E-Paper
Advertisement

Jio vs Airtel vs VI: అపరిమిత కాల్స్, 5G డేటా.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. క్రేజీ ప్లాన్స్ భయ్యా!

Jio vs Airtel vs VI: అపరిమిత కాల్స్, 5G డేటా.. ఉచిత ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. క్రేజీ ప్లాన్స్ భయ్యా!
Advertisement

Jio vs Airtel vs VI: ప్రస్తుత రోజుల్లో ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సినిమాలు, సిరీస్ లు, క్రికెట్, వినోదత్మాక షోలను యువత ఓటీటీలలోనే చూస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, సోనీలివ్ వంటి పలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఉన్న నేపథ్యంలో వాటన్నింటి సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం ఖర్చుతో కూడుకున్న అంశం. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికాం సంస్థలు తమ యూజర్ల కోసం రిఛార్జ్ ప్లాన్స్ తో ఉచితంగా ఓటీటీలను వీక్షించే అవకాశం కల్పిస్తున్నాయి. జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ అందిస్తున్న ఆ ప్లాన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

రిలయన్స్ జియో

జియో తన యూజర్లకు తక్కువ ధరకే ఓటీటీ సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది. రూ.100 రీఛార్జ్ ప్లాన్ తో జియో హాట్ స్టార్ ను 30 రోజుల కాలానికి పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా 5GB హైస్పీడ్ డేటా సైతం పొందవచ్చు. అలాగే రూ.500 ప్లాన్ లో జియో హాట్ స్టార్, యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో, సోని లైవ్, జీ5, డిస్కవరీ+ సబ్ స్క్రిప్షన్లను 28 రోజుల కాలానికి పొందవచ్చు. ఈ ప్లాన్ లో వినియోగదారులు 56 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు.

భారతీ ఎయిర్‌టెల్

Advertisement

ఎయిర్ టెల్ అందిస్తున్న రూ.449ను ప్లాన్ ను రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత కాల్స్ తో పాటు జియో హాట్ స్టార్, సోనీ లివ్ సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు. 28 రోజుల పాటు ఈ ప్లాన్ చెల్లుబాటు అవుతుంది. ప్రతీ 4GB డేటా, రోజుకు 100 SMS వినియోగించుకోవచ్చు. అలాగే గూగుల్ వన్, ఆపిల్ మ్యూజిక్ లను యాక్సెస్ చేయవచ్చు.

Also Read: Vijay Sales ACs Summer Offers: 5-స్టార్ ఏసీలపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. పాత ఏసీ ఇచ్చి కొత్తది పట్టుకెళ్లిపోవచ్చు!

వొడాఫోన్ ఐడియా

Advertisement

విఐ అందించే రూ.202 ప్లాన్ ఓటీటీ ప్రయోజనాలతో పాటు 5GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా జియో హాట్ స్టార్, సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఫ్యాన్స్ కోడ్, ప్లేలైఫ్ లింక్స్ లకు ఉచిత సభ్యత్వం పొందవచ్చు.

Also Read: BSNL Holi Plan: కేవలం రూ.8కే 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, SMS ఫ్రీ.. బిఎస్ఎన్ఎల్ స్పెషల్ ప్లాన్

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×