Wireless Earbuds: మీరు బెస్ట్ క్వాలిటీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు ప్రముఖ బ్రాండ్ pTron తన Bassbuds Duo వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్‌ను అద్భుతమైన ఆఫర్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అదిరిపోయే హెడ్‌ఫోన్స్‌పై 77% డిస్కౌంట్ అందిస్తున్నారు. అంటే, మీరు మంచి సౌండ్, 32 గంటల ప్లే టైమ్, టచ్ కంట్రోల్స్, స్టీరియో సౌండ్, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో కూడిన pTron Bassbuds Duoను తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.
ప్రత్యేకమైన డిజైన్
pTron కంపెనీ తన బ్రాండెడ్ ప్రొడక్ట్‌ల ద్వారా వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తోంది. ఇప్పుడు pTron Bassbuds Duo డిజైన్ పరంగా ట్రెండీ లుక్‌తో ఆకట్టుకుంటోంది. కాంపాక్ట్ డిజైన్, చిన్న సైజ్ ఫిట్ అయ్యేలా ప్రత్యేకమైన డిజైన్ కల్గి ఉంది. ఈ ఆఫర్ ఎంత కాలం ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకోండి. ఈ ఆఫర్‌లో pTron Bassbuds Duo ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర, ఇతర ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫీచర్ వివరాలు
-బ్రాండ్ – pTron
-మోడల్ Bassbuds Duo
-ప్లే టైమ్ – మొత్తం 32 గంటలు (చార్జింగ్ కేస్‌తో కలిపి)
-బ్లూటూత్ వర్షన్ – 5.1
-ఆడియో క్వాలిటీ – స్టీరియో సౌండ్, బాస్ బూస్ట్
-కంట్రోల్స్ – టచ్ కంట్రోల్
-చార్జింగ్ పోర్ట్ – Type-C ఫాస్ట్ ఛార్జింగ్
-వాటర్ రెసిస్టెన్స్ – IPX4 (స్వేదానికి, నీటికి నిరోధకత)
వాయిస్ అసిస్టెంట్ – సపోర్ట్ చేస్తుంది
-స్టీరియో సౌండ్ – థియేటర్ లెవల్
-HD స్టీరియో సౌండ్ – స్పష్టమైన, నేచురల్ సౌండ్
-డీప్ బాస్ టెక్నాలజీ – నాజూకైన బాస్ ట్యూన్
-నాయిస్ ఐసోలేషన్ – అవాంఛిత శబ్దాలను తగ్గించే టెక్నాలజీ
-మీరు మ్యూజిక్ వింటున్నా, ఫోన్ కాల్ చేస్తున్నా లేదా గేమింగ్ ఆడుతున్నా – ఈ హెడ్‌ఫోన్స్‌లో క్లియర్ సౌండ్, డీప్ బాస్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది.
Read Also: Best Deal: రూ. 5 వేలకే 64GB స్మార్ట్‌ఫోన్.. అద్భుతమైన …
కాల్ క్లారిటీ
HD మైక్‌తో స్పష్టమైన శబ్దాన్ని అందిస్తుంది. pTron Bassbuds Duoలో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ ఉంది. శబ్దాన్ని తగ్గించే టెక్నాలజీ ఉండగా, నాయిస్ ఫిల్టర్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో కూడా స్పష్టమైన శబ్దాన్ని అందిస్తుంది. మీరు ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తి క్వాలిటీ సౌండ్‌ను పొందేలా మైక్ పని చేస్తుంది.
టచ్ కంట్రోల్స్ ద్వారా
టచ్ కంట్రోల్స్ ద్వారా మ్యూజిక్ ప్లే చేయడం, పాటను స్కిప్ చేయడం, కాల్ అటెండ్ చేయడం, అన్నీ టచ్ కంట్రోల్స్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు. ఈ క్రమంలో మీరు టచ్ కంట్రోల్స్ ద్వారా మ్యూజిక్ లేదా కాల్‌ను నియంత్రించవచ్చు.
డే లాంగ్ మ్యూజిక్
-pTron Bassbuds Duo బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది.
-బ్యాటరీ లైఫ్: ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 6 గంటల ప్లే టైమ్
-చార్జింగ్ కేస్‌తో కలిపితే: 32 గంటల బ్యాకప్
-Type సీ ఫాస్ట్ ఛార్జింగ్: కేవలం 10 నిమిషాల ఛార్జ్ తో 1 గంట ప్లే టైమ్
-IPX4 వాటర్ రెసిస్టెన్స్ సౌకర్యాన్ని కల్గి ఉంది. ఈ క్రమంలో జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నా, రన్ చేస్తున్నా, చినుకులు పడుతున్నా ఈ హెడ్‌ఫోన్స్‌ను మీరు ధైర్యంగా ఉపయోగించవచ్చు.
ప్రత్యేకమైన ఫీచర్లు
-బ్లూటూత్ 5.1 – వేగంగా కనెక్ట్ అవుతుంది
-లైట్ వెయిట్ – చెవిలో అమరేలా ఉండే ప్రత్యేకమైన డిజైన్
-వాయిస్ అసిస్టెంట్ – Google, Alexa, Siri సపోర్ట్
-స్టాండర్డ్ సౌండ్ – మ్యూజిక్, గేమింగ్‌కు సరైనది
మిస్ కాకూడని డీల్!
pTron Bassbuds Duo మామూలుగా అయితే రూ. 2,199 ఉంటుంది. కానీ ఇప్పుడు 77% డిస్కౌంట్ వల్ల అమెజాన్లో కేవలం రూ. 499కే అందుబాటులో ఉంది.