E-Paper
Advertisement

Croma Summer Sale 2026: మళ్లీ రాదు ఈ అవకాశం.. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లపై ఊహించని రీతిలో ధర తగ్గింపు!

Croma Summer Sale 2026: మళ్లీ రాదు ఈ అవకాశం.. ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లపై ఊహించని రీతిలో ధర తగ్గింపు!
Advertisement

Croma Summer Sale 2026: మధ్యతరగతి ఇళ్లలో ఏదైనా కొత్త వస్తువు కొనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. ముఖ్యంగా వేసవిలో ఫ్రిడ్జ్‌ లేదా ఏసీ కొనాలని ఉన్నా.. బడ్జెట్ ఎక్కడ దాటిపోతుందోనన్న భయంతో మరోసారి చూద్దాంలే అని వాయిదా వేస్తుంటాం. కానీ, ఎండలు మండిపోతున్న ఈ తరుణంలో మన అవసరాలను తీరుస్తూనే, జేబుకు చిల్లు పడకుండా ఉండే ఓ సువర్ణావకాశం మన ముందుకు వచ్చింది.

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా.. తమ సమ్మర్ సేల్‌ను ప్రారంభించింది. దీనిలో ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, కూలర్లు మాత్రమే కాదు.. మీ ఇంటికి కావాల్సిన దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ఊహించని రీతిలో ధరలను తగ్గించింది. బ్రాండెడ్ వస్తువులను తక్కువ ధరకే సొంతం చేసుకునే ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాకపోవచ్చు.

ఏసీలపై భారీ డిస్కౌంట్లు:

Advertisement

బ్రాంబెడ్ ఏసీలపై క్రోమాలో ప్రస్తుతం భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్స్ అయిన వోల్టాస్, డైకిన్, ఎల్‌జీ వంటి ఏసీలు రూ.22,990 నుండే ప్రారంభమవుతున్నాయి. పాత ఏసీని మార్చుకోవాలనుకునే వారికి రూ.5,500 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా లభిస్తోంది. ఇన్వర్టర్ ఏసీలు, విండో ఏసీలపై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Also Read: ఏసీ ఉన్న గదిలోనే ఫ్రిడ్జ్‌ను పెడుతున్నారా? మీ జేబుకి చిల్లు పడటం ఖాయం!

రూ.12వేలకే రిఫ్రిజిరేటర్లు:

Advertisement

వేసవిలో చల్లటి నీరు, తాజా పండ్లు ఉండాలంటే మంచి ఫ్రిడ్జ్ తప్పనిసరి. క్రోమా సేల్‌లో సింగిల్ డోర్ ఫ్రిజ్‌లు కేవలం రూ.12,000 నుండే లభిస్తున్నాయి. శాంసంగ్, ఎల్‌జీ, హైయర్ వంటి బ్రాండెడ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్‌లపై కూడా ఆకర్షణీయమైన ధరలు ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లోనే ఇంటికి కావాల్సిన ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలకు ఇదే మంచి సమయం.

కూలర్లు, ఫ్యాన్లపై బంపర్ ఆఫర్:

ఏసీలు కొనడం అందరికీ వీలుపడకపోవచ్చు. అలాంటి వారికి ఎయిర్ కూలర్లు మంచి ప్రత్యామ్నాయం. సింఫనీ, బజాజ్ వంటి టాప్ బ్రాండ్ల కూలర్లు రూ.4,500 నుండే మొదలవుతున్నాయి. పోర్టబుల్ కూలర్ల నుండి డెజర్ట్ కూలర్ల వరకు అన్ని రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్యాన్ల విషయానికి వస్తే.. క్రోమ్టన్ వంటి బ్రాండ్ల ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు కూడా డిస్కౌంట్‌లో లభిస్తాయి.

హోమ్ డెలివరీ ఫ్రీ:

కేవలం ధరలే కాదు.. షాపింగ్ అనుభవాన్ని పెంచేందుకు క్రోమా ఈజీ ఈఎంఐ ఆప్షన్లను కూడా ఇస్తోంది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వారికి ఉచిత హోమ్ డెలివరీతో పాటు జిప్‌కేర్ ప్రొటెక్షన్ ప్లాన్స్ కూడా లభిస్తాయి. మరెందుకు ఆలస్యం.. వెంటనే క్రోమా వెబ్‌సైట్ లేదా దగ్గరలోని స్టోర్‌కు వెళ్లి మీకావాల్సిన వస్తువలు కొనేయండి.

Also Read: ఈ సమయాల్లో ఏసీ వేయొద్దు.. అలా చేస్తే ఈ రెండు నష్టాలు తప్పవు!

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×