BigTV English
Advertisement
Air Purifiers: ఇంట్లో కాలుష్యానికి కళ్లెం.. రూ.5వేల లోపే బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్!

Air Purifiers: ఇంట్లో కాలుష్యానికి కళ్లెం.. రూ.5వేల లోపే బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్!

Air Purifiers: మెల్లమెల్లగా శీతాకాలం మొదలవుతుంది.. దీనికి వాయుకాలుష్యం కూడా తోడవుతుంది. ముఖ్యంగా, మెట్రో నగరాల్లో నివసించే వారికి శీతాకాలంలో వాయు కాల్యుష్యం స్థాయి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో స్వచ్ఛమైన, తాజా గాలిని పీల్చుకోవడం నిజంగా సవాలుతో కూడుకున్న పనే. దీంతో చాలామంది ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడాలనుకుంటారు. ఇవి ఇంట్లో గాలిని కాలుష్య రహితంగా మార్చుతాయి. కాబట్టి.. సామాన్యులు కూడా కొనగలిగేలా రూ.5వేల లోపు లభించే బెస్ట్ ఎయిర్ ఫ్యూరిఫైయర్లపై ఓ లుక్కేద్దాం రండి.. […]

Big Stories

×