BigTV English
Advertisement

Best Smart Phones Under 25000 : మెుబైల్స్ జాతర.. మరికొద్ది రోజులే.. ఆఫర్స్ వదిలారో మరి దొరకవ్

Best Smart Phones Under 25000 : మెుబైల్స్ జాతర.. మరికొద్ది రోజులే.. ఆఫర్స్ వదిలారో మరి దొరకవ్

Best Smart Phones Under 25000 : బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. మీ ప్రియమైన వారికి అతి తక్కువ ధరలోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా… అయితే ఈ స్పెషల్ సేల్ మీ కోసమే… టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై దివాళీ సందర్భంగా స్పెషల్ సేల్ నడుస్తుంది. కొనాలనుకునేవారు ఈ రోజే ఆర్డర్ చేసుకుంటే అతి తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ తో స్పెషల్ ఫోన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం లిస్ట్ మీరు చెక్ చేసేయండి.


ఎప్పటినుంచో అదిరిపోయే ఫీచర్స్ తో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకుంటున్నాప్పటికీ బడ్జెట్ ఎక్కువని ఫీల్ అవుతున్నారా? ఇక ఇంకెందుకు ఆలస్యం సామ్ సంగ్, హానర్, వన్ ప్లస్, ఐక్యూ మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి. ఇక అనుకున్న బడ్జెట్ లోనే అదిరిపోయే ఫీచర్స్ తో స్నాప్ డ్రాగన్ మొబైల్స్ సొంతం చేసుకోవాలి అనుకునే వారు సైతం ఈ మొబైల్స్ ను కొనేయచ్చు. ఇక రూ. 25000 లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే.

Samsung Galaxy M35 5G –
Samsung Galaxy M35 5G మెుబైల్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 8GB + 256GB స్టోరేజ్ ధర రూ.19,499. ఇది 6000mAh బ్యాటరీతో పనిచేస్తుంది.


Samsung Galaxy M55s 5G –
Samsung Galaxy M55s 5G స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 ఫీచర్ తో అందుబాటులో ఉంది. ఇక పేరెంట్స్ తో పాటు ఇష్టమైన వారికి స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారు ఈ ఫోన్ ను ట్రై చెయ్యెచ్చు.

HONOR 200 Lite 5G –
HONOR 200 Lite 5G మెుబైల్ రూ. 17,998కి అందుబాటులో ఉంది. ఇది AI పవర్డ్ MagicOS 8ను కలిగి ఉంది. 3240Hz PWM డిమ్మింగ్‌ ఫ్లాగ్‌షిప్ AMOLED డిస్ ప్లే తో లాంఛ్ అయింది.

IQOO Z7 Pro 5G –
IQOO Z7 Pro 5G మెుబైల్ ధర రూ. 21,999. 3D కర్వ్డ్ AMOLED డిస్ ప్లే, 4nm MediaTek డైమెసిటీ, 7200mah, 64MP కెమెరాతో అందుబాటులో ఉంది.

Oneplus Nord CE4 –
Oneplus Nord CE4 100W SuperVOOC ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీ అందుబాటులో ఉంది. ఈ మెుబైల్ ధర రూ. 23,499. Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ తో  పని చేస్తుంది.

Redmi Note 13 Pro – బడ్జెట్లోనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి Redmi Note 13 Pro బెస్ట్ ఆప్షన్. ఈ మొబైల్ మార్కెట్లో సైతం హాట్ కేక్ లా అమ్ముడయిపోతుంది. దీని ధర రూ.28,999.

Nothing Phone 2a 5G –  6.7 AMOLED డిస్‌ప్లే, 8GB RAM, 128GB స్టోరేజ్ తో లాంఛ్ అయిన ఈ మెుబైల్ రూ. 25000 లోపు కొనగలిగే మరో బెస్ట్ ఆఫ్షన్.

IQOO Z9S Pro 5G – IQOO Z9S Pro 5G మెుబైల్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో వస్తుంది. ఈ మెుబైల్ ధర రూ. 24,998

ALSO READ :  సూపర్ డూపర్ సేల్ గురూ.. 5G మెుబైల్ ధరకే అదిరిపోయే స్మార్ట్ టీవీలు..

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×