E-Paper
Advertisement

Pixel 10 Discount: గూగుల్ పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో సూపర్ డీల్

Pixel 10 Discount: గూగుల్ పిక్సెల్ 10పై భారీ డిస్కౌంట్.. అమెజాన్‌లో సూపర్ డీల్
Advertisement

Pixel 10 Discount| గూగుల్ పిక్సెల్ 10 2025లో లాంచ్ అయిన సూపర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఇప్పుడు ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధర కంటే రూ.11,549 తగ్గిపోయింది. అమెజాన్‌లో రూ.68,450కే దొరుకుతోంది. ఇంతకు ముందు ఎప్పుడూ లేని భారీ ఆఫర్ ఇది!

HDFC కార్డు వాడితే మరింత తక్కువ!

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు EMIలో కొంటే మరో రూ.4,000 తగ్గుతుంది. అంటే ఫైనల్ ధర కేవలం రూ.64,450 మాత్రమే! ఇది ప్రస్తుతం అదిరిపోయే డీల్!

పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే ధర ఇంకా తగ్గిపోతుంది

Advertisement

పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే మోడల్, కండీషన్ బట్టి మరో రూ.10,000 నుంచి రూ.15,000 వరకు తగ్గుతుంది. అంటూ మొత్తం రూ.15,549 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు.

పిక్సెల్ 10లో స్పెషల్ ఫీచర్స్ ఇవే..

గూగుల్ సొంత Tensor G5 చిప్ తో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ పవర్‌ఫుల్‌గా ఉంది. AI వర్క్, మల్టీటాస్కింగ్, బ్యాటరీ సేవింగ్.. అన్నీ సూపర్ ఫాస్ట్. ఈ ధరలో ఇంత పవర్‌ఫుల్ ప్రాసెసర్ లభించడం అరుదు.

కెమెరా సెటప్

Advertisement

వెనుకవైపు 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఫోటోలు అద్భుతంగా వస్తాయి. 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీలకు 10.8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. త్వరలో మ్యాక్రో ఫోకస్ ఫీచర్ కూడా వస్తుంది.

బ్యాటరీ, ఛార్జింగ్ ఎలా ఉంది?

ఫోన్‌లో 4970mAh బ్యాటరీ ఉంది. రోజంతా సులువుగా పనిచేస్తుంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ + 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఛార్జింగ్ టైమ్ చాలా తక్కువ!

డిస్‌ప్లే సూపర్ బ్రైట్!

పిక్సెల్ 10లో 6.3 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్. ఎండలో 3000 నిట్స్ బ్రైట్‌నెస్ తో స్పష్టంగా కనిపిస్తుంది. కార్నింగ్ గోరిల్లా గ్లాస్ విక్‌టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. కింద పడిపోయినా పగలదు.

కలర్ వేరియంట్స్

అందమైన నాలుగు కలర్స్ లభిస్తాయి. ఇండిగో, ఫ్రాస్ట్, లెమన్‌గ్రాస్, ఓబ్సిడాన్, ప్రీమియం లుక్ ఇస్తాయి.

ఈ ఫోన్ కొనడానికి ఇదే సరైన సమయం

పిక్సెల్ ఫోన్లు ఎప్పుడూ బెస్ట్ కెమెరా, ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయి. రెగ్యులర్ అప్‌డేట్స్, స్మూత్ సాఫ్ట్‌వేర్.. ఇవన్నీ ఉంటాయి. ఇంత భారీ డిస్కౌంట్‌ లో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ లభించడం నిజంగా సూపర్ డీల్.

ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్ ఛాన్స్. అమెజాన్‌లో స్టాక్ త్వరగా అయిపోతుంది – ఇప్పుడే వెళ్లి బుక్ చేసుకోండి!

Also Read: పిల్లల కోసం స్పెషల్ స్మార్ట్‌ఫోన్.. కొత్త ఫోన్‌లో ఫీచర్స్ ఇవే..

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×