E-Paper
Advertisement

Flipkart Month End Mobile Fest Sale 2024: మొబైల్స్ స్పెషల్.. ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. తక్కువ ధరకే ఫోన్లు!

Flipkart Month End Mobile Fest Sale 2024: మొబైల్స్ స్పెషల్.. ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. తక్కువ ధరకే ఫోన్లు!
Advertisement

Flipkart Month End Mobile Fest Sale 2024: ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ గోట్‌ సేల్ ముగిసింది. ఈ సేల్‌లో చాలా ఉత్పత్తులను భారీ తగ్గింపులతో అందించింది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌‌తో తిరిగొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ 2024ని తీసుకొచ్చింది. ఈ సేల్ 5 రోజులపాటు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో అనేక బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను తగ్గువ ధరకే అందిచనుంది. ఫోన్లపై భారీ డీల్స్, డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ 2024 సేల్‌ను ప్రత్యేకంగా మొబైల్స్ కోసమే తీసుకొచ్చింది. ఈ సేల్ 26 జూలై ఈ రోజు నుంచి 31 జూలై వరకు కొనసాగుతుంది. ఈ 5 రోజుల్లో మీరు స్మార్ట్‌ఫోన్‌ను చౌకగా కొనుగోలు చేసే ప్రత్యేక అవకాశం ఉంది. డిస్కౌంట్‌తో పాటు ఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తోంది. మీరు తక్కువ ధరకు కొనుగోలు చేయగల స్మార్ట్‌ఫోన్‌లు ఏమిటో చూడండి.

Advertisement

Poco M6 5G
ఈ స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 50MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా సెటప్ కలిగి ఉంది. దీనిలో 5000 mAh బ్యాటరీ, MediaTek Dimension 6100+ ప్రాసెసర్ ఉంది. దీని 4 GB RAM + 64 GB ROM వేరియంట్‌ అసలు ధర  రూ. 11,999గా ఉంది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 9,499కి కొనుగోలు చేయవచ్చు. దీని ధరపై నేరుగా 20 శాతం తగ్గింపు లభిస్తుంది. మీరు బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ నుండి 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Also Read: బడ్జెట్ కింగ్.. పోకో నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ధర ఎంతంటే?

Advertisement

Vivo T3 Lite 5G
ఈ స్మార్ట్‌ఫోన్ 6.56 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది 50MP + 2MP బ్యాక్ కెమెరా,  8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై మొబైల్ రన్ అవుతుంది. దీని 4 GB RAM + 128 GB ROM వేరియంట్‌ అసలు ధర రూ. 14,499గా ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,499కి కొనుగోలు చేయవచ్చు. దీని ధరపై 27 శాతం డిస్కౌంట్ లభిస్తుంది  మీరు బ్యాంక్ ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ నుండి 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×