BOAT Airdopes : వైర్ లెస్ ఎయిర్ పాడ్స్, బ్లూటూత్ తో బోట్ గ్యాడ్జెట్స్ కు ఉండే డిమాండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తో ఈ కంపెనీ టాప్ వైర్ లెస్ బ్లూటూత్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేస్తుంది. ఇప్పటికే అతి తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్ స్మార్ట్ బ్లూటూత్ ను తీసుకొచ్చిన బోట్.. తాజాగా వీటిపై అదిరిపోయే ఆఫర్స్ ను సైతం అందిస్తుంది. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో బోట్ బ్లూటూత్ పై అదిరిపోయే ఆఫర్స్ నడుస్తున్నాయి. రూ. 1500లోపే బెస్ట్ బ్లూటూత్ కొనాలనుకునే కస్టమర్స్ కు ఇవి బెస్ట్ ఆప్షన్స్. ఇక ఇంకెందుకు ఆలస్యం ఏ ఏ ప్రొడెక్ట్స్ పై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో ఒకసారి చూసేయండి.
రూ. 999 నుంచే బోట్ బ్లూటూత్ అందుబాటులో ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్స్ తో నచ్చిన కలర్ కాంబినేషన్స్ ఎంచుకునే విధంగా వచ్చేసాయి. వీటిలో మల్టీ పాయింట్ కనెక్టివిటీ, 100 గంటల ప్లేబ్యాక్ తో కేవలం రూ.1500లోపే అదిరే ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం. ఈ బ్లూటూత్ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.
BOAT Airdopes Supreme w/4 Mics AI ENx Tech – 50 HRS ప్లేబ్యాక్, మల్టీ పాయింట్ కనెక్టివిటీ బ్లూటూత్ తో వచ్చేసిన ఈ ఎయిర్ పాడ్స్ క్లాసిక్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉన్నాయి. ఇక ట్రూ వైర్‌లెస్ గా ఉన్న వీటి ధర రూ.1299
boAt Airdopes 161, Adv 4Mic ENx – 50H బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్, 13mm డ్రైవర్, మెటాలిక్ ఫినిష్ బ్లూటూత్ తో కార్బన్ బ్లాక్ కలర్ లో ఈ ఎయిర్ పాడ్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ట్రూ వైర్‌లెస్ ధర రూ. 1199
boAt Airdopes 161/163 with ASAP Charge – 40 HRS ప్లేబ్యాక్ బ్లూటూత్ తో పెబుల్ బ్లాక్, యాక్టివ్ బ్లాక్, ట్రూ వైర్‌లెస్ గా ఉన్న వీటి ధర రూ.1099
boAt Airdopes 181 Pro – 100 HRS ప్లేబ్యాక్, 4 మైక్స్ ENx టెక్నాలజీతో పాటు ASAP ఛార్జ్ బ్లూటూత్ తో వచ్చేసిన ఈ ఎయిర్ పాడ్స్ ట్రూ వైర్ లెస్. ఇక వీటి ధర రూ. 1399
boAt Airdopes 161/163 with ASAP Charge – 40 HRS ప్లేబ్యాక్ బ్లూటూత్ తో పెరల్ వైట్ కలర్ లో ఉన్న ఈ ఎయిర్ పాడ్స్ ట్రూ వైర్‌లెస్. ఇక వీటి ధర రూ.999
boAt Airdopes 161 ANC Elite w/ ANC – 50 HRS ప్లేబ్యాక్, ASAP ఛార్జ్ తో పాటు ENx టెక్నాలజీతో వచ్చేసిన ఈ బ్లూటూత్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంది. ఇక వీటి ధర రూ. రూ.1499
boAt Rockerz 255 Pro+ – ASAP ఛార్జ్‌తో 60 గంటల వరకు ప్లేబ్యాక్ సపోర్ట్ ఇచ్చే ఈ బ్లూటూత్ యాక్టివ్ బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉంది. ఇక ట్రూ వైర్‌లెస్ గా వచ్చేసిన వీటి ధర రూ. 1049
ALSO READ : డిసెంబర్లో జాతరే జాతర.. లాంఛ్‌కు సిద్ధమైన టాప్ 5 మెుబైల్స్