమయంలోనే ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేసుకుని మళ్లీ పని ప్రారంభించొచ్చు.

Also Read: ఫోన్ పోయిందా? వాట్సాప్ చాట్‌ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి!

ధర, ఆఫర్ వివరాలు:

ఈ ల్యాప్‌టాప్ ఒరిజినల్ ఎమ్.ఆర్.పి , డిస్కౌంట్ ఆఫర్ ధర వివరాలు .

అసలు ధర : రూ.1,59,990

ఆఫర్ డిస్కౌంట్: 58% వరకు డిస్కౌంట్

ఆఫర్ ధర: రూ.66,990

మరికొన్ని బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్లను ఉపయోగిస్తే.. ఈ ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.

రూ. 60,000 నుంచి రూ. 70,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్ ప్రాసెసర్, మంచి డిస్‌ప్లే, మెరుగైన స్టోరేజ్ , బెస్ట్ బ్రాండ్ నేమ్ ఉన్న ల్యాప్‌టాప్ కోసం చూస్తున్న వారికి ఈ మోడల్ ఒక బెస్ట్ ఛాయిస్. ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ముగిసేలోపు కొనడం వల్ల మంచి సేవింగ్స్ పొందే అవకాశం ఉంది.

Related News

దారి చూపే గూగుల్ మ్యాప్స్ వెనుక ఇంత పెద్ద ప్రమాదం ఉందా? అసలు విషయం ఏమిటంటే..

రూ. 8వేలలోపే..ఇంట్లోనే సినిమా హాల్ ఎక్స్‌పీరియన్స్!

రూ.1.34 లక్షల iPhone 17 Pro రూ.94 వేలకేనా? క్రోమా ఆఫర్ వెనుక ఉన్న బిగ్ ట్విస్ట్ ఇదే!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ కంటెంట్ ఇకపై కనిపించదు.. మెటాకు కేంద్రం గట్టి ఆదేశాలు జారీ!

ఫోన్ పోయిందా? వాట్సాప్ చాట్‌ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి!

సముద్రం అడుగున వింత రాళ్లు.. గాలి తగలగానే భగ్గుమంటూ మంటలు, కారణం ఏమిటీ?

వాట్సాప్ లేటెస్ట్ అప్ డేట్..చాటింగ్ స్టైల్ మారబోతోంది బాస్

Big Stories

Advertisement
×