BigTV English

Vivo T3x : చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్న వివో.. ప్రైజ్ ఎంతంటే?

Vivo T3x : చీపెస్ట్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్న వివో.. ప్రైజ్ ఎంతంటే?
Vivo T3x
Vivo T3x

Vivo T3x : టెక్ దిగ్గజం వివోకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కంపెనీ ఈ ఏడాది వరుసబెట్టి స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తుంది. మొబైల్ లవర్స్ కూడా వివో ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో వివో మొబైల్ మార్కెట్‌లోకి కొత్త ఫోన్లను తీసుకొచ్చేందుకు సిద్దమైంది. Vivo నుంచి Vivo T3, T3x. కంపెనీ సబ్ బ్రాండ్ అయిన iQOO నుంచి Z9, Z9x స్మార్ట్‌ఫోన్లను తీసుకురానుంది. ఈ వేరియంట్లో తర్వరలోనే భారత్ మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ ఫోన్లకకు సంబంధించిన కొన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. వాటి గురించి తెలుసుకోండి.


Also Read : వివో నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. అట్రాక్ట్ చేస్తున్న డిస్‌ప్లే!

Vivo T3x, iQOO Z9x మోడల్ నంబర్లు V2238, I2219తో బ్లూటూత్ SIG, BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ సైట్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. దీని ప్రకారం హ్యాండ్‌సెట్‌లు బ్లూటూత్ 5.1 కనెక్టివిటీని కలిగి ఉంటాయని తెలుస్తోంది. iQOO Z9x 5G నెట్వర్క్ సపోర్ట్‌పై వస్తుంది. ఇది I2219తో Geekbench సైట్‌లో గుర్తించబడింది. ఇక్కడ ఫోన్ సింగిల్ కోర్‌లో 3271, మల్టీ కోర్ సెగ్మెంట్‌లో 10259 స్కోర్ చేస్తుంది.


ఈ స్మార్ట్‌ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoCపై రావచ్చు. ఇందులో Adreno GPUని ఫోన్‌లో చూడవచ్చు. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OSలో రన్ అయ్యే అవకాశం ఉంది. Vivo T2xకి సక్సెసర్‌గా Vivo T3xని తీసుకువస్తున్నారు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది. దీనిని రూ.15,000 బడ్జెట్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది.

iQOO Z9 5G

ఈ ఫోన్‌లో MediaTek Dimension 7200 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఇది 8GB+256GB స్టోరేజ్ సామర్థ్యంతో వచ్చే అవకాశాలు ఉన్నాయి. iQOO Z9 5Gలో 6.67 ఇంచెస్ అల్ట్రా-బ్రైట్ 120 Hz AMOLED డిస్‌ప్లేను ఉంటుంది. ఇది 1800 nits పీక్ బ్రైట్‌నెస్, 1200Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.

Also Read : వివో నుంచి మరో కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!

QOO Z9 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్ పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×