E-Paper
Advertisement

Best Air Purifiers 2026: రోజూ రూ.10 కన్నా తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన గాలి.. ఈ స్మార్ట్ ప్యూరిఫైయర్స్ గురించి విన్నారా?

Best Air Purifiers 2026: రోజూ రూ.10 కన్నా తక్కువ ఖర్చుతో స్వచ్ఛమైన గాలి.. ఈ స్మార్ట్ ప్యూరిఫైయర్స్ గురించి విన్నారా?
Advertisement

Best air purifier for room in india: ప్రస్తుతం ఎక్కడ చూసినా గాలి కాలుష్యం పెరుగుతోంది. ముఖ్యంగా సిటీల్లో ఉండే వారికి స్వచ్చమైన గాలి అందడం మాత్రం సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో గాలి నాణ్యతను పెంచుకోవడానిక ఎయిర్ ఫ్యూరిఫైయర్లు చాలా బాగా ఉపయోగపడతాయి. సరైన మోడల్ ఎంచుకుంటే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు.  ఇంతకీ ఇండియాలో సరిపోయే బెస్ట్ ఎయిర్ ఫ్యూరిఫైయర్లు ఏవి ? వాటి ధర, ఫీచర్లు, పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బెస్ట్ ఎయిర్ ఫ్యూరిఫైయర్లు:
మీ ఇంటి పరిమాణంతో పాటు బడ్జెట్, అవసరాలను బట్టి ఎయిర్ ఫ్యూరిఫైయర్ ఎంచుకోవాలి. ప్రస్తుతం మార్కెట్ లో మంచి రేటింగ్ ఉన్న మోడల్స్ ఇవే..

Advertisement

Coway Airmega150(AP-109C):
ఈ మోడల్ చిన్న రూమ్స్ కు చాలా బాగా పనిచేస్తుంది. ఇది గాలిలోని PM2.5, దుమ్ము, అలర్జీ కారకాలను చాలా తక్కువ టైంలోనే తొలగిస్తుంది. దీని ధర రూ. 12 వేల నుంచి 13 వేల మధ్య ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి ఇది ఫర్పెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.

2.Philips AC1711:
బెడ్ రూమ్స్ కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని CASD- 300 m³/h ఉంటుంది. ఇదిలా ఉంటే.. చాలా తక్కువ శబ్దంతో ఇది పనిచేస్తుంది. అంతే కాకుండా లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా తీసుకుని వెళ్లొచ్చు. మంచి నిద్ర కోసం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ధర కూడా రూ. 11,500 నుంచి రూ. 13 వేల మధ్య ఉంటుంది.

Advertisement

3. Xiaomi Smart Air Purifier 4 Lite :
తక్కువ ధరలోనే స్మార్ట్ ఫీచర్లు కావాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. యాప్ ద్వారా దీనిని కంట్రోల్ చేయొచ్చు. అంతే కాకుండా Wi-Fi సపోర్ట్ తో ఇది పనిచేస్తుంది. స్టూడెంట్స్, చిన్నఇళ్లకు ఇది ఫర్ఫెక్ట్ చాయిస్. ధర రూ. 10,229 నుంచి రూ. 12,229 వరకు ఉంటుంది.

4.Coway Airmega 400:
ఇది పెద్ద రూమ్స్‌కు బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కువ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. అంతే కాకుండా చాలా తక్కువ టైంలోనే వేగంగా గాలిపి ఫ్యూరిఫై చేస్తుంది. అంతే కాకుండా దీని ప్రీమియం క్వాలిటీ మీ ఇంటికి మరింత అందాన్ని ఇస్తుంది. ఇదిలా ఉంటే వీటి ధరరూ. 46,603 నుంచి రూ. 78,769 మధ్య ఉంటుంది.

Also Read: వంట గదిలో మ్యాజిక్ మ్యాగ్నెట్..వీళ్లు పొరపాటున కూడా ఇండక్షన్ స్టవ్ దగ్గరకు వెళ్లొద్దు !

5. Dyson Purifier Cool Gen1 (TP07):
ఇది ఫ్యూరిఫైయర్ మాత్రమేకాదు.. కూలింగ్ ఫ్యాన్ లాగా కూడా పనిచేస్తుంది. అంతే కాకుండా స్టైలిష్ డిజైన్ తో పాటు లేటెస్ట్ ఫిల్ట్రేషన్ తో పనిచేస్తుంది. దీనిని వాడటం వల్ల 360 ఎయిర్ ప్లో ఉంటుంది. ధర రూ.32,900 నుంచి రూ.39,900మధ్య ఉంటుంది.

ఎయిర్ ఫ్యూరిఫైయర్లు కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి:
రూం సైజ్: మీ గదికి సరిపోయూ CADR ఉండాలి.
ఫిల్టర్ టైప్: HEPA ఫిల్టర్ ఉన్నవి బెస్ట్.
సౌండ్: బెడ్ రూం కోసం లో నాయిస్ మోడల్ తీసుకోండి.
ధర: కొనేటప్పుడు ధర మాత్రమే కాదు, ఫిల్టర్ రీప్లేస్ ఖర్చు కూడా చూడటం అవసరం.

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×