E-Paper
Advertisement

Caviar iPhone 15 Pro: వామ్మో.. ఈ ఐఫోన్ ప్రో ఫోన్ ధరతో ఏకంగా ఇళ్లే కట్టేయ్యొచ్చు..!

Caviar iPhone 15 Pro: వామ్మో.. ఈ ఐఫోన్ ప్రో ఫోన్ ధరతో ఏకంగా ఇళ్లే కట్టేయ్యొచ్చు..!
Advertisement
Caviar iPhone 15 Pro
Caviar iPhone 15 Pro

Caviar iPhone 15 Pro @ Rs 6 Lakhs: యాపిల్.. ప్రపంచంలోనే లగ్జరీ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. చాలా మందికి యాపిల్ ఫోన్ కొనుగోలు చేయడం అనేది బిగ్‌ డ్రీమ్‌గా ఉంటుంది. ఈ యాపిల్ ఫోన్‌ను ఎలా అయినా కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఐఫోన్ ధర చూస్తే.. దాని ప్రైజ్‌తో ఏకంగా ఇతర బ్రాండ్ల ఫోన్లు ఓ పది కొనుగోలు చేయొచ్చు. అంత రిచ్ మరి ఐఫోన్ అంటే. అయితే ప్రస్తుతానికి మనదేశంలో ఉన్న అత్యంత ఖరీదైన మొబైల్ ఏదైనా ఉందంటే అది యాపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్. 521 జీబీతో ఉండే దీని వేరియంట్ ధర తెలిస్తే షాకవుతారు.

ఈ ప్రైజ్‌తో ఏకంగా చిన్న ఇళ్లు కట్టుకోవచ్చు. ఇంతకి ఆఫోన్ ధర ఎంతంటే రూ. 1,79,900. ఏంటి ఆశ్చర్యపోయారా? దీనికే ఇలా అయిపోతే ఎలా మాస్టారు. ఈ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కంటే దాదాపు మూడు రెట్లు ధర అధికంగా ఉండే మరో యాపిల్ ఐఫోన్ వేరియంట్ ఉంది. మూడింతలు అంటే నమ్మలేకపోతున్నారా? నమ్మాలి ఏ ఎందుకు నమ్మరు.. ఐఫోన్ 15 ప్రోను కస్టమైజ్ చేసిన ఫోన్ ఇది.

Advertisement

Also Read: ప్రతి క్లిక్ ఇస్తుంది కిక్.. రూ. 20వేలలో బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇవే!

ఈ ఫోన్‌ను కేవియర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించే సంస్థ తయారు చేసింది. ఈ సంస్థ ఫోన్లను బంగారం లేదా ఖరీదైన వజ్ర ఆభరణాలతో రూపొందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సంస్థ రూపొందిన ఐఫోన్ 15 ప్రో ధర ఏకంగా రూ.6 లక్షలకు పైగా ఉంది. రూ. 1,79,900 ఫోన్ రూ. 6 లక్షలు ఏంటని ఆలోచిస్తున్నారా..? అది కూడా ఫోనే కదా.. ఆరు లక్షల రూపాయల కన్నా ఎక్కువ విలువ చేసేంత ప్రత్యేకత ఏంటిని అనుకుంటున్నారా..? ఆ వివరాలను తెలుసుకుందాం రండి.

Advertisement

కేవియర్ ఇటీవల ఈ కంపెనీ ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మాక్స్ కోసం కొత్త మేక్ఓవర్‌ను ఆవిష్కరించింది. ఐకానిక్ ఆపిల్ విజన్ ప్రో మిక్స్డ్ రియాలిటీ హెడ్‌సెట్ మోడల్ నుంచి దీన్ని రూపొందించారు. ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ ఫోన్లు కూడా ఈ మోడల్ ‌నుంచి ప్రేరణ పొందినవే. వృత్తాకార వెంట్‌లు, వైబ్రెంట్ ఆరెంజ్ యాక్సెంట్‌లతో మొబైల్ పైభాగాన్నిఅందంగా డిజైన్ చేశారు. ఫోన్ కిందభాగం విజన్ ప్రో ఫ్రంట్
ఆకర్షణీయంగా ఉంటుంది. ఐఫోన్ లవర్స్‌ను ఈ ఫోన్ అట్రాక్ట్ చేస్తుంది. స్కైలైన్ ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఆర్కిటెక్ట్ ఆధారంగా రూపొందించారు.

Also Read: బంపరాఫ‌ర్.. బ‌డ్జెట్ స్మార్ట్ వాచ్ ధ‌ర‌కే 5జీ మొబైల్.. ఆఫర్ మిస్ చేయ‌కండి

ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ రెండూ కూడా ఒకే ఫీచర్స్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండిటిలో డిఫరేంట్ కేవలం స్క్రీన్ సైజ్ మాత్రమే. 120 హచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో 6.1 ఇంచెస్ సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ డిస్‌ప్లే ఉంటుంది. ఆల్వేస్-ఆన్ మోడ్‌ అదనంగా రూపొందించారు. అయితే ప్రో మాక్స్ 6.7 ఇంచెస్ బిగ్ స్క్రీన్ కలిగి ఉంది. ఇందులో 8 జీబీ ర్యామ్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్‌తో పాటు
12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ ఉంటుంది.

Tags

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×