E-Paper
Advertisement

అమెజాన్‌లో టాప్ 5 లివ్‌ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్స్.. మీ ఇంటికి ఏది బెస్ట్?

అమెజాన్‌లో టాప్ 5 లివ్‌ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్స్.. మీ ఇంటికి ఏది బెస్ట్?
Advertisement

Best Livpure Water Purifier 2026: హెల్తీ లైఫ్‌స్టైల్‌పై అవగాహన పెరిగిన ఈ రోజుల్లో, మనం తాగే నీరు ఎంత స్వచ్ఛంగా ఉందనేది చాలా ముఖ్యం. కలుషిత నీటి వల్ల వచ్చే జబ్బుల నుంచి మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మంచి వాటర్ ప్యూరిఫైయర్ అవసరం. అమెజాన్‌లో.. బెస్ట్ రేటింగ్స్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో లభిస్తున్న టాప్ 5 లివ్‌ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 లివ్‌ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్స్:

మన ఇంట్లో వాడే బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ లేదా ట్యాంకర్ వాటర్… ఏదైనా సరే, కింద పేర్కొన్న ప్యూరిఫైయర్స్ నీటిని 100% సురక్షితంగా మారుస్తాయి. యూజర్ రివ్యూల ఆధారంగా టాప్ రేటెడ్ మోడల్స్ ఇవే.

1.Livpure Glo PRO++ (RO+UV+UF):

Advertisement

బడ్జెట్ ధరలో సూపర్ ఫీచర్స్ కావాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఇది ఫస్ట్ ఛాయిస్. ఇది 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌తో వస్తుంది. నీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లను పూర్తిగా తొలగించి, టేస్ట్ ఎన్‌హాన్సర్ టెక్నాలజీతో ఇది నీటి రుచిని పెంచుతుంది.

స్టోరేజ్ కెపాసిటీ: 7 లీటర్లు

Advertisement

ప్లస్ పాయింట్: తక్కువ ధర, ఎక్కువ ప్యూరిఫికేషన్ స్టేజెస్.

2. Livpure Allura Premia:

ఇది ప్రస్తుతం మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న ప్రీమియం మోడల్. 10-స్టేజ్ ప్యూరిఫికేషన్‌తో పాటు, ఇందులో.. Copper Guard, Alkaline Enhancerఉన్నాయి. ఇది నీటి pH లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేసి హెల్తీ ఆల్కలైన్ వాటర్‌ను అందిస్తుంది.

ప్రత్యేకత: ఈ మోడల్‌కు ఏకంగా 30 నెలల వరకు వారంటీ లభిస్తుండడం విశేషం. మోడరన్ కిచెన్ లుక్ కోసం ఇది పర్ఫెక్ట్.

3. Livpure Glo Star Copper:

ఈ మోడల్ రాగి సహజ గుణాలను అందిస్తుంది. ఇందులోని కాపర్ ఇన్ఫ్యూజ్డ్ ఫిల్టర్ రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణ క్రియను మెరుగు పరచడానికి సహాయ పడుతుంది.

డిజైన్: కిచెన్ గోడకు తగిలించుకోవడానికి దీని కాంపాక్ట్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. నీటిలో బ్యాక్టీరియా పెరగకుండా UV స్టెరిలైజేషన్ కూడా చేస్తుంది.

4.Livpure Bolt+ Copper:

స్మార్ట్ లుక్ , అద్భుతమైన ప్యూరిఫికేషన్ టెక్నాలజీతో ఈ మోడల్ అమెజాన్‌లో టాప్ రేటింగ్స్ సాధించింది. ఇది నీటిని శుద్ధి చేయడమే కాకుండా, శరీరానికి అవసరమైన ముఖ్యమైన మినరల్స్ నీటిలో అలాగే ఉండేలా హ్యూమన్ ప్రొటెక్ట్ టెక్నాలజీని వాడుతుంది.

కెపాసిటీ: పెద్ద ఫ్యామిలీస్ కోసం 8 లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌తో వస్తుంది.

5. Livpure Zinger Copper Hot:

మీకు ఎప్పుడైనా ఇన్స్టంట్‌గా వేడి నీరు కావాలా? అయితే ఈ మోడల్ మీ కోసమే. ఇది ప్యూర్ డ్రింకింగ్ వాటర్‌తో పాటు మూడు రకాల టెంపరేచర్స్‌లో వేడి నీటిని కూడా అందిస్తుంది. చలికాలంలో.. వర్షా కాలంలో లేదా ఉదయాన్నే గ్రీన్ టీ, కాఫీ పెట్టుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఫీచర్: చంటి పిల్లలు ఉన్న ఇళ్లకు, వేడి నీళ్లు ఎక్కువగా తాగే వారికి ఇది లగ్జరీ అండ్ హెల్తీ ఛాయిస్.

ప్యూరిఫైయర్ కొనేటప్పుడు ఇవి గమనించండి:

TDS లెవెల్: మీ ఇంటి నీటి TDS300 కంటే ఎక్కువగా ఉంటే కచ్చితంగా RO ప్యూరిఫైయర్ ఎంచుకోండి. ఒక వేళ మున్సిపల్ వాటర్ అయితే కేవలం UV+UF సరిపోతుంది.

ఆఫ్-సేల్స్ సర్వీస్: లివ్‌ప్యూర్ బ్రాండ్ ఇండియాలో.. మంచి సర్వీస్ నెట్‌వర్క్ కలిగి ఉంది. కొన్ని మోడల్స్‌పై కంపెనీ ఫ్రీ ఇన్‌స్టాలేషన్ ,ఎక్స్‌టెండెడ్ వారంటీని కూడా అందిస్తోంది.

అమెజాన్‌లో లభించే.. ఈ లివ్‌ప్యూర్ వాటర్ ప్యూరిఫైయర్స్ మీ బడ్జెట్, అవసరాలకు తగ్గట్టుగా ఎంచుకోవడానికి బెస్ట్ ఆప్షన్స్. ఈరోజే అమెజాన్ గ్రేట్ డీల్స్‌ని ఉపయోగించుకుని, మీ ఇంటికి సరైన ప్యూరిఫైయర్ ఆర్డర్ చేయండి.

 

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×