E-Paper
Advertisement

Huge Discount on Vivo T2x 5G: వివో టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్.. ఎంతంటే..?

Huge Discount on Vivo T2x 5G: వివో టాప్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్.. ఎంతంటే..?
Advertisement
Vivo T2x 5G
Vivo T2x 5G

Huge Discount on Vivo T2x 5G: స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు మొబైల్‌తోనే కాలాన్ని గడుపుతున్నారు. మొబైల్ కంపెనీలు కూడా కొత్తకొత్త ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. కొనుగోలుదారులు కూడా కొత్త ఫీచర్లతో వచ్చిన ఫోన్లను యూజ్ చేసేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు. అలానే సేల్స్‌లో టాప్‌లో ఉండే ఫోన్లను వినియోగించేందుకు ఇష్టపడుతున్నారు.

ఈ నేపథ్యంలో పాపులర్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఓ వివో ఫోన్ పై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్‌తో ఫోన్ ఫ్లిప్‌‌కార్ట్‌లో ఉంది. ఆ వివరాలు ఏంటో చూడండి.

Advertisement

Vivo నుంచి వచ్చిన T2x 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఏకంగా రూ.7000 వేలు డిస్కౌంట్ ఇస్తుంది. Vivo T2x ధర రూ. 17,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న డిస్కౌంట్ ప్రకారం రూ.10,999కే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ అంతటితో అయిపోలేదు.. ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద రూ. 8,650 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వేగంగా అమ్ముడుపోతున్న ఫోన్ ఇది.

Also Read: చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్న వివో.. ప్రైజ్ ఎంతంటే?

Advertisement

Vivo T2x 5G స్మార్ట్‌ఫోన్ 6.59 ఇంచెస్ ఫుల్ హె‌చ్‌డీ ప్లస్ ఐపిఎస్ ఎల్‌సీడి డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఇది 240 హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 650 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimension 1300 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ హైపర్ ఇంజిన్ 3.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది.

Vivo T2x 5G స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది f/1.8 ఎపర్చర్‌తో వస్తుంది. అలానే 2మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ షూటర్ ఉంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. దీంతో మంచి సెల్ఫీలను తీసుకోవచ్చు.

Also Read: వివో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. అట్రాక్ట్ చేస్తున్న డిస్‌ప్లే!

బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 6000 ఎమ్ఏహెచ్ బిగ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం Vivo T2x 4G LTE, Wi-Fi, డ్యూయల్ సిమ్ సపోర్ట్, బ్లూటూత్ వంటివి ఉన్నాయి.

Related News

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

ఈ బడ్జెట్‌లో ఇంతకంటే.. బెస్ట్ టీవీ దొరకదు బాస్!

Big Stories

Advertisement
×