E-Paper
Advertisement

రూ.5000 లోపు స్మార్ట్‌వాచ్‌లు.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు!

రూ.5000 లోపు స్మార్ట్‌వాచ్‌లు.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు!
Advertisement

Smart Watches Under 5000: కొత్త స్మార్ట్‌వాచ్ కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ. 5,000 లోపు అయితే, బెస్ట్ ఫీచర్స్ తో రూ. 5,000 లోపు ఉన్న 5 స్మార్ట్‌వాచ్‌ల గురించి మీకు అందిస్తున్నాం. ప్రతి మోడల్ లోని ముఖ్యమైన స్పెసిఫికేషన్‌లు, డిస్‌ప్లే సైజ్, ఆపరేటింగ్ సిస్టమ్ అనే ముఖ్య విషయాలు తెలుసుకుందాం.అమేజ్‌ఫిట్ జీటీఎస్ 2 స్మార్ట్ వాచ్

అమేజ్‌ఫిట్ జీటీఎస్ 2 స్మార్ట్ వాచ్ షామీ సపోర్టెడ్ కొత్త వేరబుల్. ఈ స్మార్ట్‌వాచ్ లో హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 మానిటరింగ్, మ్యూజిక్ కోసం 3GB ఇంటర్నల్ స్టోరేజీ, బిల్ట్-ఇన్ GPS, AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. భారత్ లో ధర రూ.4,999 నుంచి మొదలు. అమేజ్‌ఫిట్ GTS 2లో ఫోన్ కాల్స్‌ను ఆన్సర్ చేయడానికి బిల్ట్ ఇన్ మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉన్నాయి.

అమేజ్‌ఫిట్ జీటీఎస్ 2 స్మార్ట్ వాచ్ ఫీచర్స్

  • ధర రూ. 4,999
  • స్ట్రాప్ కలర్ – డాల్ఫిన్ గ్రే, అబ్సిడియన్ బ్లాక్, స్ట్రీమర్ గోల్డ్
  • డిస్ ప్లే సైజ్ – 42 మి.మీ
  • ఆండ్రాయిడ్, iOS
  • రెక్టాంగిల్ షేప్
  • AMOLED డిస్ ప్లే
  • ఆఫ్ లైన్ మ్యూజిక్ స్టోరేజీ

హువావే బ్యాండ్ 10 స్మార్ట్ వాచ్

Advertisement

హువావే బ్యాండ్ 10 స్మార్ట్ వాచ్ ధర రూ. 3,799. ఈ స్మార్ట్ వాచ్ హార్ట్ బీట్, SpO2 సెన్సార్‌ను కలిగి ఉంది. హువావే బ్యాండ్ 10 టచ్‌స్క్రీన్ ఫంక్షనాలిటీతో 1.47-అంగుళాల AMOLED స్క్రీన్ ను కలిగి ఉంది. స్క్రీన్ నావిగేషన్ కోసం స్వైప్, టచ్ గెశ్చర్స్ సపోర్ట్ ఉంది. ఇది హార్మొనీ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. యూజర్ ఇంటర్‌ఫేస్ వాడటానికి చాలా సులభంగా ఉంటుంది. నావిగేషన్ కూడా తేలికగా ఉంటుంది. ఫోన్‌ నోటిఫికేషన్‌లు, Gmail, Outlook, WhatsApp యాప్‌ల అలర్ట్‌లను డిస్ ప్లే చేస్తుంది.

హువావే బ్యాండ్ 10 స్మార్ట్ వాచ్ ఫీచర్స్

  • ధర రూ.3799
  • ఆండ్రాయిడ్ 9.0 లేదా iOS 13.0
  • డిస్ ప్లే సైజు – 1.47 అంగుళాలు
  • రిజల్యూషన్ – 256 x 402 పిక్సెల్స్
  • డిస్ ప్లే టైప్ – AMOLED
  • రెక్టాంగిల్ షేప్
  • యూనిసెక్స్

నథింగ్ సీఎమ్ఎఫ్ వాచ్ ప్రో

నథింగ్ సీఎమ్ఎఫ్ వాచ్ ప్రో.. ఆరెంజ్, డార్క్ గ్రే, యాష్ గ్రే కలర్స్ లో ప్రత్యేకమైన డిజైన్‌తో ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. AMOLED డిస్‌ప్లే, IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కలిగి ఉంది. CMF వాచ్ యాప్ ఫిట్‌నెస్ డేటా, స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. హెల్త్ ట్రాకింగ్ బాగానే ఉంది. స్టాండ్‌బైలో 14 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది. ఛార్జింగ్ కూడా స్పీడ్ గా ఫిల్ అవుతుంది.

