E-Paper
Advertisement

Best Smartphones Nov 2025: నవంబర్‌లో మార్కెట్‌ను షేక్ చేసిన టాప్ 3 ఫోన్లు.. ధరలు కూడా బడ్జెట్ లోనే

Best Smartphones Nov 2025: నవంబర్‌లో మార్కెట్‌ను షేక్ చేసిన టాప్ 3 ఫోన్లు.. ధరలు కూడా బడ్జెట్ లోనే
Advertisement

Best Smartphones Nov 2025: నవంబరు నెలలో భారత మొబైల్ మార్కెట్ పూర్తిగా కొత్త జోష్‌ను సృష్టించింది. వినియోగదారుల అవసరాలు వేగంగా మారుతున్న ఈ కాలంలో, ఫోన్ నిజంగా విలువైనది. ఎన్నో బ్రాండ్‌లు, ఎన్నో మోడళ్ల మధ్య, ప్రత్యేకంగా మూడు ఫోన్లు మాత్రమే అందరి దృష్టిని ఆకర్షించగలిగాయి. ధరల పరంగా సరసమైనది, అనుభవం పరంగా పటిష్ఠమైనది, వాడకంలో సౌకర్యం అందించేదిగా ఈ మూడు ఫోన్లు తమ తమ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాయి.  ఇప్పుడు ఈ మూడు ఫోన్లను వాటి ధరతో సహా స్పష్టంగా పరిశీలిద్దాం.

గూగుల్ పిక్సెల్9 ఏ .. ధర.. ఫీచర్లు

Advertisement

మొదటగా గూగుల్ పిక్సెల్9 ఏ గురించి మాట్లాడితే, దీని ధర సుమారు 42 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ ఫోన్ సాధారణంగా కనిపించే డిజైన్‌లోనే గొప్ప అనుభవాన్ని అందిస్తుంది. బరువు తక్కువగా ఉండటం చేతిలో తీసుకున్న క్షణం నుండి ఫోన్ వాడేటప్పుడు చాలా మృదువుగా పనిచేస్తుంది అనే మాట వినియోగదారుల మధ్య ఎక్కువగా వినిపిస్తున్నది. సాధారణ యూజింగ్‌, సోషల్ మీడియా, వీడియోలు చూడటం, ఆన్లైన్ బ్రౌజింగ్‌ ఏ పని చేసినా ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో చక్కగా నడుస్తుంది. గూగుల్ సాఫ్ట్‌వేర్ అనుభవం అనే విషయం వినియోగదారులకు ధైర్యం ఇస్తుంది. కాలం గడిచినా పనితనం తగ్గిపోదు అనే నమ్మకం ఈ ఫోన్‌ను బడ్జెట్ వర్గంలో ఉత్తమ ఎంపికగా నిలబెడుతుంది. అధిక అవసరాలు లేని, కానీ వాడేటప్పుడు సాఫీగా ఉండాలి అనే వినియోగదారులు ఈ ఫోన్‌ను ఎక్కువ ప్రాధాన్యంతో చూస్తున్నారు..

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25అల్ట్రా.. ప్రీమియం అనుభవం

Advertisement

తరువాత మన ముందుకు రాబోతుంది శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25అల్ట్రా. ఈ ఫోన్ ధర సుమారు 1,05,000వేలు ఉంటుంది. ప్రీమియం అనుభవం పొందాలనుకునే వారికి ఇది ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉన్న ఎంపిక. బిగ్ స్క్రీన్‌లో వీడియోలు చూడటం, సినిమా అనుభవం పొందటం, గేమింగ్ చేయటం ఇవన్నీ ఈ ఫోన్‌లో ఒక వేదికపై కలిసిపోయే విధంగా ఉంటుంది. దీని డిజైన్, ఎక్సటెరియర్ స్ట్రక్చర్, స్టెబిలిటీ అన్నీ కలిపి ఒక భారీ ఎత్తున నిలిచే అనుభవాన్ని ఇస్తాయి. చేతిలో పట్టుకున్న క్షణం నుంచే ప్రీమియం అనుభవాన్ని స్పష్టంగా తెలుస్తుంది. భారీ పనులు, ఎక్కువసేపు వాడకం, ఎప్పటికప్పుడు వేగంగా స్పందించాల్సిన పనులు ఇవన్నీ ఈ ఫోన్ బాగా నిర్వహిస్తుంది. ఎక్కువ రోజులు పనిచేసేలా నిర్మాణం ఉండటం వల్ల ఈ ఫోన్ ఒకసారి తీసుకుంటే మళ్లీ కొత్త ఫోన్ తీసుకోవాలనే ఆందోళన అవసరం ఉండదు. ఎక్స్పీరియన్స్ లగ్జరీ, పవర్, ప్రెస్టేజ్ కోరుకునే వినియోగదారులకు ఈ ఫోన్‌కు పర్‌ఫెక్ట్ అని చెప్పొచ్చు.

