E-Paper
Advertisement

Bluetooth Speakers Under Rs 1000: రూ. 1000లోపు టాప్ 5 బ్లూటూత్ స్వీకర్లు.. ధర తక్కువ సౌండ్ ఎక్కువ

Bluetooth Speakers Under Rs 1000: రూ. 1000లోపు టాప్ 5 బ్లూటూత్ స్వీకర్లు.. ధర తక్కువ సౌండ్ ఎక్కువ
Advertisement
Best Bluetooth Speakers Under 1000
Best Bluetooth Speakers Under 1000

Best Bluetooth Speakers Under Rs 1000: బ్లూటూత్ ఆధారంగా పనిచేసే స్పీకర్లకు యువతలో ఫుల్ క్రేజ్ ఉంది. ఇవి సింపుల్‌గా, ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే వీలుండటం, మంచి సౌండ్ క్లాలిటీ కూడా ఇస్తుండటంతో వీటిని అందరూ వినియోగిస్తున్నారు. అయితే మీరు కూడా పోర్టబుల్ స్పీకర్లను కొనుగోలు చేయాలని భావిస్తే.. రూ. 1000 లోపు బడ్జెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ పోర్టబుల్ స్పీకర్లను మీకు పరిచయం చేస్తున్నాం. వీటని విండోర్‌లో అయినా.. అవుట్ డోర్‌లో అయినా వినియోగించుకోవచ్చు. అవేంటో చూసేయండి.

1. మీవీ ప్లే

Advertisement

మీరు రూ. 1000లోపు ప్రైస్‌లో ఉత్తమైన స్పీకర్ కొనాలంటే మీవీ ప్లే బ్లూటూత్ స్పీకర్ మంచి ఆఫ్షన్. బెస్ట్ సౌండ్ క్వాలిటీ ఇస్తుంది. ప్లే‌టైమ్ 12గంటలు వస్తుంది.ఇది స్టూడియో-గ్రేడ్ సౌండ్‌ని అందిస్తుంది. సూపర్ బేస్‌తో మీ బీట్‌లను విస్తరించడానికి ఇది సరైనది.బ్లూటూత్ 5.0 అంతరాయం లేని కనెక్టివిటీని అందిస్తుంది. దీనిని అమెజాన్‌లో రూ. 649కి కొనుగోలు చేయొచ్చు.

Read More: రూ.75కే సినిమాలు.. దేశంలోనే తొలి ప్రభుత్వ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్!

Advertisement

2. జెబ్రోనిక్స్ జెబ్ వండర్ బార్

ఆర్జీబీ లైట్‌లతో కూడిన జెబ్రోనిక్స్ జెబ్ వండర్ బార్ 10 యూఎస్బీ పవర్డ్ 2.0 స్పీకర్ డిజైన్‌తో వస్తుంది. వాల్యూమ్ నియంత్రణ ≥50డీబీ ఫ్రీక్వెన్సీ కలిగి ఉంది. ఇది 3.5ఎంఎం ఇయర్‌ఫోన్‌లు/మైక్‌లకు అనుకూలమైంది. స్వీకర్‌ను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. ఆర్‌జీబీ లైట్లు స్వీకర్‌కు అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఇది కంప్యూటర్‌కి ఉపయోగించడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. దీని ధర అమెజాన్‌లో 849గా ఉంది.

3. అమెజాన్ బేసిక్స్ వైర్‌లెస్ సౌండ్‌బార్

అమెజాన్ బేసిక్స్ వైర్‌లెస్ సౌండ్‌బార్ 16వాట్ల డ్యూయల్ డ్రైవర్‌లతో వస్తుంది. ఇది శక్తివంతమైన అవుట్‌పుట్‌ను అందిస్తుంది. టీవీలు, పీసీలు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి వివిధ పరికరాల నుంచి మీరు లీనమయ్యే ఆడియో అనుభవాన్ని పొందడానికి ఇది బెస్ట్ ఛాయిస్. సౌండ్‌బార్‌లోని 2x బాస్ రిఫ్లెక్స్ పోర్ట్‌లు ఫుల్ బాస్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మంచి సౌండ్ క్వాలిటీని పొందుతారు. బ్లూటూత్, ఆక్స్, మైక్రో ఎస్డీ,యూఎస్బీ ద్వారా కనెక్ట్ అవచ్చు. 19 గంటల వైర్‌లెస్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఛార్జింగ్ సమయం 4 గంటలు పడుతుంది. ఇది అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

4. బోట్ స్టోన్ 135

బోట్ స్టోన్ 135 పోర్టబుల్ వైర్‌లెస్ స్పీకర్ 5వాట్ల ఆర్ఎంఎస్ సౌండ్‌ని అందజేస్తుంది. ఒక సింగిల్ ఛార్జ్‌కి మొత్తం 11 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది.ట్రూ వైర్‌లెస్- ఇది TWS ఫంక్షనాలిటీకి మద్దతు ఇస్తుంది. ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ మీరు బ్లూటూత్,ఎఫ్ఎం మోడ్, టీఎఫ్ కార్డ్ వంటి వాటితో సంగీతాన్ని ఎంజాయ్ చేయొచ్చు. డబుల్ డివైజ్ కనెక్టివీటి మోడల్ ద్వారా మీ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. బిల్ట్-ఇన్ మైక్‌తో హ్యాండ్స్-ఫ్రీ కాల్‌‌ను సులభంగా తీసుకోవచ్చు. దీని ధర అమెజాన్‌లో రూ. 998గా ఉంది.

Read More: రూ.20 వేలలోపే నథింగ్ ఫోన్ 2ఏ లాంచ్.. వావ్ అనిపించే ఫీచర్లు

5. బోట్ స్టోన్ 180

ఈ బోట్ స్టోన్ 180 బ్లూటూత్ స్పీకర్ దాని శక్తివంతమైన 1.75-అంగుళాల డైనమిక్ డ్రైవర్‌లతో బ్లాక్ కలర్‌లో వస్తుంది.లీనమయ్యే ధ్వనిని అందిస్తుంది. ఛార్జింగ్ సమయం 1.5 గంటలు పడుతుంది. ప్లే టైమ్ 10 గంటల వరకు ఉంటుంది. 800ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.స్పీకర్ 5 వాట్ల ప్రీమియం హై డెఫినిషన్ సౌండ్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ – 70Hz-70kHz ఉంటుంది. గరిష్టంగా 10 గంటలపాటు పనిచేస్తుంది. 5వాట్ల ప్రీమియం హెచ్ డీ సౌండ్‌తో, విస్తృత ఫ్రీక్వెన్సీ ప్రతిస్పందనతో క్రిస్టల్-క్లియర్ ఆడియోను ఆనందించొచ్చు. IPX7 వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఇది బ్లూటూత్ ,ఆక్స్ ద్వారా డ్యూయల్ కనెక్టివిటీని అందిస్తుంది.దీని ధర అమెజాన్‌లో 999గా ఉంది. బ్యాంక్‌ ఆఫర్‌తో రూ.850కి పొందొచ్చు.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×