E-Paper
Advertisement

హెల్తీ లైఫ్ కోసం కాపర్ vs ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్..ఏది బెస్ట్?

హెల్తీ లైఫ్ కోసం కాపర్ vs ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్..ఏది బెస్ట్?
Advertisement

Copper vs Alkaline water purifiers: రోజుకో హెల్త్ ట్రెండ్ మారుతున్న.. ఈ డిజిటల్ యుగంలో.. మనం తీసుకునే ఫుడ్ ఎంత ముఖ్యమో, తాగే నీరు అంతకంటే ముఖ్యం! కేవలం.. దాహం తీర్చుకోవడం పక్కన పెడితే, తాగే నీటి ద్వారానే ఇమ్యూనిటీని పెంచుకోవాలని చాలా ఫ్యామిలీస్ ఆలోచిస్తున్నాయి. అందుకే.. ఇప్పుడు మార్కెట్‌లో ‘కాపర్’ ప్యూరిఫైర్లు, ‘ఆల్కలైన్’ ప్యూరిఫైర్ల మధ్య హెల్త్ వార్ నడుస్తోంది. కెమికల్స్ లేని.. స్వచ్ఛమైన నీటితో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పొందాలని చూస్తున్న.. ప్రతి ఒక్కరికీ ఈ రెండు టెక్నాలజీలు హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ రెండింటిలో మీకు .. ఏది పర్‌ఫెక్ట్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

కాపర్ vs ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయయర్:

1. కాపర్ వాటర్ ప్యూరిఫైయర్:

మన సాంప్రదాయాన్ని మోడర్న్ టెక్నాలజీతో.. కలిపిన అద్భుతమే.. ఈ కాపర్ ప్యూరిఫైర్లు. రాగి పాత్రలో నీరు నిల్వ ఉంచితే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు. ఈ ప్యూరిఫైర్లు నీటిని శుద్ధి చేయడంతో పాటు.. ఆఖరి దశలో నీటిలో కాపర్ (రాగి) మినరల్స్‌ను యాడ్ చేస్తాయి.

Advertisement

ప్రయోజనాలు: ఈ నీరు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను కూడా
బయటకు పంపిస్తుంది.

ధరలు: మార్కెట్లో మంచి బ్రాండ్ కాపర్ వాటర్ ప్యూరిఫైర్ల ధరలు సుమారు రూ. 12,000 నుంచి రూ. 22,000 వరకు ఉంటాయి.

2. ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్:

Advertisement

శరీరంలో ఆమ్లత్వం ఎక్కువైపోతున్న ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో.. ఆల్కలైన్ నీరు బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్యూరిఫైర్లు నీటిలోని pH లెవెల్స్‌ను (సాధారణంగా 8.5 నుంచి 9.5 మధ్య) పెంచుతాయి. అంతే కాకుండా.. యాంటీఆక్సిడెంట్ గుణాలను అందిస్తాయి.

ప్రయోజనాలు: ఇది అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. అంతే కాకుండా బాడీని హైడ్రేట్‌గా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా చర్మాన్ని కాపాడుతుంది.

ధరలు: అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కూడిన ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ల ధరలు సుమారు రూ.15,000 నుంచి రూ. 30,000 వరకు ఉంటాయి.

Also Read: హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

మీకు ఏది సరైంది? 

మీరు సాధారణ అనారోగ్య సమస్యలు దూరంగా ఉండాలి. ఇమ్యూనిటీ పెరగాలి అంటే ‘కాపర్ ప్యూరిఫైర్’ చక్కగా సరి పోతుంది. ఒకవేళ మీకు తరచూ గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీ ఉండి, శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే.. మాత్రం ‘ఆల్కలైన్ ప్యూరిఫైర్’ బెస్ట్ ఛాయిస్. ప్రస్తుతం చాలా బ్రాండ్లు ఈ రెండూ కలిపి హైబ్రిడ్ మోడళ్లను కూడా అందిస్తున్నాయి. మీ బడ్జెట్, మీ ఇంట్లో ఉండే వారి ఆరోగ్య అవసరాలను బట్టి.. సరైన ప్యూరిఫైర్‌ను ఎంచుకోండి.

Related News

వావ్ అనిపిస్తున్న మోటరోలా తొలి వైడ్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ ఫీచర్లకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

కిచెన్ పనులు చిటికెలో అయిపోవాలా? వీటిపై ఓ లుక్కేయండి

AirPods కంటే దుమ్మురేపే బేస్ కావాలా? ఈ 4 బెస్ట్ ఇయర్ బడ్స్‌పై ఒక లుక్కేయండి!

చూస్తేనే దిమ్మతిరిగిపోయే లుక్.. 16GB ర్యామ్‌తో వచ్చేస్తోన్న Xiaomi 18 Fold!

ఆండ్రాయిడ్ 16తో వస్తున్న Motorola Edge 70 Plus.. ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పక్కా!

10000mAh బ్యాటరీ, 4K కెమెరాతో POCO X8 Series.. రూ.3,000 డిస్కౌంట్ ఆఫర్!

6000mAh బ్యాటరీ, IP68 రేటింగ్.. ఈ ప్రైజ్ రేంజ్‌లో ఇలాంటి ఫోన్ రావడం ఇదే తొలిసారి!

Big Stories

Advertisement
×