E-Paper
Advertisement

రూ.998లకే పోర్టబుల్ జ్యూసర్..ఆఫీస్‌,జిమ్‌కు పర్ఫెక్ట్

రూ.998లకే పోర్టబుల్ జ్యూసర్..ఆఫీస్‌,జిమ్‌కు పర్ఫెక్ట్
Advertisement

BlendLife JOSH Portable Blender: ప్రస్తుత ఫాస్ట్ లైఫ్‌లో ఆరోగ్యంపై శ్రద్ధ పెంచేవారు ఎక్కువయ్యారు. ఆఫీస్‌కు వెళ్లేవారు, కాలేజీ స్టూడెంట్స్, జిమ్‌కు వెళ్లేవారు తరచుగా తాజా జ్యూస్‌లు లేదా ప్రోటీన్ షేక్స్ తాగుతుంటారు. బయట కొనే వాటి కంటే ఇంట్లోనే ఫ్రెష్‌గా తయారు చేసుకుని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రోజూ పెద్ద మిక్సర్‌లను వాడటం కష్టమైన పనే. ఈ సమస్యకు చక్కటి పరిష్కారమే ‘BlendLife JOSH Portable Blender’. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా, కాంపాక్ట్‌గా ఉండటంతో పాటు ఎక్కడికైనా సులభంగా బ్యాగ్‌లో సర్దుకుని తీసుకెళ్లవచ్చు.ఈ మేడ్ ఇన్ ఇండియా బ్లెండర్ మంచి ఫీచర్లు కలిగి ఉంది. తక్కువ ధరలో ఎక్కువ రోజులు పాడవకుండా ఉండే ప్రొడక్ట్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

ఫీచర్లు:

1. కెపాసిటీ:

ఈ పోర్టబుల్ బ్లెండర్ చాలా చిన్నదిగా ఉన్నప్పటికీ పని తీరులో చాలా పవర్‌ఫుల్‌గా పని చేస్తుంది. ఇందులో 380 మి.లీ జార్ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక వ్యక్తికి సరిపడా జ్యూస్ లేదా మిల్క్‌షేక్ తయారు చేయడానికి కరెక్ట్‌గా సరి పోతుంది. ఇందులో 100W పవర్ కలిగిన మోటార్ , షార్ప్ బ్లేడ్లు ఉంటాయి. దీని సహాయంతో.. అరటిపండ్లు, మామిడి పండ్లు, బెర్రీలు వంటి మెత్తని పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ పౌడర్‌లను క్షణాల్లో బ్లెండ్ చేసుకోవచ్చు. సెకన్లలో స్మూతీస్ రెడీ అయిపోవడం దీని ప్రత్యేకత.

2.మేడ్ ఇన్ ఇండియా, ISI సర్టిఫైడ్ :

Advertisement

ఈ బ్లెండ్‌కు సంబంధించి మరో గొప్ప విషయం ఏటంటే.. ఇది పూర్తిగా మన దేశంలో తయారైన ‘మేడ్ ఇన్ భారత్’ఉత్పత్తే. అంతే కాకుండా.. ఇది ISI సర్టిఫైడ్ కలిగి ఉండటం వల్ల క్వాలిటీ, సేఫ్టీ విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.క్వాలిటీ ఫుడ్-గ్రేడ్ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు. కాబట్టి ఇది ఆరోగ్యానికి పూర్తిగా సురక్షితమైనది. కరెంట్ కనెక్షన్ తో.. సంబంధం లేకుండా దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా ఆపరేట్ చేసుకోవచ్చు.

Also Read: తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా?రూ.7,990లకే 24 ఇంచుల టీవీ

4. 1200mAh బ్యాటరీ, యూఎస్బీ ఛార్జింగ్  :

Advertisement

ఈ పోర్టబుల్ బ్లెండర్‌లో 1200mAh సామర్థ్యం గల రీఛార్జబుల్ బ్యాటరీని ఉపయోగించారు. దీన్ని సాధారణ మొబైల్ ఛార్జర్, పవర్ బ్యాంక్ లేదా లాప్‌టాప్ ద్వారా యూఎస్బీ కేబుల్ సాయంతో కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ట్రెవెలింగ్ లో కూడా మీరు జ్యూస్‌లు తయారు చేసుకోవడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. దీన్ని శుభ్రం చేయడం కూడా చాలా సింపుల్. కిచెన్ లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

5. బడ్జెట్ ధర:

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అనగానే ధర ఎక్కువగా ఉంటుందనే భయం ఉంటుంది. కానీ.. ఈ  మోడల్ అసలు ధర మార్కెట్లో చాలా తక్కువగా ఉండగా.. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ ఫారమ్‌లలో ఇది కేవలం రూ.998 ధరకే అందుబాటులో ఉంది. వేల రూపాయలు ఖర్చు పెట్టకుండా.. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ, ఐఎస్‌ఐ సర్టిఫైడ్ పోర్టబుల్ జ్యూసర్‌ను కొనాలనుకునే వారికి ఇది నిజంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Related News

రూ.60వేల రోబోటిక్ క్లీనర్ ఇప్పుడు రూ.23,999కే..సూపర్ డీల్!

తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా?రూ.7,990లకే 24 ఇంచుల టీవీ

ఖరీదైన టీవీ ఇప్పుడు తక్కువ ధరలో..ఈ సూపర్ డీల్ మిస్ కావద్దు!

తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోయే.. టాప్ వాటర్ ప్యూరిఫైయర్లు!

హోటళ్లు,ఫుడ్ బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్లు..ఇప్పుడు డిస్కౌంట్‌లోనే!

ఇంట్లో తేమతో విసిగిపోయారా? ఈ డిహ్యూమిడిఫైయర్లపై ఓ లుక్కేయండి

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×