BigTV English

Flipkart Best Mobile Offer: వదిలితే ఎలా బ్రో.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.28 వేల డిస్కౌంట్.. ఇది చాలా బెస్ట్!

Flipkart Best Mobile Offer: వదిలితే ఎలా బ్రో.. స్మార్ట్‌ఫోన్‌పై రూ.28 వేల డిస్కౌంట్.. ఇది చాలా బెస్ట్!

Flipkart Best Mobile Offer: ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ వరుసగా ఆఫర్లు కురిపిస్తోంది. రోజుకో ఆఫర్ తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై బెస్ట్ డీల్‌ను ప్రకటించింది. ఇప్పుడు రూ.20,000 ఫ్లాట్ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్లు ద్వారా అదనపు డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.


సామ్‌సంగ్ Galaxy S24 Plusని Flipkartలో రూ. 79,999 (12GB + 256GB)కి కొనుగోలు చేయవచ్చు. వెబ్‌సైట్‌లో 12GB + 512GB వేరియంట్ ధర రూ. 1,04,999. సామ్‌సంగ్ S24 Plus కోబాల్ట్ వైలెట్, Onyx బ్లాక్ షేడ్స్‌లో వస్తుంది. ఈ కామర్స్ సైట్‌లో బేస్ వేరియంట్ మాత్రమే రూ.20,000 డిస్కౌంట్‌తో సేల్‌కు తీసుకొచ్చారు. బ్యాంక్ ఆఫర్‌ల గురించి మాట్లాడితే మీరు డెబిట్, క్రెడిట్ కార్డ్ ట్రాన్జాక్షన్స్ ద్వారా రూ. 8,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. దీని ప్రకారం చూస్తే ఫోన్‌పై మొత్తం రూ.28 వేలు తగ్గింపు ఇస్తున్నారు.

Also Read: Bluetooth Speakers Under 1500: దద్దరిల్లే సౌండ్.. అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే బెస్ట్ స్పీకర్లు!


మీరు Flipkart UPI లావాదేవీ ద్వారా ఈ వేరియంట్‌పై రూ. 1,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అలానే Flipkart Axis బ్యాంక్ కార్డ్ ద్వారా బేస్ వేరియంట్‌పై 5 శాతం తగ్గింపు దక్కించుకోవచ్చు. 512GB వేరియంట్‌పై మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ నాన్-EMI, క్రెడిట్, డెబిట్ కార్డ్ EMI లావాదేవీల ద్వారా రూ. 10,000 తగ్గింపును పొందవచ్చు. షాపింగ్ చేస్తున్నప్పుడు మీరు సామ్‌సంగ్ గ్యాడ్జెట్లపై అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

సామ్‌సంగ్ S24 ప్లస్ స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే దీనిలో 6.7-అంగుళాల QHD+ డైనమిక్ AMOLED 2X 120Hz స్క్రీన్‌ను 2,600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఫోన్ డెకా-కోర్ Exynos 2400 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది Android 14-ఆధారిత One UI 6.1పై రన్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌పై ఏడు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తోంది. ఫోన్ అనేక AI ఫీచర్లతో వస్తుంది.

Also Read: Realme 13 Pro Series Launch: రియల్‌మీ నుంచి రెండు కొత్త ఫోన్లు.. వావ్ అనిపిస్తున్న AI కెమెరా ఫీచర్లు!

ఫోన్ 45W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4,900mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరా గురించి మాట్లాడితే ఇది 50MP OIS ప్రైమరీ + 12MP అల్ట్రా వైడ్ + 10MP 3x టెలిఫోటో సెన్సార్, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB-C 3.2 Gen 1 పోర్ట్ ఉన్నాయి.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×