Also Read: Black Friday Sale: యాపిల్ మ్యాక్ బుక్, వాచ్ ఇతర ప్రొడక్ట్స్‌పై అదిరిపోయే డీల్.. టైమ్ లేదు భయ్య కొనేయండి..

వన్‌ప్లస్ నోర్డ్ సిఇ 5.. విద్యార్థులకు బెస్ట్ ఫోన్

మూడవది వన్‌ప్లస్ నోర్డ్ సిఇ 5. ధర సుమారు 24 వేల రూపాయల వరకు ఉంటుంది. ఈ ఫోన్ గురించి వినియోగదారులు ఎక్కువగా చెప్పే మాట తక్కువ ధరలో అధిక విలువ. సోషల్ మీడియా వాడకం, ఆన్లైన్ క్లాసులు, యూట్యూబ్ వీడియోలు, సినిమాలు, రోజువారీ కాల్స్‌, డౌన్‌లోడ్లు ఇవన్నీ ఈ ఫోన్‌లో సాఫీగా పనిచేస్తాయి. మిడ్‌రేంజ్‌లో దిబెస్ట్ అనుభవం ఇవ్వడం దీని ప్రధాన బలం. ఎక్కువ ఖర్చు పెట్టకుండానే సరైన పనితనం పొందాలనుకునే యువత, విద్యార్థులు, సాధారణ వినియోగదారులు ఈ ఫోన్‌ను బలంగా ఇష్టపడుతున్నారు. ధర, వాడకం మధ్య ఉన్న సరైన బ్యాలెన్స్ ఈ ఫోన్‌ను నవంబరు నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికగా మార్చింది.

మూడింటిలో ఎవరు బెస్ట్? 

ఈ మూడు పోన్లలో ఏది బెస్ట్ పోన్. మరి ఎవరికిత్తే ఏ ఫోన్ సరైన ఎంపికగా ఉంటుంది? అనేది తెలుగుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 9A.. రోజువారీ ఉపయోగం కోసం స్మూత్ అనుభవం కావాలనుకునేవారికి సరిపోతుంది. ప్రీమియం అనుభవం, ప్రతి అంశంలో అత్యుత్తమ స్థాయి కావాలనుకునే వినియోగదారులకు శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25అల్ట్రా బెస్ట్ ఆఫ్సన్. ఖర్చు తగ్గించుకుని, సరైన స్ట్రెంత్ కోరుకునేవారికి వన్‌ప్లస్ నోర్డ్ సిఇ 5 పూర్తిగా ఇంప్రెస్ చేస్తుంది. మూడు వేరు వేరు వినియోగదారుల మనసులను గెలుచుకునే సామర్థ్యంతో నవంబరులో అగ్ర స్థానంలో నిలిచాయి. ఫోన్ ఎంచుకోవడం అంటే కేవలం గాడ్జెట్ కొనడం కాదు, మన అవసరానికి సరిపోయే అనుభవాన్ని ఎంచుకోవడం. ఈ మూడు ఫోన్లలో ఏదో ఒకటి మీ చేతిలోకి వస్తే సరైన ఎంపిక అవుతుందని చెప్పొచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×