E-Paper
Advertisement

కిచెన్ పనులు చిటికెలో అయిపోవాలా? వీటిపై ఓ లుక్కేయండి

కిచెన్ పనులు చిటికెలో అయిపోవాలా? వీటిపై ఓ లుక్కేయండి
Advertisement

Preethi mixer under 10000: వంటగదిలో గంటల తరబడి చెమటోడ్చి కష్టపడే పనిని క్షణాల్లో చిటికెలో పూర్తి చేసేందుకు ఒక అద్భుతమైన మిక్సర్ గ్రైండర్ ఉండటం ఈరోజుల్లో మస్ట్ . ముఖ్యంగా మన దేశంలో నంబర్ వన్ కిచెన్ అప్లయెన్సెస్ బ్రాండ్ అయిన ‘ప్రీతి’ సరికొత్త టెక్నాలజీతో, స్టైలిష్ లుక్‌తో పవర్ ఫుల్ మోడళ్లను అందిస్తోంది. సాధారణ ఇళ్లలో చేసుకునే వివిధ రకాల పొడులనుంచి కఠినమైన గరం మసాలాలు, ఇడ్లీ పిండి రుబ్బడం వరకు ప్రతి పనీ చిటికెలో చేసేలా రూ. 10వేలలోపు లభించే టాప్-5 ప్రీతి మిక్సర్ గ్రైండర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 5 ప్రీతి మిక్సర్ గ్రైండర్లు:

1. Preethi Zodiac Glitter MG 264 (750W, 5 Jars):

ఈ మోడల్ ఒక కంప్లీట్ మల్టీపర్పస్ అద్భుతం. ఇందులో.. 3 స్టెయిన్‌లెస్ స్టీల్ జార్లు, ఒక జ్యూసర్ జార్‌తో పాటు ‘మాస్టర్ చెఫ్ ప్లస్’ ఫుడ్ ప్రాసెసర్ జార్ కూడా వస్తుంది. ఇది కేవలం మిక్సీలా మాత్రమే కాకుండా కూరగాయలు తురమడం, ముక్కలుగా కోయడం, పిండి కలపడం వంటి మల్టీపుల్ పనులన్నింటినీ చేస్తుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ. 7,499 వరకు ఉంది.

Advertisement

2.Preethi Boltz MG-288 (1000W, 4 Jars):

అత్యంత వేగంగా , హెవీ-డ్యూటీ గ్రైండింగ్ కోరుకునే ఫాస్ట్ జనరేషన్‌కు ఈ 1000 వాట్ల మోడల్ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది సూపర్ పవర్‌ఫుల్ మోటార్‌తో.. వస్తుంది కాబట్టి ఎంత కఠినమైన పప్పులైనా క్షణాల్లో ..మెత్తగా మారిపోతాయి. ఇందులో.. వెట్ జార్, డ్రై జార్, చట్నీ జార్‌తో పాటు బ్లెండింగ్ జార్ కూడా లభిస్తుంది. దీని ధర అంచనా రూ.5,899 వరకు ఉంటుంది.

3.Preethi Taurus Plus MG-257 (1000W, 4 Jars):

Advertisement

ఇది ప్రీతి నుంచి వచ్చిన మరో నెక్స్ట్ లెవెల్ పవర్‌ఫుల్ 1000 వాట్ల మిక్సర్ జ్యూసర్ గ్రైండర్. పెద్ద కుటుంబాల హెవీ కుకింగ్ అవసరాలను.. దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు. దీనిలో.. సేఫ్టీ ఆటో-ఆఫ్ ఫీచర్ ఉంటుంది. అంతే కాకుండా ఇది మోటార్‌ను ఓవర్‌లోడ్ నుంచి సేఫ్‌గా రక్షిస్తుంది. దీని ధర సుమారు రూ.7,299 వరకు ఉంటుంది.

4. Preethi Blue Leaf Platinum 5.0 (750W, 4 Jars):

క్లాసిక్ డిజైన్ , లాంగ్ లాస్టింగ్ పనితీరు కోరుకునే.. వారికి ఈ మోడల్ సూపర్ గా సెట్ అవుతుంది. 750 వాట్ల పవర్ టెన్షన్ లేని.. స్మూత్ గ్రైండింగ్‌ను ఇస్తుంది. సూపర్ ఎక్స్‌ట్రాక్టర్ జార్‌తో వచ్చే ఈ మిక్సీ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు , చిక్కటి కొబ్బరి పాలు తీయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీని ధర మార్కెట్లో సుమారు రూ.7,945గా ఉంది.

Also Read: హెల్తీ లైఫ్ కోసం కాపర్ vs ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్..ఏది బెస్ట్?

5. Preethi Titan MG-283 (1000W, 3 Jars):

తక్కువ బడ్జెట్‌లో టాప్ లెవెల్ పవర్ కోరుకునే.. బడ్జెట్ యూజర్ల కోసం ప్రీతి టైటాన్ ప్రత్యేకంగా డిజైన్ చేసారు. ఇది మూడు ప్రీమియం జార్లతో వస్తుంది. దీనికి స్ట్రాంగ్ ABS బాడీ కలిగి ఉండటం వల్ల ఇది చాలా కాలం పాటు ఎలాంటి డ్యామేజ్ లేకుండా పాడవకుండా ఉంటుంది. దీని ధర సుమారు రూ. 8,845 వరకు ఉంటుంది.

ప్రీతి బ్రాండ్ ప్రొడక్ట్స్‌కు లైఫ్‌లాంగ్ ఫ్రీ సర్వీస్ , రెండూ లేదా ఐదేళ్ల మోటార్ వారంటీ.. కూడా లభిస్తుంది. మీ ఇంటి అవసరాలు , అంతే కాకుండా మీ బడ్జెట్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోయే ఈ మోడళ్లలో ఒకదానిని సెలెక్ట్ చేసుకొని మీ కిచెన్ పనులను టెన్షన్ ఫ్రీగా మార్చుకోండి!

Related News

వావ్ అనిపిస్తున్న మోటరోలా తొలి వైడ్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ ఫీచర్లకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

హెల్తీ లైఫ్ కోసం కాపర్ vs ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్..ఏది బెస్ట్?

AirPods కంటే దుమ్మురేపే బేస్ కావాలా? ఈ 4 బెస్ట్ ఇయర్ బడ్స్‌పై ఒక లుక్కేయండి!

చూస్తేనే దిమ్మతిరిగిపోయే లుక్.. 16GB ర్యామ్‌తో వచ్చేస్తోన్న Xiaomi 18 Fold!

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

Big Stories

Advertisement
×