E-Paper
Advertisement

Flipkart Mobile Offer: అరే ఏంట్రా ఇది.. రూ.458లకే 5G ఫోన్.. నిజమేనారా బుజ్జా?

Flipkart Mobile Offer: అరే ఏంట్రా ఇది.. రూ.458లకే 5G ఫోన్.. నిజమేనారా బుజ్జా?
Advertisement

Flipkart Mobile Offer : దేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లాడి నుంచి ఇంట్లో ఉండే ముసలాళ్ల వరకు ఫోన్లతోనే చక్కర్లు కొడుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఫోన్ అనేది కచ్చితంగా ఉంటుంది. మొబైల్ ప్రియుల సైతం తక్కువ ధరతో బెస్ట్ ఫీచర్ల గల ఫోన్లను కొనుగులు చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఫెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ మే 21 నుండి ప్రారంభమై.. ఇది మే 28 వరకు కొనసాగుతుంది. ఇందులో Vivo T2x 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మీరు ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తుంటే ఇది సరైన సమయం కావచ్చు. ఈ ఫోన్ ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Advertisement

Also Read: ఒక్కసారిగా కుప్పకూలిన ఐఫోన్ ప్రైజ్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొంటారు!

ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్  Vivo T2x 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం 31 శాతం భారీ తగ్గింపుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని అసలు ధర రూ. 18,999గా ఉండగా ఇప్పుడు మీరు కేవలం రూ. 12,999తో ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. అలానే మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు రూ. 500 వరకు తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Advertisement

Vivo T2x 5G స్మార్ట్‌ఫోన్‌‌పై మీరు రూ.10,100 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందుతారు.ఈ విధంగా మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 2,899తో దక్కించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ Flipkart టర్మ్స్ అండ్ కండీషన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 458 నెల నో కాస్ట్ EMIతో కొనుగోలు చేయవచ్చు.

Also Read: అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా కొత్త 5G ఫోన్.. మరీ ఇంత తక్కువ ధరకా?

Vivo T2x 5G Features
Vivo T2x 5G స్మార్ట్‌ఫోన్ 6 GB RAM +128 GB స్టోరేజ్‌తో వస్తుంది. రెండు కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. అందులో మెరైన్, బ్లూ కలర్స్ ఉన్నాయి. ఫోన్ 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లోని కెమెరా గురించి చెప్పాలంటే ఇది 50MP వెనుక కెమెరా + 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్ పవర్ కోసం 5000 mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ Mediatek Dimensity 6020 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

Tags

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×