E-Paper
Advertisement

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
Advertisement

boAt Aavante 2.1 2000 soundbar: ఇంటి దగ్గరే కూర్చుని సినిమాలను ఎంజాయ్ చేసేటప్పుడు, లేదా మ్యూజిక్ వినేటప్పుడు మంచి సౌండ్ క్వాలిటీ.. ఉంటే ఆ మజాయే వేరు. సాధారణంగా.. టీవీల్లో వచ్చే స్పీకర్లు పెద్దగా సౌండ్‌ను ఇవ్వలేవు. అందుకే.. చాలామంది హోమ్ థియేటర్లు లేదా సౌండ్‌బార్‌లను కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో అనేక ఆప్షన్లు ఉన్నప్పటికీ.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు అందించడంలో.. ‘బోట్’ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా మార్కెట్‌ను రూల్ చేస్తున్న ఈ గురించిన ప్రతీ విషయం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. దీని ధర సుమారు రూ. 6,499 ఉండటంతో టెక్ లవర్స్ దీని వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, లుక్స్:

ఈ సౌండ్‌బార్ డిజైన్ చాలా ప్రీమియమ్‌గా ఉంటుంది. ‘ప్రీమియం బ్లాక్’ కలర్ ఫినిషింగ్‌తో.. వస్తున్న ఈ డివైస్, మీ లివింగ్ రూమ్ లేదా బెడ్‌రూమ్ లుక్‌ను ఇన్‌స్టంట్‌గా మార్చేస్తుంది. చూడటానికి చాలా సన్నగా ,మోడర్న్‌గా ఉండటంతో టీవీ కింద లేదా గోడకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. దీనికి తగినట్టుగా ఉన్న సబ్-వుఫర్ రూమ్ కు మంచి లుక్‌ను ఇస్తుంది.

సౌండ్ పవర్, పర్ఫార్మెన్స్ :

Advertisement

ఈ సౌండ్‌బార్ మెయిన్ హైలైట్ దీని పవర్. ఇది ఏకంగా.. 200W RMS పవర్‌ఫుల్ ‘బోట్ సిగ్నేచర్ సౌండ్’ను అందిస్తుంది. ఇందులో.. ఉన్న 2.1 ఛానెల్ సిస్టమ్, వైర్డ్ సబ్-వుఫర్ రూమ్ అన్ని మూలల వరకు పవర్‌ఫుల్ బేస్‌ను వ్యాపింపజేస్తాయి. మీరు సినిమాలు చూస్తున్నప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా హై-బీట్ మ్యూజిక్ వింటున్నప్పుడు థియేటర్‌లో.. కూర్చున్న ఫీల్ కలుగుతుంది.

ఈక్వలైజర్ మోడ్స్:

ప్రతీ ఒక్కరి టేస్ట్ వేరుగా ఉంటుంది. కొంత మందికి లౌడ్ మ్యూజిక్ ఇష్టం అయితే.. మరికొందరికి డైలాగ్స్ స్పష్టంగా వినబడాలి. ఈ అవసరాలను దృష్టిలో.. ఉంచుకుని బోట్ సంస్థ ఇందులో ప్రత్యేకమైన EQ Modes (మూవీస్, మ్యూజిక్, న్యూస్, 3D మోడ్స్) అందించింది. మీరు చేసే కంటెంట్‌కు తగినట్లుగా.. రిమోట్ సహాయంతో మోడ్‌ను మార్చుకోవచ్చు.

కనెక్టివిటీ ఆప్షన్లు:

Advertisement

ఈ రోజుల్లో డివైజెస్‌ను కనెక్ట్ చేయడం చాలా ముఖ్యం. ఈ విషయంలో..ఈ మోడల్ చాలా అడ్వాన్స్‌డ్. ఇది లేటెస్ట్ బ్లూటూత్ v5.4 టెక్నాలజీతో వస్తుంది. దీనివల్ల మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను క్షణాల్లో వైర్‌లెస్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా USB, AUX, ఆప్టికల్, HDMI (ARC) పోర్ట్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీ టీవీ, గేమింగ్ కన్సోల్ లేదా ఇతర డివైజెస్‌ను ఏ టెన్షన్ లేకుండా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

రిమోట్ కంట్రోల్, ఇతర ఫీచర్లు:

ఈ సౌండ్‌బార్‌ను ఆపరేట్ చేయడం చాలా ఈజీ. దీంతో పాటు వచ్చే.. మాస్టర్ రిమోట్ కంట్రోల్ ద్వారా మీరు సీట్లో కదలకుండానే వాల్యూమ్, ట్రాక్స్, మోడ్స్ అన్నీ కంట్రోల్ చేయొచ్చు.

ధర :

ప్రస్తుతం మార్కెట్‌లో ..ఈ మోడల్ ధర సుమారు రూ.6,499 వరకు ఉంది. ఆన్‌లైన్ ఇ-కామర్స్ సైట్లు అలాగే .. బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మోడల్ అందుబాటులో ఉంది. ఫెస్టివల్ సేల్స్ లేదా బ్యాంక్ ఆఫర్లను ఉపయోగిస్తే.. ఇది ఇంకా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది.

రూ.7,000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే లుక్, 200 వాట్ల పవర్‌ఫుల్ సౌండ్, మల్టిపుల్ కనెక్టివిటీ.. ఆప్షన్లు కోరుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు. మీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ డబుల్ చేయాలనుకుంటే.. దీన్ని తప్పకుండా కొనండి.

Related News

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×