E-Paper
Advertisement

Room Mini Heaters: వణికిస్తున్న చలి.. ఇంట్లో వెచ్చదనం కోసం రూ.799కే రూమ్ హీటర్లు

Room Mini Heaters: వణికిస్తున్న చలి.. ఇంట్లో వెచ్చదనం కోసం రూ.799కే రూమ్ హీటర్లు
Advertisement

Room Mini Heaters| చలికాలం వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఉష్టోగ్రతలు పడిపోతుండడంతో చాలా ప్రాంతాల్లో చలి తీవ్రమవుతోంది. పెద్దలతో పాటు పిల్లలు కూడా జ్వరాలు, జలుబు సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక మంచి రూమ్ హీటర్ ఉంటే ఇల్లంతా వెచ్చగా ఉంటుంది. అందుకే తక్కువ బడ్జెట్‌లో అంటే కేవలం రూ.799 నుంచే సూపర్ హీటర్లు ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి!

Lifelong Infinia Plus – ధర రూ.999 (చాలా పవర్‌ఫుల్)

లైఫ్ లాంగ్ ఇన్‌ఫినియా ప్లస్ హీటర్ ఆన్‌లైన్‌లో దాదాపు రూ.999 ధరకు అందుబాటులో ఉంది. ఇందులో 2000 వాట్స్ బలమైన బ్లోవర్ ఉంది. ISI సర్టిఫికేట్ పొందిన ఈ హీటర్‌కి సేఫ్టీ గ్యారంటీ. రెండు హీట్ మోడ్స్ ఉన్నాయి. తక్కువ చలికి లైట్ మోడ్, ఎక్కువ చలికి హై మోడ్ చేసుకోవచ్చు. చిన్న గదులకు ఇది బెస్ట్!

Longway Magma – కేవలం రూ.799 మాత్రమే

Advertisement

అమెజాన్‌లో లాంగ్వే మాగ్‌మా హీటర్ ఉంది. దీని ధర రూ.799కు ప్రారంభమవుతుంది. ఇందులో 1000W, 2000W రెండు ఆప్షన్స్ ఉన్నాయి. టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోతే.. ఆటోమాటిక్‌గా ఆఫ్ అయ్యే ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ ఉంది. ధర తక్కువ, పర్‌ఫామెన్స్ ఎక్కవు.

వాల్ మౌంటెడ్ హీటర్ – ధర రూ.849 (స్పేస్ ఆదా)

గోడకు అతికించే ఈ హీటర్ ధర దాదాపు రూ.849. ఫ్లాట్ గోడపై ఎక్కడైనా ఫిక్స్ చేయవచ్చు. ఇన్‌ఫ్రారెడ్ ఫ్యాన్ ఉపయోగిస్తుంది కాబట్టి సౌండ్ పెద్దగా ఉండదు. చిన్న రూమ్ ఉన్నవాళ్లకు ఇది మంచి ఆప్షన్.

Crompton Comfort Neo – ధర రూ.1,599 (అడ్జస్టబుల్ హీట్)

Advertisement

క్రాంప్టన్ బ్రాండ్ హీటర్ ధర రూ.1,599 నుంచి ప్రారంభమవుతుంది. ఎంత వేడి కావాలో మీరే సెట్ చేసుకోవచ్చు. ఓవర్‌హీట్ సేఫ్టీ ఉంది. నమ్మకమైన బ్రాండ్ కాబట్టి లాంగ్ టైమ్ పని చేస్తుంది.

Bajaj Majesty RX10 – ధర రూ.2,099 (ప్రీమియం ఛాయిస్)

ఎలెక్ట్రానిక్స్ లో మరో పెద్ద బ్రాండ్ బజాజ్. ఈ కంపెనీ రూమ్ హీటర్ రూ.2,099కి వస్తుంది. ఇందులో ట్రిపుల్ లేయర్ సేఫ్టీ ఉంది. ఇది పూర్తిగా సేఫ్. 2 ఏళ్ల వారంటీ కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉన్నవాళ్లు దీన్ని ఎంచుకోవచ్చు.

హీటర్ కొనేటప్పుడు గమనించాల్సిన విషయాలు

  • తప్పనిసరిగా ISI మార్క్ ఉన్న హీటర్ తీసుకోండి
  • ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ ఉండాలి
  • రెండు లేదా అంతకంటే ఎక్కువ హీట్ మోడ్స్ ఉంటే మంచిది
  • ఎక్కువ వారంటీ ఉన్నది ఎంచుకోండి
  • అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ ధర చూసుకొని కొనండి.

ఇంట్లో పెద్దవాళ్లు, పిల్లలు ఉంటే ఒక చిన్న హీటర్ తప్పనిసరి. ఇప్పుడే ఆన్‌లైన్ లో ఆర్డర్ చేయండి. చలికాలంలో వెచ్చదనంతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Also Read: సరదా కోసం బ్లూటూత్ ల్యాండ్‌లైన్‌ ఫోన్ తయారు చేసిన యువతి.. 3 రోజుల్లోనే రూ.1 కోటి సంపాదన

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×