E-Paper
Advertisement

Best Air Cooler Under Rs 5000: బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ కూలర్స్.. ఏసీని తలపించే కూలింగ్ భయ్యా!

Best Air Cooler Under Rs 5000: బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ కూలర్స్.. ఏసీని తలపించే కూలింగ్ భయ్యా!
Advertisement

Best Air Cooler Under Rs 5000: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు రోజుకు రోజుకు ముదిరిపోతుండటంతో ప్రజల చూపు కూలర్ల మీదకి వెళ్లింది. బడ్జెట్ లో మంచి కూలర్ల కోసం అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసులు, దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో పెట్టుకునేందుకు వ్యక్తిగత కూలర్ల కోసం చూస్తున్నారు. అలాంటి వారి కోసం రూ.5000 లోపు ఉన్న ఉత్తమ కూలర్లను ఇక్కడ అందించడం జరుగుతోంది. ధర, ఫీచర్లను పరిశీలించి.. మీ అభిరుచికి అనుగుణంగా ఉన్న వాటిని ట్రై చేయండి.

Bajaj Icon PC2012 Air Cooler

బజాజ్ కంపెనీకి చెందిన ఈ కూలర్.. రూ.5000లోపు బడ్జెట్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిల్ ట్రాప్ టెక్నాలజీతో రూపొందిన ఈ కూలర్.. నాలుగు దిశలకు చల్లటి గాలిని పంపిస్తుంది. ఆటో వాటర్ లెవల్ ఇండికేటర్, హనీకంబ్ కూలింగ్ మీడియా, ఫ్రెష్ అండ్ హైజీనిక్ ఎయిర్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. మార్కెట్ లో రూ.4,990లకు ఈ బజాజ్ కూలర్ అందుబాటులో ఉంది.

Crompton Ginie Neo Personal Air Cooler

Advertisement

క్రాంప్టన్ కంపెనీకి చెందిన ఈ కూలర్ ఫ్లిప్ కార్ట్ లో రూ.4,828కు అందుబాటులో ఉంది. 10 లీటర్ల నీటి సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదనపు కూలింగ్ కోసం ఇందులో ఐస్ చాంబర్ సైతం అమర్చారు. తక్కువ బడ్జెట్ లో వ్యక్తిగత కూలర్ కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు.

Symphony Ice Cube 27

ఒక చిన్నపాటి గది కోసం కూలర్ వెతుకుతున్నవారికి ఇది చక్కటి ఆప్షన్. ఎలాంటి బ్రేకులు లేని కూలింగ్, 27 లీటర్ల సామర్థ్యం, పవర్ ఫుల్ ఫ్యాన్, సమర్థవంతమైన హనీకొంబ్ ప్యాడ్స్ ఇందులో ఉన్నాయి. మార్కెట్ లో రూ.4,990 పలుకుతోంది.

Advertisement

Also Read: Air Cooler Launch Feb 2026: సమ్మర్ స్పెషల్.. కొత్తగా రిలీజైన టాప్ కంపెనీల కూలర్స్.. ఏసీలు కూడా తలవంచాల్సిందే!

Kenstar 25.5L Air Cooler

కెన్ స్టర్ కంపెనీకి చెందిన ఈ కూలర్ రూ.5000లోపు బడ్జెట్ లో ఉత్తమ ఎంపికగా నిలుస్తోంది. 12 అంగుళాల పెద్ద ఫ్యాన్ తో క్వాడ్రాఫ్లో టెక్నాలజీతో ఈ కూలర్ పనిచేస్తుంది. ఒక గది నుంచి మరో గదికి తేలిగ్గా దీనిని తరలించవచ్చు. ఫ్లిప్ కార్టులో ఈ కూలర్ రూ.4,999కు అందుబాటులో ఉంది.

Also Read: GoBoult Smartwatches: గోబౌల్ట్ ముస్తాంగ్ సిరీస్‌లో.. స్టాలియన్, రేసర్, మసిల్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర, ఫీచర్లు ఇవే!

Related News

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×