BigTV English

Most Affordable Phones: బంపర్ డీల్స్.. 5జీ ఫోన్లపై భారీగా ఆఫర్లు.. వదలితే కష్టమే!

Most Affordable Phones: బంపర్ డీల్స్.. 5జీ ఫోన్లపై భారీగా ఆఫర్లు.. వదలితే కష్టమే!

Most Affordable Phones: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమోజాన్ 5జీ సూపర్ స్టోరే సేల్‌ని ప్రారంభించింది. దీనిలో తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్లను అందిస్తోంది. స్టోర్‌లో ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్లు రూ.999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో ఒక ఫోన్‌తో మీరు ఫ్రీగా బ్లూటూత్ ఇయర్‌బడ్‌లను దక్కించుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లపై అందిస్తున్న ఈ బంపర్ డీల్‌లో సామ్‌సంగ్ నుండి స్మార్ట్‌ఫోన్ కూడా ఉంది. డీల్‌లో ఫోన్లపై బ్యాంక్ డిస్కౌంట్‌లతో పాటు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్‌లను డీల్‌లో బంపర్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది.


itel Color Pro 5G
6 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ఐటెల్ కలర్ ప్రో 5జీ ధర రూ.9,999. సేల్‌లో మీరు ఈ ఫోన్‌ను రూ.750 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌పై రూ. 500 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 9,450 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌తో మీరు ఉచితంగా itel T11 Pro ఇయర్‌బడ్‌లను పొందుతారు. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ మెమరీ ఫ్యూజన్‌తో ఫోన్‌లో 12 GB RAM వరకు అందిస్తోంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్.

Samsung Galaxy M15 5G
4 జీబీ ర్యామ్+ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.12,999. సేల్‌లో రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్‌ను రూ.11,999కి మీ సొంతం చేసుకోవచ్చు. డిస్కౌంట్ కోసం మీరు HDFC లేదా ICICI బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించాలి. కంపెనీ ఈ ఫోన్‌పై రూ.650 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఫోన్ రూ. 12,300 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్‌లో 6000mAh బ్యాటరీని అందిస్తోంది. ఇది 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డైమెన్షన్ 6100+ చిప్‌సెట్‌లో రన్ అవుతుంది.


Also Read: Upcoming Mobiles August 2024: టైమ్ ఆగయా.. ఐదు బడ్జెట్ ఫోన్లు.. చాలా చీప్‌ రా బాబు!

Nokia G42 5G
ఈ ఫోన్ 4 జీబీ రియల్, 2 జీబీ వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది. దీని ధర రూ.9,999. మీరు ఈ ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌లలో రూ.1,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. 500 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఫోన్‌లో లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ.9,450 తగ్గించవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్‌లో 128 జీబీ స్టోరేజ్, స్నాప్‌డ్రాగన్ 480 ప్లస్ ప్రాసెసర్‌ను అందిస్తోంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్.

Related News

Pixel 9 Discount: పిక్సెల్ 9పై భారీ తగ్గింపు.. రూ.27000 డిస్కౌంట్ త్వరపడండి

ChatGPT Chess Grok: గ్రోక్ ఏఐని ఓడించిన చాట్‌జీపీటీ.. చెస్ పోటీల్లో అద్భుత గెలుపు

iQOO Z10R vs Moto G96 vs Galaxy F36: మిడ్ రేంజ్‌లో విన్నర్ ఎవరు?

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Big Stories

×