E-Paper
Advertisement

హోటళ్లు,ఫుడ్ బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్లు..ఇప్పుడు డిస్కౌంట్‌లోనే!

హోటళ్లు,ఫుడ్ బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్లు..ఇప్పుడు డిస్కౌంట్‌లోనే!
Advertisement

Best deep freezers for small business:  సొంతంగా రెస్టారెంట్, క్లౌడ్ కిచెన్, బేకరీ లేదా చిన్న ఫుడ్ బిజినెస్ నడుపుతున్నారా? అయితే మీకు ఫుడ్ స్టోరేజ్.. గురించిన టెన్షన్ ఎప్పుడూ ఉండే ఉంటుంది. కస్టమర్లకు ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండే ఆహారాన్ని అందించాలంటే ఆహార పదార్థాలు పాడవకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం మార్కెట్లో లభించే సాదాసీదా రిఫ్రిజిరేటర్లు సరిపోవు. మీ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించే టాప్ డీప్ ఫ్రీజర్లు ఇందుకోసం వాడాలి. ఇంతకీ ఎలాంటి డీఫ్ ప్రిజ్‌లు మీ బిజినెస్‌కు ఉపయోగపడతాయి. వాటి ధరల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

1.Voltas CF 557 Litre:

వొల్టాస్ అనగానే మనకు కమర్షియల్ మార్కెట్లో మంచి నమ్మకం ఉంది. పెద్ద రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లకు ఇది అద్భుతంగా పని చేస్తుంది.ఇందులో విడివిడిగా డోర్లు ఉంటాయి. హెవీ డ్యూటీ కంప్రెసర్ ఉండటం వల్ల ఎక్కువ బరువును ఇది తట్టుకుంటుంది. పెద్ద రెస్టారెంట్లు, ఎక్కువ స్టోరేజ్ అవసరమయ్యే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

2.Blue Star 457 Litres:

Advertisement

ఇది 3-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉంటుంది. కాబట్టి కరెంట్ బిల్లు చాలా వరకు ఆదా అవుతుంది. స్టెబిలైజర్ లేకుండానే ఇది పనిచేస్తుంది. ఎన్ని రోజులైనా తుప్పు పట్టని బాడీ దీని సొంతం.
క్వాలిటీతో పాటు కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా రావాలని అనుకునే రెస్టారెంట్లకు బెస్ట్ ఆప్షన్.

3.Havells Lloyd Convertible:

అవసరమైనప్పుడు ఫ్రీజర్‌ను సాధారణ కూలర్‌గా కూడా మార్చుకోవచ్చు. దాదాపు 397 లీటర్ల కెపాసిటీ, హార్డ్ టాప్ డిజైన్, కూలింగ్ ఇది అందిస్తుంది. ఐస్ క్రీములు, పాలు, కూరగాయలు మార్చి మార్చి స్టోర్ చేసుకునే చిన్న అవుట్‌ లెట్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

4.Voltas 320 Litre:

Advertisement

చిన్న కేఫ్‌లు, జ్యూస్ షాపుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మోడల్ ఇది. తక్కువ స్థలంలో దీనిని సర్దుకోవచ్చు. అంతే కాకుండా ఈజీగా ఎక్కడికైనా జరుపుకోవడానికి వీలుగా క్యాస్టర్ వీల్స్ దీనిలో ఉంటాయి. దీని మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ. పరిమిత స్థలం ఉన్న చిన్న షాపులకు ఇది గ్రేట్ ఛాయిస్.

5.Western Hard Top:

లాంగ్ లాస్టింగ్ కూలింగ్: పవర్ కట్ అయినప్పటికీ లోపలి కూలింగ్ చాలా గంటల పాటు నిలిచి ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ కాలం తాజాగా ఉండేలా.. బలమైన ఇన్సులేషన్ కలిగి ఉంటుంది.
పవర్ కట్ సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ఫుడ్ బిజినెస్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్ .

Also Read: రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

డీప్ ఫ్రీజర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన టిప్స్:

సరైన కెపాసిటీ : మీ వ్యాపారాన్ని బట్టి లీటర్లను ఎంచుకోండి (చిన్న షాపులకు 300L, పెద్ద వాటికి 500L పైన).

ఎనర్జీ రేటింగ్: ఫ్రీజర్ 24 గంటలు నడవాలి కాబట్టి మంచి ఎనర్జీ రేటింగ్ ఉన్న మోడళ్లను కొనడం ద్వారా కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు.

వారెంటీ, సర్వీస్: కంప్రెసర్ పై ఎక్కువ కాలం వారెంటీ ఇచ్చే బ్రాండ్లను ఎంచుకోవడం బెస్ట్.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×