BigTV English

Samsung Galaxy 5G Mobile Offer: ఇటువంటి ఛాన్స్ మళ్లీ రాదు.. సామ్‌సంగ్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ చూస్తే!

Samsung Galaxy 5G Mobile Offer: ఇటువంటి ఛాన్స్ మళ్లీ రాదు.. సామ్‌సంగ్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ చూస్తే!

Samsung Galaxy 5G Mobile Offer: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ సామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. Samsung Galaxy 5G మొబైల్‌పై భారీ డీల్ ప్రకటించింది. క్యాష్ బ్యాక్‌లను కూడా ప్రకటించింది. మీరు Samsung ఫోన్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఈ డీల్ చాలా యూజ్ ఫుల్‌గా ఉంటుంది. ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.30 వేల తగ్గింపు కూడా లభిస్తుంది. సామ్‌సంగ్ Galaxy 5G స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకోండి.


Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే కంపెనీ ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ఫోన్‌లో తీసుకొచ్చారు. స్మార్ట్‌ఫోన్ 8 GB RAM+256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. కంపెనీ ఫోన్‌లో Exynos 1380 చిప్‌సెట్‌ను ప్రాసెసర్‌గా అందిస్తోంది.

Also Read: యవ్వారం మారిందే.. రియల్‌మీ నుంచి బడ్జెట్ ఫోన్.. దుమ్ములేపుడే!


Samsung Galaxy A35 5Gలో ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలను తీసుకొచ్చింది. వీటిలో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో కంపెనీ సెల్ఫీల కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌ను పవర్ చేయడానికి ఇది 5000mAh బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంటుంది.

ఈ బ్యాటరీ 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి మాట్లాడితే ఫోన్ Android 14 బేస్‌డ్ OneUI 6.1లో రన్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌కు 5 సంవత్సరాల పాటు నాలుగు మెయిన్ OS అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను ఇస్తుంది. ఈ శామ్సంగ్ ఫోన్ మూడు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. అందులో ఐస్‌బ్లూ, లిలక్, నేవీ బ్లూ కలర్స్ ఉన్నాయి.

Also Read:  క్రేజీ ప్రైస్ డ్రాప్.. చాలా చవకగా ఐఫోన్లు.. ఇదే మంచి టైమ్!

Samsung Galaxy A35 5G ఆఫర్ల విషయానికి వస్తే ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అసలు ధర రూ.33,999లగా ఉంది. అయితే ఇప్పుడు 8 శాతం డిస్కౌండ్ అందిస్తోంది. దీంతో ఫోన్ ధరూ. 3 వేలు తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించే వినియోగదారులు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. రూ. 2,584 చెల్లించి నో కాస్ట్  EMI ద్వారా కొనుగోలు చేయవచ్చు. రూ.30 వేలు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది.

Tags

Related News

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్.. iQOO Z10 టర్బో+ 5G లాంచ్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Big Stories

×