BigTV English

Flipkart Offers: బెస్ట్ ఆఫర్.. రూ.1.43లక్షలు ఫోన్‌పై కళ్లు జిగేల్ మనే డిస్కౌంట్!

Flipkart Offers: బెస్ట్ ఆఫర్.. రూ.1.43లక్షలు ఫోన్‌పై కళ్లు జిగేల్ మనే డిస్కౌంట్!

Flipkart Offers: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో కొత్త సేల్ ప్రారంభం కాబోతుంది. ఈ సేల్‌లో అనేక ఉత్పుత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధరను భారీగా తగ్గించింది. ఇప్పుడు అదేబాటలో తన తర్వాత స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 15 ప్రో మాక్స్‌పై కూడా ఆఫర్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ డీల్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది.


ఇమాజిన్ ఆన్‌లైన్, ఈ కాయర్స్ ఫ్టాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లు హ్యాండ్‌సెట్‌పై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఫోన్‌లో ఆపిల్ ఏఐ ఫీచర్లు ఉంటాయి. మీరు ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో త్వరలో ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్, iOS 18 అప్‌డేట్ కూడా రాబోతుంది. మీరు ఈ ప్రీమియం ఫోన్ కొనుగోలు చేయాలంటే దీనిపై ఉన్న ఆఫర్లు, డీల్స్ గురించి తెలుసుకోండి.

Also Read: Mobiles Under 8000: రూ.8 వేల లోపే అదిరిపోయే ఫోన్లు.. కెమెరా, స్టోరేజ్ అమోజింగ్!


ఐఫోన్ 15 ప్రో మాక్స్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,39,990కి అందుబాటులో ఉంది. మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్ట్ నాన్ ఈఎమ్ఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈఎమ్ఐ, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.3000 డిస్కౌంట్ పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిడ్ కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కాంబో ఆఫర్ ద్వారా రూ. 2 వేల డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్‌పై రూ.3 వేల అదనపు తగ్గింపు లభిస్తుంది.

మీరు ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ని ఇమాజిన్ ఆన్‌లైన్‌లో రూ. 1,43,910కి 256 జీబీ స్టోరేజ్‌తో కొనుగోలు చేయవచ్చు. మీరు ఎస్‌బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ లావాదేవీలపై ఈఎమ్ఐ ఆఫర్ ద్వారా రూ.3000 తక్షణ తగ్గింపు పొందవచ్చు. బ్లూ, బ్లాక్, కలర్స్‌లో ఫోన్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది.

ఐఫోన్ 15 ప్రో మాక్స్ దాని మందు మోడల్ మాదిరిగానే కనిపిస్తుంది.  అయితే కంపెనీ దాని డిజైన్‌ను ప్రధానంగా మెటీరియల్‌ల పరంగా మెరుగుపరచింది. ఫోన్ తయారీలో టైటానియం ఫ్రేమ్‌ను ఉపయోగించారు. ఇది ఫోన్ మొత్తం బరువును తగ్గించడానికి ఉపయోగిపడుతుంది. ఇందులో A17 ప్రో అనే సరికొత్త ప్రాసెసర్ ఉంది. ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తోంది. కొత్త USB టైప్-సి పోర్ట్  ఉంది.

Also Read: iPhone 17 Pro Max: పవర్‌ఫుల్ అప్‌డేట్.. ఆపిల్ 17 ప్రో మాక్స్.. కెమెరాల కింగ్!

సరికొత్త యాక్షన్ బటన్ కూడా చూడొచ్చు. డిఫాల్ట్‌గా ఐకానిక్ రింగర్/సైలెంట్ స్విచ్‌ ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఫోన్‌లలో ఇందులో బెస్ట్ కెమెరా ఉంది. దీంతో చాలా మంచి ఫోటోలను షూట్ చేయవచ్చు. దీనిలోని కొత్త టెలిఫోటో కెమెరా అన్ని రకాల లైటింగ్ పరిస్థితులలో అద్భుతమైన పోర్ట్రెయిట్ ఫోటోలను తీయడానికి అద్భుతంగా ఉంటుంది. బ్యాటరీ లాంగ్ రన్‌లో నడుస్తుంది. అయితే ఛార్జింగ్ టైమ్‌లో మార్పులేదు.

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×