E-Paper
Advertisement

Cheapest 5G Phone Offer: రూ. 14 వేల ఫోన్‌పై భారీ ఆఫర్.. 5G స్మార్ట్‌ఫోన్.. చీప్‌గా కొట్టేయండి!

Cheapest 5G Phone Offer: రూ. 14 వేల ఫోన్‌పై భారీ ఆఫర్.. 5G స్మార్ట్‌ఫోన్.. చీప్‌గా కొట్టేయండి!
Advertisement

Cheapest 5G Phone Offer: దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఓ రేంజ్‌లో ఉంది. ముఖ్యంగా బడ్జెట్‌లో 5జీ నెట్వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్లకు భారీ డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఈ కామర్స్ సంస్థలు ఫోన్లపై భారీ ఆఫర్లు తీసుకొస్తున్నాయి. డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా మీరు కూడా 5జీ మొబైల్ కొనాలని చూస్తున్నట్లయితే POCO M6 5G ఫోన్‌పై ఉత్తమమైన డీల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్, 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

POCO M6 5G స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లపై కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా మీరు Flipkart Axis క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. దీని వలన ఫోన్ ధర రూ.8549కి తగ్గుతుంది. Amazon నుండి ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 250 కూపన్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆ తర్వాత ఫోన్‌ను రూ. 8,749కి కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ.13,999.

Advertisement

Also Read: రెడ్‌మీ నుంచి బడ్జెట్ కిల్లర్.. ప్రీమియం ఫీచర్లు.. జులై 9న లాంచ్!

Poco M6 5G స్మార్ట్‌ఫోన్ 22 డిసెంబర్ 2023న లాంచ్ అయింది. ఈ ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్ 6.74-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే HD+తో వస్తుంది. ఇది 260 పిక్సెల్‌ల సాంద్రతతో ఉంటుంది. ఇది 4GB, 6GB, 8GB RAMతో వస్తుంది. పోకో M6 5G Android 13పై రన్ అవుతుంది. ఇందులో 5000mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Advertisement

కెమెరాల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాను చూడొచ్చు. ఇది సెల్ఫీల కోసం సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 5-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. MIUI 14ని ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. మైక్రో SD కార్డ్ 1000GB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఇందులో 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌లు ఉన్నాయి.

Also Read: కలలో కూడా అనుకోలేదు.. సామ్‌సంగ్ అల్ట్రా‌పై బిగ్ డిస్కౌంట్.. పూనకాలు లోడింగ్!

Poco M6 5G డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్. కనెక్టివిటీ కోసం Wi-Fi, GPS, బ్లూటూత్ v5.30, USB టైప్-సి ఉన్నాయి. ఫోన్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్,  ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఫోన్ ఓరియన్ బ్లూ, గెలాక్టిక్ బ్లాక్, పొలారిస్ గ్రీన్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×