E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..ఈ ఛాన్స్ మిస్ అయితే కష్టమే!

తక్కువ బడ్జెట్‌లో నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..ఈ ఛాన్స్ మిస్ అయితే కష్టమే!
Advertisement

Chaebol Bullets 205 TWS:  ప్రస్తుత టెక్ యుగంలో.. వైర్‌ లెస్ ఇయర్‌ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగి పోయింది. ముఖ్యంగా.. మొబైల్ గేమ్స్ ఆడే వారికి, ఎక్కువగా మ్యూజిక్ వినే వారికి లో-లేటెన్సీ ఇయర్‌ బడ్స్ ఎంతో అవసరం. మార్కెట్లో లభించే ఖరీదైన గాడ్జెట్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా.. అతి తక్కువ ధరలో అడ్వాన్స్డ్ ఫీచర్లు అందించేందుకు మార్కెట్లోకి దూసుకొచ్చింది ఈ మోడల్. 65 శాతం భారీ డిస్కౌంట్‌తో.. కేవలం రూ.773 ధరకే లభిస్తున్న ఈ బ్లాక్ కలర్ ట్రూ వైర్‌లెస్ హెడ్‌ సెట్ ప్రస్తుతం టెక్కీలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సూపర్‌ డూపర్ ఇయర్‌ బడ్స్ అందించే ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

స్టైలిష్ బ్లాక్ డిజైన్ & ప్రీమియం లుక్:

ఈ ఇయర్‌ బడ్స్ చూడటానికి బెస్ట్ స్టైలిష్ బ్లాక్ కలర్‌లో లభిస్తాయి. చెవుల్లో.. ఈజీగా ఇమిడి పోయేలా, ఎర్గోనామిక్ డిజైన్‌తో.. వీటిని తీర్చిదిద్దారు. లాంగ్ టైమ్ వాడినప్పటికీ.. చెవులకు ఎలాంటి నొప్పి కలగకుండా చాలా లైట్‌వెయిట్‌గా ఉంటాయి. జిమ్‌లో.. వర్కౌట్లు చేసేటప్పుడు, రన్నింగ్ చేసేటప్పుడు లేదా ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు ఇవి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

50 గంటల భారీ ప్లేటైమ్ & పవర్ బ్యాకప్:

Advertisement

చిన్న ఇయర్‌ బడ్స్ అయినప్పటికీ.. వీటి బ్యాటరీ బ్యాకప్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 50 గంటల వరకు నాన్‌ స్టాప్ మ్యూజిక్ లేదా కాలింగ్ అనుభవాన్ని ఇది అందిస్తుంది. అంటే ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే రోజుల తరబడి ఛార్జింగ్ గురించిన టెన్షన్ ఉండదు. తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ పవర్ఫుల్ బ్యాటరీ లైఫ్ నిజంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

గేమర్స్ కోసం 50ms లో లేటెన్సీ :

ఆన్‌లైన్ గేమ్స్ (Free Fire, BGMI వంటివి) ఆడే వారికి ఆడియో సింక్ చాలా ముఖ్యం. సాధారణ ఇయర్‌ బడ్స్‌లో సౌండ్ కొద్దిగా.. లేట్‌గా వస్తుంటుంది. కానీ, ఈ మోడల్ ఇయర్‌బడ్స్‌లో ప్రత్యేకంగా 50msలో లేటెన్సీ సపోర్ట్ అందించారు. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు గన్ షాట్స్, ఫుట్‌స్టెప్స్ విపరీతంగా స్పష్టంగా, రియల్‌టైమ్‌లో వినిపిస్తాయి. గేమర్స్‌కు ఇది బెస్ట్ విన్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

బ్లూటూత్ v5.3 కనెక్టివిటీ:

Advertisement

ఈ హెడ్‌ సెట్‌లో లేటెస్ట్ బ్లూటూత్ v5.3 టెక్నాలజీని ఉపయోగించారు. దీని వల్ల ఫోన్‌తో కనెక్షన్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సిగ్నల్ డ్రాప్ అయ్యే ఛాన్సే ఉండదు. తక్కువ బ్యాటరీ ఖర్చుతో ఎక్కువ సేపు కనెక్టివిటీని ఇది మెయింటైన్ చేస్తుంది. ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా కాలింగ్ , మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు.

ధర :
ఇన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లు, 50 గంటల బ్యాటరీ లైఫ్, గేమింగ్ మోడ్ కలిగిన ఈ మోడల్ ఇయర్‌ బడ్స్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుత 65 శాతం డిస్కౌంట్ ఆఫర్ కింద కేవలం రూ.773 ధరకే లభిస్తోంది. బడ్జెట్ ధరలో ఆల్-రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఇయర్‌బ డ్స్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే.. గేమింగ్ ఫీచర్లు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ , స్టైలిష్ లుక్ కోరుకునే..వారికి చాబోల్ బుల్లెట్స్ 205 ఇయర్‌ బడ్స్ ఒక నంబర్ వన్ ఆప్షన్. తక్కువ ఖర్చులో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కోరుకుంటే దీన్ని ధైర్యంగా ఎంచుకోవచ్చు.

Related News

ఫోటోలు పోయాయని బాధపడుతున్నారా? టెన్షన్ వద్దు మామ.. ఈ 7 ట్రిక్స్ మీ కోసమే!

మతిపోయే ఫీచర్లతో బెస్ట్ ఇయర్‌బడ్స్,ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

రూ. 20,000 లోపే బెస్ట్ మానిటర్స్.. వర్క్, గేమింగ్ వాడకం ఏదైనా.. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మామ!

ఏసీ ఉన్నోళ్లకి గుడ్ న్యూస్.. చలికాలంలో ఇలా వాడితే.. ఇల్లంతా ఫుల్ వెచ్చదనం!

65 ఇంచుల టీవీపై 66 % డిస్కౌంట్..ఎన్నడూ లేని ఆఫర్

OTP అవసరం లేదు.. కాల్ చేయక్కర్లేదు.. ‘No’ అని టైప్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

ఇక మీ చాట్‌జీపీటీ డేటా సేఫ్..ఫేస్ ఐడీ, పిన్ లాక్ ఫీచర్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×