E-Paper
Advertisement

ఈ స్మార్ట్ టీవీల ధర ఆండ్రాయిడ్ పోన్ల కంటే తక్కువే.. బ్యాచిలర్స్‌కు పిచ్చపిచ్చగా నచ్చేస్తాయి!

ఈ స్మార్ట్ టీవీల ధర ఆండ్రాయిడ్ పోన్ల కంటే తక్కువే.. బ్యాచిలర్స్‌కు పిచ్చపిచ్చగా నచ్చేస్తాయి!
Advertisement

Best Budget TVs: ఎక్కువ డబ్బులు పెట్టి బిగ్ స్క్రీన్ టీవీలు కొనుగోలు చేయలేని మధ్యతరగతి కుటుంబాలకు, బ్యాచిలర్ రూమ్స్‌కి తక్కువ బడ్జెట్‌లో చిన్న గదులకు సెట్ అయ్యేలా 32 ఇంచుల టీవీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు కూడా రూ.15వేల లోపే ఉంటున్నాయి. ఇలాంటి టీవీలు బెడ్‌రూమ్ లేదంటే సింగిల్ రూమ్‌లకు బాగా సెట్ అవుతాయి. ఈ టెక్ యుగంలో పాత టీవీల్లా కాకుండా.. ఇప్పుడు వచ్చే చిన్న టీవీల్లో కూడా సినిమా థియేటర్ లాంటి ఫీలింగ్ ఇచ్చే ఫీచర్లు వచ్చేస్తున్నాయి. మీరు కూడా ఇలాంటి టీవీ కోసమే చూస్తుంటే ఈ లేటెస్ట్ మోడల్స్‌ను ఓసారి పరిశీలించండి.

సోనీ బ్రావియా ..

టీవీల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు సోనీ. నాణ్యత విషయంలో దీనిని కొట్టేవాళ్లే లేరు. సోనీ బ్రావియాలో ఉండే పిక్చర్ క్వాలిటీ మిగతా వాటితో పోలిస్తే చాలా నేచురల్‌గా, కళ్లకు హాయిగా ఉంటుంది. అలాగే దీనిలో ఉండే ఎక్స్‌ రియాలిటీ ప్రో లాంటి టెక్నాలజీ వల్ల బొమ్మలు చాలా క్లారిటీగా కనిపిస్తాయి. బడ్జెట్ కొంచెం ఎక్కువైనా సరే.. ఒక్కసారి కొంటే నాలుగైదేళ్లు నిశ్చింతగా ఉండొచ్చు.

Advertisement

Also Read: స్టాక్ అయిపోయే లోపే ఓ లుక్కేయండి.. సోనీ, శాంసంగ్ స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

శాంసంగ్ ఫ్రేమ్..

శాంసంగ్ టీవీలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కాకుండా.. ఇంటికి మంచి లుక్‌ను కూడా ఇస్తాయి. ముఖ్యంగా వీటి స్లిమ్ డిజైన్ గదికి ఒక కొత్త లుక్ వస్తుంది. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఈ టీవీల్లో ఉండే టైజెన్ ఓఎస్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. రంగులు కొంచెం బ్రైట్‌గా ఉంటే ఇష్టపడే వాళ్లకు శాంసంగ్ టీవీలు పిచ్చపిచ్చగా నచ్చేస్తాయి. పైగా ఫోన్ నుంచి టీవీకి కనెక్ట్ చేయడం కూడా ఇందులో చాలా ఈజీ.

షావోమీ, వన్ ప్లస్..

Advertisement

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు కావాలంటే మాత్రం షావోమీ (Mi) లేదా వన్ ప్లస్ టీవీలే కరెక్ట్. ఇవి లేటెస్ట్ గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్‌తో వస్తాయి కాబట్టి వేల కొద్దీ యాప్స్ వాడుకోవచ్చు. టీవీ చుట్టూ అంచులు (బెజెల్స్) లేకపోవడం వల్ల చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉండటంతో సౌండ్ కూడా అదిరిపోతుంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇవి సూపర్ ఛాయిస్.

ఏ టీవీ బెటర్?

మార్కెట్లో ఇన్ని రకాల టీవీలు ఉన్నా.. మీ అవసరానికి ఏది సెట్ అవుతుందో చూసుకోవడం ముఖ్యం. బొమ్మ క్లారిటీగా ఉండాలి అనుకుంటే సోనీని తీసుకోవచ్చు. అలా కాకుండా ఫీచర్లు ఎక్కువ కావాలి బడ్జెట్‌లో ఉండాలి అనుకుంటే మాత్రం షావోమీ లేదంటే వన్ ప్లస్ వైపు వెళ్లకండి. ఏది ఏమైనా 2026 నాటి ఈ మోడల్స్ గదికి కచ్చితంగా కొత్త కళను తెస్తాయి.

Also Read: ఫోన్ కెమెరాకు లెన్స్ పెట్టుకోవచ్చు.. ఈ Vivo X300 FE కొత్త టెక్నాలజీ గురించి తెలుసా?

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×