Advertisement

Also Read:  మిడ్ రేంజ్ బడ్జెట్లో.. బెస్ట్ 5G స్మార్ట్ ఫోన్స్.. ప్రీమియం రేంజ్ ఫీచర్లు భయ్యా!

నథింగ్ సీఎమ్ఎఫ్ వాచ్ ప్రో ఫీచర్స్

  • ధర రూ.3,799
  • డిస్ ప్లే సైజ్ – 1.47-అంగుళాలు
  • రిజల్యూషన్ – 256 x 402 పిక్సెల్స్
  • డిస్ ప్లే టైప్ – AMOLED
  • యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్,
  • గైరోస్కోప్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్
  • బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ
  • బ్యాటరీ లైఫ్- 14 రోజుల వరకు

నాయిస్‌ కలర్ ఫిట్ ప్రో 5 మ్యాక్స్

భారత్ లో నాయిస్ కలర్‌ఫిట్ ప్రో 5 మ్యాక్స్ ధర రూ. 4,499 నుంచి స్టార్ట్ అవుతుంది. రెక్టాంగిల్ షేప్, 7 రోజుల బ్యాటరీ లైఫ్, AI ఫీచర్స్ ఉన్నాయి. కాలింగ్ సపోర్ట్, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉంది. 1.96 అంగుళాల డిస్‌ప్లే, ఒక్క ట్యాప్‌తో హార్ట్ బీట్, SpO2 ను ట్రాకింగ్, SoS టెక్నాలజీ ఉన్నాయి. 5 వరకు అత్యవసర కాంటాక్ట్‌లను సేవ్ చేసుకుని, తక్షణ సహాయం కోసం కాల్ చేయవచ్చు. ఫిట్‌నెస్, అవుట్‌డోర్ మోడ్‌లు ఉన్నాయి. 7 రోజుల వరకు ఛార్జింగ్ వస్తుంది.

నాయిస్‌ కలర్ ఫిట్ ప్రో 5 మ్యాక్స్ ఫీచర్స్

  • ధర రూ.4499
  • 1.96 అంగుళాల AMOLED డిస్‌ప్లే
  • హెల్త్ ట్రాకింగ్, హార్ట్ బీట్ డిస్ ప్లే, SpO2 సెన్సార్
  • SoS టెక్నాలజీ – 5 వరకు ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ సేవ్
  • టచ్‌స్క్రీన్
  • ఫిట్‌నెస్ & అవుట్‌డోర్ మోడ్‌లు
  • 7 రోజుల బ్యాటరీ రన్‌టైమ్

బోట్ క్రోమ్ ఐరిస్

బోట్ క్రోమ్ ఐరిస్ స్మార్ట్ వాచ్ ధర రూ. 3,299. ఇది అత్యంత సన్నని మెటల్ బాడీతో, 1000 నిట్స్ బ్రైట్ నెస్ AMOLED డిస్‌ప్లే ను కలిగి ఉంది. హెల్త్ ట్రాకింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్, రోజువారీ స్మార్ట్ టూల్స్ ఉన్నాయి. మహిళల హెల్త్ ట్రాకింగ్, బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్, వివిధ యుటిలిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఛార్జ్ చేస్తే ఐదు రోజుల వరకు పనిచేస్తుంది.

బోట్ క్రోమ్ ఐరిస్ ఫీచర్స్

  • ధర రూ.3299
  • రౌండ్ షేప్
  • AMOLED డిస్ ప్లే
  • యూనిసెక్స్
  • 466×466 పిక్సెల్ రిజల్యూషన్‌
  • 180mAh బ్యాటరీ
  • బ్లూటూత్ కాలింగ్
  • హెల్త్ ట్రాకింగ్, ఫిట్‌నెస్ ట్రాకింగ్

 

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×